- Home » Politics
Politics
Stree Shakthi: ఏపీలో ఇవాల్టి నుంచే మహిళలకు ఫ్రీ బస్..!
ఆంధ్రప్రదేశ్ లో మహిళల సాధికారతకు ఊతమిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ (Stree Shakthi) పథకాన్ని ఇవాల్టి నుంచి అమలులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్జెండర్లు APSRTC బస్సుల్లో ఉచితంగా (Free bus to women) ప్రయాణించవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) విజ...
August 15, 2025 | 05:04 PMBRS: ఫాంహౌస్‌కు బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ పిలుపు..!!
భారత రాష్ట్ర సమితి (BRS) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంతో కీలక వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (KTR), సీనియర్ నేత టి. హరీష్ రావ...
August 15, 2025 | 04:35 PMRevanth Reddy: సీఎంను కలిసిన రాహుల్ సిప్లింగజ్, అందెశ్రీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని జూబ్లీహిల్స్‌లో నివాసంలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) మర్యాదపూర్వకంగా
August 15, 2025 | 02:37 PMKTR:సింగపూర్ తెలుగు స్వర్ణోత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం
సింగపూర్‌లోని ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ సింగపూర్ తెలుగు సమాజం (Singapore Telugu Samajam) తన స్వర్ణోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్
August 15, 2025 | 02:35 PMBhatti Vikramarka: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (APHME) ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. గురువారం ఆయన సింగరేణి సీఎండీ బలరామ్‌తో కలిసి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈని సందర్శించారు. ఏప...
August 15, 2025 | 09:30 AMRaghunandan Rao: రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం రద్దు చేయాలని కోరతా: బీజేపీ ఎంపీ
దేశ రాజకీయాల్లో ఓటు చోరీ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ (ఈసీ) బీజేపీతో కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతోందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించగా, ఈ ఆరోపణలకు కట్టుబడి డిక్లరేషన్ ఇస్తారా అని ఈసీ సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan...
August 15, 2025 | 09:22 AMAddanki Dayakar: రాహుల్ గురించి మాట్లాడే స్థాయి లేదు.. బీజేపీ నేతపై అద్దంకి దయాకర్ ఫైర్
మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురించి మాట్లాడే స్థాయి లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) కౌంటర్ ఇచ్చారు. గురువారం ఒక వీడియో విడుదల చేస్తూ, రఘునందన్ రావు బీఆర్ఎస్ సహకారంతో ఎంపీగా గెలిచారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుతో ఒప్ప...
August 15, 2025 | 09:20 AMKTR: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్‌పై కేటీఆర్ ఆగ్రహం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల కోసం ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తోపాటు (RS Praveen Kumar) ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి తరఫున ప...
August 14, 2025 | 08:05 PMMahesh Kumar Goud: మరో 20 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే: మహేశ్ కుమార్ గౌడ్
ప్రొఫెసర్ కోదండరాం, అమెర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ...
August 14, 2025 | 07:57 PMRaghunandan Rao:రాహుల్ రాజీనామా చేస్తే..బ్యాలెట్ ద్వారా: రఘునందన్‌రావు
దేశానికి ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి వ్యవస్థల మీద నమ్మకం లేకపోవడం దురదృష్టకరమని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao) అన్నారు.
August 14, 2025 | 07:26 PMMinister Ponguleti : ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు : మంత్రి పొంగులేటి
వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)
August 14, 2025 | 07:22 PMAmbedkar University: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పోలీసుశాఖ మధ్య ఒప్పందం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University), తెలంగాణ పోలీసుశాఖ (Telangana Police Department) మధ్య అవగాహన ఒప్పందం
August 14, 2025 | 07:20 PMHigh Court: వైసీపీ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) లో జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ (YCP) దాఖలు చేసిన
August 14, 2025 | 07:18 PMBalakrishna: పులివెందుల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా : బాలకృష్ణ
గతంలో పులివెందుల (Pulivendula) ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిగాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలిపారు. ఈ సందర్భంగా
August 14, 2025 | 07:16 PMYCP: జోక్యం చేసుకోలేం… వైసీపీకి హైకోర్టు షాక్..!!
వైఎస్సార్ కడప (Kadapa) జిల్లాలోని పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Vontimitta) జడ్పీటీసీ స్థానాలకు (ZPTC) ఆగస్టు 12న జరిగిన ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ (TDP) ఘన విజయం సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఈ ఎన్నికల్లో రి...
August 14, 2025 | 05:07 PMZPTC Elections: జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం
వైఎస్సార్ కడప (YSR Kadapa) జిల్లాలోని పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Vontimitta) జడ్పీటీసీ ఉపఎన్నికలు (ZPTC by elections) రాజకీయ రణరంగంగా మారాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) కంచుకోటగా ఉన్న పులివెందుల జడ్పీటీసీ స్థానా...
August 14, 2025 | 03:33 PMMinister Sridhar Babu:మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల, సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్
August 14, 2025 | 03:03 PMPulivendula: రీ పోలింగ్ డిమాండ్‌తో హైకోర్టు చేరిన ప్రతిపక్షం.. జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠత
ఉమ్మడి కడప జిల్లా (Kadapa District) లోని పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) జడ్పీటీసీ ఎన్నికల అంశం హైకోర్టు (High Court) దాకా చేరింది. ప్రతిపక్షం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లో, ఈ రెండు స్థానాల్లో రీ పోలింగ్ నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ, అప్పటివరకు ఎన్నికల ప్రక్రియను ని...
August 14, 2025 | 01:02 PM- 12A Railway Colony: 12A రైల్వే కాలనీ ఆడియన్స్ ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు: అల్లరి నరేష్
- Bhagyasri Borse: కాంతలో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం – భాగ్యశ్రీ బోర్సే
- Donald Trump: విదేశీ విద్యార్థులకు స్వాగతం.. ట్రంప్
- Santhana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి ఎమోషనల్ సాంగ్ ‘మరి మరి…’ రిలీజ్
- Pooja Hegde: విజయ్ ను డామినేట్ చేసేసిన బుట్టబొమ్మ
- Ravi Teja: పండక్కి రిస్క్ చేస్తున్న రవితేజ
- Russia: రష్యాలో 70వేల ఉద్యోగాలు.. భారతీయులకు బంపర్ ఆఫర్..
- Kamal Hassan: రజినీ కోసం కమల్ భారీ ప్లాన్
- Kangana Ranaut: అలాంటివి నాకు సెట్ అవవు
- Prabhas: రాజా సాబ్ ను పూర్తి చేసేసిన డార్లింగ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















