Chevireddy Mohith Reddy: విచారణకు గైర్హాజరు… ఎస్ఐటి అరెస్ట్‌కు సిద్ధం?
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌కు (AP Liquor Scam) సంబంధించి అరెస్టుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పది మందికి పైగా అరెస్టయ్యారు. తాజాగా మరో ప్రముఖుడి పేరూ తెరపైకి వచ్చింది. చంద్రగిరి (Chandragiri) మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కుమారుడు చెవిర...
July 1, 2025 | 10:45 AM-
Kotamreddy Sridhar Reddy: టీడీపీ లో కోటంరెడ్డి కలలు సాకారం అవుతాయా?
నెల్లూరు రూరల్ (Nellore Rural) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) రాజకీయంగా వెనుకంజ వేసిన సందర్భాలు చాలా తక్కువే. ప్రజల మధ్య తిరుగుతూ, వాళ్ల సమస్యలకు పరిష్కారాల కోసం పనిచేసే నేతగా ఆయనకు మంచి పేరుంది. ప్రతి రోజూ ప్రజలతో మమేకమై ఉండే అలవాటు ఉ...
July 1, 2025 | 10:40 AM -
Jagan: కొత్తవారితో ప్రయోగం..జగన్‌కు ఓ చేదు అనుభవం
రాజకీయాల్లో “కొత్తొక వింత.. పాతొక రోత” అనే సామెత తరచుగా వినిపించేది. కొత్తవారికి అవకాశమిస్తే నూతన ఉత్సాహం వస్తుందని భావించటం సాధారణమే. కానీ అదే నిర్ణయం ఎప్పుడూ సఫలమవుతుందన్న హామీ లేదు. ఏ పార్టీ అయినా విజయాన్ని ఆశిస్తూ కొత్తవారిని ప్రోత్సహిస్తుంటారు, కొన్నిసార్లు ఇది ఫలితాన్నిస్తుంది, ...
July 1, 2025 | 10:30 AM
-
Chandrababu: ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి చంద్రబాబు.. కుప్పం నుంచి ఇంటింటి ప్రచారం షురూ
ఆంధ్రప్రదేశ్‌లో (AP) కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తైన సందర్భంగా, ప్రజల్లోకి వెళ్లి పాలనలో సాధించిన విజయాలను వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా “ఇంటింటి ప్రచారం” కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం...
June 30, 2025 | 06:50 PM -
AP Politics: పార్టీ మారిన నేతలకు కొత్త గూటిలో ఎదురుదెబ్బలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు నిత్యం మారుతూ ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. 2024 ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాలు కొత్త దిశలో సాగుతున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలలోకి మారిన మాజీ మంత్రులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు చర్చనీయాంశంగా మారాయి. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమైన పదవులు చేపట్టిన నేతల...
June 30, 2025 | 06:40 PM -
Quantum Valley: అమెరికా తరహాలో అమరావతి క్వాంటం పార్క్..బహుళజాతి సంస్థలతో చంద్రబాబు భారీ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన సాంకేతికత రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సంకల్పం వ్యక్తం చేశారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ (Silicon Valley) తరహాలోనే అమరావతిలో (Amaravati) “క్వాంటం వ్యాలీ” (Quantum Valley) అనే విశిష్ట పార్క్‌ను ...
June 30, 2025 | 06:33 PM
-
Raja Singh: తెలంగాణ బీజేపీలో సంచలనం.. ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే (Gosha Mahal MLA), బీజేపీ కీలక నాయకుడు రాజా సింగ్ (Raja Singh) పార్టీకి రాజీనామా (resignation) చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్...
June 30, 2025 | 05:34 PM -
Mumbai: త్రిభాషా విధానానికి మహా షాక్.. హిందీపై ఉత్తర్వులు వెనక్కు తీసుకున్న ఫడ్నవీస్ సర్కార్..
త్రిభాషా విధానానికి మరాఠా రాజకీయాలు ఎదురు తిరిగాయా..? శివసేన రాజకీయాంశంగా చేస్తుండడంతో.. ఫడ్నవీస్ సర్కార్ యూ టర్న్ తీసుకుందా..? ఇంతకూ మహా సర్కార్ ఎందుకు ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. దీనిపై మరాఠా భాషాభిమానులు ఏమంటున్నారు..? మరాఠా సర్కార్ ఎలా ముందుకెళ్లాలని తలపోస్తోంది.? 1 నుంచి 5 తరగతుల...
June 30, 2025 | 05:20 PM -
ABV: ఎ.బి.వెంకటేశ్వర రావు ఆగ్రహానికి కారణమేంటి..?
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు (ABV) ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ (TDP) అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu) సన్నిహితుడిగా పేరొందారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను బహిరంగంగా విమర...
June 30, 2025 | 05:10 PM -
Tehran: అతిపెద్ద మానవ సంక్షోభం ముంగిట ఆఫ్గనిస్తాన్…
ఆఫ్గనిస్తాన్ ను పొరుగున ఉన్న పాకిస్తాన్(Pakistan), ఇరాన్ టార్గెట్ చేశాయా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న అఫ్గానీయులపై పాకిస్థాన్ (Pakistan) చర్యలు తీసుకుంటుండగా.. ఇరాన్ (Iran) సైతం కొరడా ఝళిపిస్తోంది. జులై 6లోగా స్వదేశానికి వ...
