Washington: అంతర్జాతీయ ఉగ్రవాదానికి అమెరికా విధానాలే కారణమన్న పాక్..
పాకిస్తాన్ (Pakistan) గళాన్ని అంతర్జాతీయ వేదికలపై వినిపించేందుకు ప్రయత్నిస్తున్న ఆదేశ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో (bilawal bhutto) విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నేరుగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన.. ఆదేశాన్నే తప్పుపట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఉగ్రవాదంపై తమ గొంతు వినిపిస్తున్న బిలావ...
June 10, 2025 | 06:35 PM-
Los Angels: అమెరికాను చుట్టేస్తున్న యాంటీ ఐస్ ఆందోళనలు…
అమెరికాలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ICE) అధికారుల చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్ (Los Angeles) లో మొదలైన ఆందోళనలు మెల్లగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటెల్, డల్లాస్, లూయిస్విల్లే, శాన్ ఆంటోనియో, షికాగో తదితర ప్రదేశాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున...
June 10, 2025 | 06:20 PM -
Gaza: ఇజ్రాయెల్ వర్సెస్ గ్రెటా థన్‌బర్గ్
గాజా (Gaza) లో మానవతాసాయం అందించేందుకు ఓ నౌకలో బయల్దేరి వెళ్తుండగా స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) సహా 12 మందిని ఇజ్రాయెలీ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆంక్షలను ఉల్లంఘించి తమ సముద్ర జలాల్లో ప్రవేశించినందుకు గాను .. వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. గ్రెటా,...
June 10, 2025 | 06:12 PM
-
Kyiv: రష్యా డ్రోన్ ఎటాక్స్ తో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి..
ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా (Russia) వరుస డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో భీకర దాడులు చేస్తోంది. రాత్రి వేళ ఉక్రెయిన్‌పై 315 షాహెద్ డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 34 మంది తీవ్రంగా గాయపడినట్లు కీవ్ వాయుసేన వెల్లడించింది.. ...
June 10, 2025 | 06:04 PM -
Kotamreddy: ఏపీ పాలిటిక్స్ స్టైల్.. సాధారణ కార్యక్రమాలు కూడా వివాదాలే!
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో నాయకులపై సెటైర్లు పడటం రోజూ జరిగే అంశంగా మారింది. గతంలో ఇవి ఎక్కువగా దూషణల రూపంలో ఉండేవి. కానీ ప్రస్తుతం ట్రోల్స్ తక్కువగా ఉన్నా, నేతల చర్యలపై విమర్శలు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు దీనికి ఉదాహరణలుగా నిలిచాయి. జనసేన అధినేత, డిప్యూటీ సీఎ...
June 10, 2025 | 05:00 PM -
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి… మళ్లీ ఛలో ఢిల్లీ…! విమర్శల వెల్లువ..!!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలు (Delhi Tour) రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రతి చిన్న అంశానికీ ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో (Congress high command) చర్చించేందుకు ఢిల్లీ వెళ్తుండటం ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) తో పాటు రాజకీయ విశ్లేషకుల న...
June 10, 2025 | 04:20 PM
-
NCW: వేశ్యల రాజధాని కామెంట్స్ పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
అమరావతి మహిళలపై జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజు (VVR Krishnam Raju) చేసిన అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ విజయ రహత్కర్ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి (...
June 10, 2025 | 04:00 PM -
YS Bharathi: అప్పుడు భువనేశ్వరి..ఇప్పుడు భారతి.. ఏపీ రాజకీయాలలో మార్పు రాదా..
భారతీయ రాజకీయాలలో భర్తల వ్యవహారాల్లో భార్యల పేర్లను లాగడం మామూలైపోయింది. ఏదైనా వివాదం జరిగినా, చర్చకు వచ్చినా, ముఖ్యంగా ప్రజల్లో ఎలాంటి స్పందన వచ్చినా వెంటనే వారి కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకి రావడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఇదే విషయంలో వైఎస్ భారతి (YS Bharathi) పేరు ఎక్కువగా చర్చకు వస్తోంది. వైఎస్ ...
June 9, 2025 | 07:00 PM -
Pithapuram: ఇసుక వివాదం నుంచి వర్మ వర్సెస్ జనసేన దాకా… పిఠాపురంలో రాజకీయ ఉత్కంఠ..
పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో రాజకీయ హవా మారుతోంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించగా, ఇక్కడ టీడీపీ (TDP) – జనసేన (JanaSena) మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా, జనసేన పార్టీలోనే అంతర్గత విభేదాలు తలెత్తాయి. ఇటీవల ఇసుక తవ్వక...
June 9, 2025 | 06:35 PM -
Super Six: సూపర్ సిక్స్ హామీలపై విమర్శలకు చెక్ పెట్టబోతున్న చంద్రబాబు సర్కార్..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం (NDA Govt) ఏర్పడి ఏడాది కావస్తోంది. అయినా సూపర్ సిక్స్ (Super Six) హామీలు చేయట్లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలను చెక్ పెట్టేందుకు చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గత ఏడాది కాలంలో అనేక సంక్షేమ ...
June 9, 2025 | 06:15 PM -
Amaravathi: సజ్జల విమర్శలపై లోకేష్ కౌంటర్.. అమరావతి వ్యాఖ్యల చుట్టూ హిట్ ఎక్కుతున్న రాజకీయం..
