రియల్ ఎస్టేట్ లో పెరిగిన కొనుగోళ్ళు
దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అందరికీ ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నారని, దానికితోడు మిగతా నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో అమ్మకాలు జోరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై, బెంగళూరు, ...
April 3, 2021 | 04:43 AM-
హైదరాబాద్ లో పెరిగిన విల్లాల నిర్మాణాలు
హైదరాబాద్‌లో విల్లాలకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఓ కంపెనీ సిటీ శివారులోని మంచిరేవుల వద్ద ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. ఒక్కో విల్లా ఖరీదు రూ. 15 కోట్లు. 30 విల్లాలు ప్లాన్ చేస్తే.. లాంచింగ్ రోజే పది బుక్కయ్యాయి. మరో పది రోజుల్లో మరికొన్ని బుక్కయ్యాయి. ప్రస్తుతం మిగిలిన...
April 3, 2021 | 04:42 AM -
భాగ్యనగరంలో 2 వందల కోట్ల డాలర్ల ఐటీ ప్రాజెక్టు!
హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాదే కాదు.. ఏకంగా భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ పార్కు నిర్మాణానికి తెలంగాణకు చెందిన మైహోమ్ గ్రూపు శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు 2 వందల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. కోకాపేట వద్ద 30-35 లక్షల చదరపు అడుగుల మేర ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుందని సమాచారం. దీనిలో సెజ...
March 25, 2021 | 02:11 AM
-
ఏప్రిల్ 16 నుంచి 3 రోజులపాటు హైదరాబాద్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2021
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఇటీవలికాలంలో మళ్ళీ జోరందుకోవడంతో కొనుగోలుదారులకు కొత్త ప్రాజెక్టులు, వెంచర్లపై అవగాహన కల్పించేందుకు క్రెడాయ్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసినట్లు క్రెడాయ్ అధ్యక్షుడు పి. రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వి. రాజశేఖర్ రెడ్డి ...
March 20, 2021 | 04:01 AM -
టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షో లో అమెరికా పత్రిక, తెలుగు టైమ్స్ సందడి
అమెరికాలో గత 18 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న తెలుగు టైమ్స్ పత్రిక టీ న్యూస్ ఛానల్ వారు మార్చి 13,14 తేదీల్లో ఏర్పాటు చేసిన గోల్డెన్ ప్రాపర్టీ షోలో ఓవర్ సీస్ మీడియా పార్టనర్ గా ఛురుకుగా పాల్గొనటమే కాక ఒక స్టాల్ ను కూడా ఏర్పాటు చేసింది. ప్రాపర్టీ షోను సందర్శించడానికి వచ్చినవారు అమెరికాల...
March 13, 2021 | 03:26 AM -
దేశంలోనే సురక్షితం, చౌక నగరం మన హైదరాబాద్ – మంత్రి హరీష్ రావు
హైదరాబాద్‌లో టీ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ప్రాపర్టీ షోను మార్చి 13వ తేదీన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ వలన మనతోపాటు ప్రపంచం కూడా బాగా నష్టపోయిందని, తెలంగాణ రాష్ట్రం మాత్రం త్వరగా...
March 13, 2021 | 03:15 AM
-
టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షోను ప్రారంభించనున్న మంత్రి హరీష్‌రావు
రియల్ ఎస్టేట్ రంగంపై టీ న్యూస్ మార్చి 13,14 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్స్‌లో ఏర్పాటు చేసిన గోల్డెన్ ప్రాపర్టీ షో 2021ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అపర్ణ కన్స్ట్రక్షన్స్, వాసవీ ...
March 12, 2021 | 10:08 AM -
టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షోలో 55కిపైగా ప్రముఖ కంపెనీల స్టాల్స్…
తెలంగాణ రాష్ట్రంలో జోరందుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగంపై టీ న్యూస్ మార్చి 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్స్‌లో ఏర్పాటు చేసిన గోల్డెన్ ప్రాపర్టీ షో 2021కి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ షోలో దాదాపు 55కి పైగా కంపెనీలు తమ స్టాల్స్‌ను ఏర్ప...
March 12, 2021 | 08:39 AM -
తెలంగాణ లో జోరు మీదున్న రియల్ రంగం
పూణే, ముంబై, చెన్నై, బెంగళూర్, కలకత్తా వంటి ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటే, హైదరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అమ...
March 4, 2021 | 03:31 AM -
మార్చి 13, 14న హైదరాబాద్ లో టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షో 2021
తెలంగాణ రాష్ట్రంలో జోరందుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగంపై టీ న్యూస్ మార్చి 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్స్‌లో గోల్డెన్ ప్రాపర్టీ షో 2021 ఏర్పాటు చేసింది. అపర్ణ కన్స్ట్రక్షన్స్, వాసవీ గ్రూపు సమర్పణలో మై హోమ్ గ్రూపు భాగస్వా...