June 30, 2025 | 04:55 PM -
USA: ఇరాన్ అణుకేంద్రాలపై దాడుల ప్రభావం తీవ్రమే… అయితే త్వరలోనే కోలుకుంటుందన్న ఐఏఈఏ
ఇరాన్ (Iran) అణుకేంద్రాల్ని ధ్వంసం చేశాం…క్లస్టర్ బాంబులతో మొత్తం నాశనమైంది.. ఇదీ కొద్దిరోజులుగా ట్రంప్ (Trump) సర్కార్ ఘనంగా చెబుతున్న మాటలివి. అయితే ..ఇది అమెరికా చెబుతున్నంతగా నష్టం కలగలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అధిపతి రఫేల్ గ్రాసీ వెల్లడించారు. అమెరికా దాడుల ప్రభావం కొన్ని నెలలు మా...
June 30, 2025 | 04:35 PM -
Chandrababu: గైర్హాజరు నేతలపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారా..?
అమరావతిలో ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ (TDP) విస్తృతస్థాయి సమావేశానికి 56 మంది గైర్హాజరవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ 56 మందిలో 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉండటం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుని (CM Chandrababu) తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ సమావేశం ఎన్డీఏ ప్రభుత్వ...
June 30, 2025 | 04:30 PM -
Gouthu Sireesha: పలాస రాజకీయ వేడి.. శిరీషను టార్గెట్ చేస్తున్న అప్పలరాజు..
ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో రాజకీయంగా ఎప్పుడూ చర్చకు దారితీసే నియోజకవర్గం పలాస (Palasa). ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గౌతు శిరీష (Gouthu Sireesha) టీడీపీ (TDP) తరఫున గెలిచారు. రాజకీయ అనుభవం కలిగిన కుటుంబ నేపథ్యంతోపాటు, గతంలో ఓటమి చెందినా ప్రజల్లో ఉన్...
June 30, 2025 | 01:05 PM -
Devineni Uma: 2029 ఎన్నికల కోసం టీడీపీ సీనియర్ నేత పక్కా స్కెచ్..
తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేతలలో దేవినేని ఉమా మహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao)కి ప్రత్యేక స్థానం ఉంది. 1999లో తొలిసారి నందిగామ (Nandigama) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన ఉమా, 2004లో రెండోసారి విజయం సాధించారు. కానీ 2009లో నందిగామ సీటు ఎస్సీ రిజర్వ్గ...
June 30, 2025 | 01:00 PM -
Nara Lokesh: లోకేష్‌పై ట్విట్టర్ దాడి – జగన్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ (Y.S. Jagan) సోషల్ మీడియా వేదికగా తన ఆరోపణలతో తీవ్రస్థాయిలో అధికార కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ (Twitter) ద్వారా ఆయన అధికారులను నిలదీయడం ఇటీవల సాధారణంగా మారిపోయింది. మీడియా సమావేశాలు ఎక్కువగా నిర్వహించ...
June 30, 2025 | 12:50 PM -
Chandra Babu: కీలక సమావేశానికి ఎమ్మెల్యేల గైర్హాజరు.. చంద్రబాబు అసహనం..
తెలుగుదేశం పార్టీ (TDP) మంచి క్రమశిక్షణకు పేరుగాంచిన పార్టీగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) నాయకత్వంలో పాలనకు సంబంధించి నియమాలు, సమయపాలన వంటి అంశాల్లో టీడీపీ ముందుండేదని అందరికీ తెలుసు. అయితే ఇటీవల అమరావతి (Amaravati)లో జరిగిన టీడీపీ విస్తృత...
June 30, 2025 | 12:40 PM -
Jagan: జూలై 3 ఉత్కంఠ నడుమ జగన్ నెల్లూరు టూర్..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy), జూలై 3న నెల్లూరు (Nellore) జిల్లాకు పర్యటనకు సిద్ధమవుతున్నారు. గత కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ తిరిగి ఆక్టివ్ మోడ్ లోకి వస్తున్నారు. తాడేపల్లి (Tadepalli) నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఆయన నేరుగా ...
June 30, 2025 | 12:25 PM -
Ramachandra Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు..!!
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్ష పదవికి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు (N.Ramachandra Rao) పేరు ఖరారైంది. ఈ నియామకం తెలంగాణ బీజేపీలో (Telangana BJP) కొత్త శకానికి నాంది పలికనంది. ఎన్. రామచందర్ రావు తెలంగాణ బీజేపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. బ్రాహ్మణ...
June 30, 2025 | 10:51 AM

- Sankara Nethralaya: శంకరనేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- TTA: టీటీఏ న్యూజెర్సీ చాప్టర్ బతుకమ్మ సంబరాలు విజయవంతం
- PM Modi: జీఎస్టీ సంస్కరణలతో ప్రజలపై తగ్గనున్న పన్నుల భారం
- Jaishankar: ఉక్రెయిన్, గాజా యుద్ధాల వల్ల గ్లోబల్ సౌత్‌కు సమస్యలు
- Modi : త్వరలోనే మోదీ, ట్రంప్ భేటీ!
- OG: నమ్మకాన్ని నిజం చేసి ‘ఓజీ’ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు- చిత్ర బృందం
- Jockey: ఇండియన్ మూవీలో ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తున్న ‘జాకీ’ చిత్రం ఫస్ట్ లుక్
- The Game-You Never Play Alone: ది గేమ్- యు నెవర్ ప్లే అలోన్ నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆసక్తికరమైన సిరీస్ ట్రైలర్
- Godaari Gattu Paina: సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ ఫ్రెష్, సోల్ ఫుల్ ఫస్ట్ బ్రీజ్
- Soul of Jatadhara: సుధీర్ బాబు ‘జటాధర’ నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్