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశం మళ్లీ ముదిరిపోయింది. ఇటీవల సాక్షి టీవీ (Sakshi TV) లో ఓ డిబేట్లో వచ్చిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఆ డిబేట్‌ను నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) ను పోలీసులు హైదరాబాద్ (Hyderabad) లో అరెస్ట...
June 9, 2025 | 05:55 PM -
Srilakshmi Case: మళ్లీ తెరపైకి శ్రీలక్ష్మి కేసు.. రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ!
ఓబుళాపురం మైనింగ్ కేసులో (Obulapuram Mining Case) నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి (IAS Srilakshmi) కేసును తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రేపు లిస్ట్ చేయనుంది. ఈ కేసు విచారణ ఎప్పుడు జరగాలనే దానిపై హైకోర్టు రేపు నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసు గత కొన్నేళ్లుగా దేశవ్యాప్త...
June 9, 2025 | 04:32 PM -
Manipur: మళ్లీ మంటల్లో మణిపూర్…
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ రగులుతోంది. జాతుల వైరంతో కొద్దికాలంగా అట్టుడుకుతూ వచ్చిన మణిపూర్ (Manipur)లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. మైతేయి సంస్థ అయిన అరాంబాయ్ టెంగోల్(Arambai Tengol)కు చెందిన పలువురు నేతలను అరెస్టు చేశారన్న వార్తలతో.. రాష్ట్రంలోని పలు చోట్ల నిరసనలు, హింసాత్మక ప్రదర్శనలు...
June 9, 2025 | 04:20 PM -
Balochistan: బలూచిస్తాన్ పై నిర్భంద అణచివేత చట్టం.. పాక్ మరో వివాదాస్పద నిర్ణయం
బలూచిస్తాన్ వేర్పాటు ఉద్యమం అణచివేతకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఓ నిర్భంద చట్టాన్ని తీసుకొచ్చింది పాక్ సర్కార్. బలోచిస్థాన్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఉగ్రవాద వ్యతిరేక (సవరణ) చట్టం 2025పై స్థానిక పౌరులతో పాటు మానవహక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బలోచ్ (Balochistan) ...
June 9, 2025 | 04:05 PM -
US: అందాల నగరంలో అగ్నికీలలు.. లాస్ ఏంజెలెస్ లో నిరసనకారులు వర్సెస్ పోలీసులు..
అమెరికా అందాల నగరం లాస్ ఏంజెలెస్ (Los Angeles) నిరసనాగ్నితో రగులుతోంది.ముఖ్యంగా వలసదారుల ఆందోళనలు.. దాడులతో రణరంగంలా మారింది. సిటీలోని వాణిజ్య ప్రాంతమైన డౌన్టౌన్లో ఎవరూ గుమికూడ వద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు నేషనల్ గార్డ్స్ ను అమెరికా రంగంలోకి దింపింది. అంతేకాదు..లాస్ ఏంజెలెస...
June 9, 2025 | 04:00 PM -
Sakshi: సాక్షి చానెల్ వ్యాఖ్యలపై ప్రజల ఆగ్రహావేశం.. టీవీలను శుభ్రం చేస్తూ నిరసన
ఒక టీవీ చానెల్లో జరిగిన చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కు చెందిన సాక్షి (Sakshi) ఛానెల్లో ఇటీవల ప్రసారమైన కార్యక్రమంలో పాల్గొన్న ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన మాటలు తీవ్రంగా ప్రజల మనసులను కలిచాయ...
June 9, 2025 | 02:15 PM -
Kommineni Arrest: జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని (Amaravati), ఆ ప్రాంత మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును (Kommineni srinivasa Rao) ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయన్ను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని, విజయవాడకు తరలిస్తున్నట్లు ...
June 9, 2025 | 12:03 PM -
Mudragada: మీ పని మీరు చూస్కోండి.. కుమార్తె క్రాంతికి ముద్రగడ కౌంటర్..!
వైఎస్సార్సీపీ (YSRCP) నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada Padmanabha Reddy) తన కుమార్తె క్రాంతి బార్లపూడి (Kranthi Barlapudi) చేసిన ఆరోపణలపై బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆయన తన ఆరోగ్యం, కుటుంబ వివాదాలు, కుమారుడు గిరిబాబుపై (Giri babu) వచ్చిన ఆరోపణలు, కుమార్తె కుటుంబంతో ఉన్న మన...
June 9, 2025 | 11:45 AM

- Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన
- MGBS:ఎంజీబీఎస్‌కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు : సీఎం రేవంత్ రెడ్డి
- BSNL: బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలి : చంద్రబాబు
- Legislative Council: శాసనమండలిలో కాఫీపై వివాదం
- Tirumala: తిరుమల శ్రీవారికి ఘనంగా కల్పవృక్ష వాహన సేవ
- Pawan Kalyan: వరద బాధితులకు అండగా నిలవండి : పవన్ కల్యాణ్
- IAS: తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు
- MGBS: ఎంజీబీఎస్‌కు రావొద్దు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవే
- Chandrababu: సభలో టీడీపీ నేతల వ్యక్తిగత ఎజెండాలు.. చంద్రబాబు సీరియస్..
- AP Assembly: సభా గౌరవం పేరు మీద రాజకీయాలు.. ప్రజల్లో పెరుగుతున్న సందేహాలు..