February 25, 2021 | 09:11 AM -
అర్బన్ లైన్ ఇన్ ఫ్రా డెవలపర్ ల ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్
Urban Line Infra Developers ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ “Landbase Nakshatra”, ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్లాట్ల ప్రాజెక్టును పటాన్‌చెరువులోని ఇస్నాపూర్‌కు సమీపంలో ప్రారంభించారు. ఆటోమొబైల్, ఫుడ్, సర్వీస్ ఇండస్ట్రీస్ అనే విద్యాసంస్థలు, ఉపాధిని ఉత్పత్తి చేసే పరిశ్రమలతో ఈ ప్...
February 21, 2021 | 11:57 PM -
బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్బీఐ
ఇల్లు కొనాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. అంతేకాదు ఏడాదికి కనిష్ఠంగా 6.8 శాతం వడ్డీతో హోంలోన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐ వివిధ హోంలోన్ల...
February 10, 2021 | 04:16 AM -
17 ప్రాజెక్టులతో దూసుకుపోతున్న మైహోమ్ గ్రూపు
నిర్మాణ, సిమెంట్ వ్యాపారాలతో పాటు లాజిస్టిక్స్, విద్యుత్ కన్సల్టెన్సీ, విద్యా, మీడియా రంగాల్లో మై హోమ్ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తూ, దేశంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. మైహోమ్ గ్రూపు హైదరాబాద్‌లో రియల్ రంగంలో ప్రస్తుతం దాదాపు 17 ప్...
January 23, 2021 | 04:58 AM -
రియల్ రంగంలో హైదరాబాద్ మెట్రో రైలు
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంస్థ మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి కావడంతో.. రెండో దశపై దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నది. మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను, వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలను సద్వినియోగం చ...
January 19, 2021 | 02:36 AM -
రియల్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతుంది. కోవిడ్‌తో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నప్పటికీ.. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడుల్లో 40 శాతం వృద్ధిలో ఉంది. 2020 లో రెండు, మూడు త్రైమాసికంలో మందకొడిగా సాగినప్పటిక...
January 18, 2021 | 02:59 AM -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు
దేశంలో ఇతర నగరాలకన్నా హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని నైట్ ఫ్రాంక్ సీఎండీ శశిర్ బైజల్ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇన్ఫాస్ట్రక్చర్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వ నూతన పాలసీలు రియల్ ఎస్టేట్&zwj...
November 4, 2020 | 11:30 PM -
సమూహ ప్రాజెక్టు నుంచి మరో రెండు ప్రాజెక్టులు
హైదరాబాద్ నగరంలో ఫార్మాసిటీ చేరువలో సమూహ ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో 16 సంవత్సరాలకుపైగా ఎంతో అనుభవం ఉన్న మల్లిఖార్జున్ కుర్రా ఈ సంస్థకు ఎండిగా ఉన్నారు. నిర్మాణానికి అనువైన భూమిని గుర్తించడంలోనూ, ప్రాజెక్టు ఫండింగ్, ప్రాజెక్టు డిజైనింగ్, ...
November 3, 2020 | 09:11 PM -
నాణ్యత…అహ్లాదాన్ని పంచేలా సమూహ ప్రాజెక్టుల నిర్మాణాలు
100 ఎకరాల్లో సమూహ గ్రీన్ఫార్మా ప్రాజెక్టు నిర్మాణం హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్‌రంగంలో కస్టమర్లను ఆకట్టుకునేలా, అందరికీ అనువైన ప్రదేశంలో, మంచి డిమాండ్ ఉన్న ఫార్మాసిటీ చేరువలో సమూహ ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో 16 సంవత్సరాలకుపైగా ఎంతో...
October 26, 2020 | 07:22 PM
- Rashmika Mandanna: 9 ఏళ్లలో 4 భాషల్లో 25 చిత్రాలతో హీరోయిన్ రశ్మిక మందన్న
- TANA: విజయవంతమైన తానా న్యూజెర్సీ హైకింగ్ ఈవెంట్
- Dev Paaru: డైరెక్టర్ కృష్ణ చైతన్య చేతుల మీదుగా దేవ్ పారు సినిమా నుంచి నా ప్రాణమంత సాంగ్ లాంచ్
- Biker: బైకర్ కోసం చార్మింగ్ స్టార్ శర్వా జా-డ్రాపింగ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్
- #VT15: వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ #VT15 హైదరాబాదులో శరవేగంగా జరుగుతున్న షూటింగ్
- The Girl Friend: “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలోని పర్ ఫార్మెన్స్ కు రశ్మిక మందన్న కు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వస్తాయి – అల్లు అరవింద్
- Kavitha: అమరవీరులకు కవిత క్షమాపణలు..!
- Kolikapudi Srinivasa Rao: కొలికిపూడి పై కూటమి సీరియస్..ఇక యాక్షన్ తప్పదా?
- Amyra Dastur: ఇంతందం ఎలా సాధ్యమనేలా మైమరపిస్తున్న అమైరా
- Chandrababu: బీహార్ ఎన్నికల ప్రచారానికి సై అంటున్న చంద్రబాబు..


















