త్వరలో రాహుల్ భారత్ ‘డోజో’ యాత్ర..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరో దేశవ్యాప్త యాత్రకు సిద్ధమయ్యారు. గతంలో రాజకీయంగా యాత్రను చేపడితే.. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ను యువతకు చేరువ చేసే ఉద్దేశ్యంతో యాత్ర చేయాలని నిర్ణయించారు రాహుల్. త్వరలో తాను 'భారత్ డోజో యాత్ర' చేపడతానని స్పష్టం చేశారు రాహుల్.మార్షల్ ఆర్ట్స్ ట్రై...
August 31, 2024 | 12:02 PM-
INS అరిఘాత్ తో భారతనేవీ శతృ దుర్భేధ్యం..
అణుత్రయంలో అత్యంత కీలకమైన, బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన అణు జలాంతర్గామి.. ‘INS అరిఘాత్ అరిఘాత్’ నేవీ అమ్ములపొదిలోకి చేరింది. INS అరిహంత్ తర్వాత దేశీయంగా భారత్ అభివృద్ధిచేసుకున్న రెండో ‘న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్&...
August 31, 2024 | 11:57 AM -
నిరసనల చక్రబంధంలో ‘దీదీ’..
కోల్‌కతా మహిళా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనానంతర నిరసనలతో బెంగాల్ అట్టుడికిపోతోంది. ముఖ్యంగా కోల్ కతా నిరసన జ్వాలతో రగిలిపోతోంది.మెడికోలు,విద్యార్థులు, స్వచ్చందసంస్థల ప్రతినిధులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు.అయితే ఇటీవలి కాలంలో వీరికి బీజేపీనేతలు, కార్యకర్తలు జతయ్యారు. వీటిని ఎలా నియంత్రించ...
August 31, 2024 | 09:38 AM
-
ఎన్డీఏలో కులగణన కుంపట్లు..
ఎన్డీఏ-3కి ఆదిలోనే సవాళ్లపర్వం మొదలైంది. గతంలో స్పెషల్ స్టేటస్ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన బిహార్ సీఎం నితీష్ కుమార్.. ఇప్పుడు కులగణన అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు.కులగణన అంశంపై విపక్ష ఇండియా కూటమి వాదన సరైందని భావిస్తున్న నితీష్ కుమార్.. ఈవిషయంలో బీజేపీ పెద్దగా ఆసక్తి చూపకపోవడంపై ...
August 31, 2024 | 09:31 AM -
నా తలవంచి వారికి క్షమాపణలు చెప్తున్నా : మోదీ
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ క్షమాపణలు తెలియజేశారు. నేను ఇక్కడ దిగిన వెంటనే విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను అని వెల్లడిరచారు. ఛ...
August 30, 2024 | 07:57 PM -
ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసింది… చర్యకు తప్పకుండా ప్రతిచర్య
పాకిస్థాన్ విషయంలో భారత్ వైఖరిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. ఇకమీదట సానుకూలమైన ప్రతికూలమైనా పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేశారు.ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గ...
August 30, 2024 | 07:44 PM
-
జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం …బీజేపీలో చేరిన మాజీ సీఎం
జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, రaార్ఖండ్ బీజేపీ అధ్యక్షు...
August 30, 2024 | 07:41 PM -
దేశంలోనే తొలిసారిగా… గురుగ్రామ్‌లో
జాతీయ విద్యా విధానంలో (ఎన్ఈపీ) భాగంగా దేశంలోనే తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాయల క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. గురుగ్రామ్‌లో బ్రిటన్‌కు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ తన ఆఫ్‌లైన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఢి...
August 30, 2024 | 03:26 PM -
ప్రముఖ న్యాయకోవిదుడు ఏజీ నూరానీ ఇకలేరు
ప్రముఖ న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, రచయిత ఏజీ నూరానీ (94) ముంబయిలోని తన నివాసంలో కన్ను మూశారు. నూరానీ పూర్తి పేరు అబ్దుల్ గపూర్ మజీద్ నూరానీ, 1930 సెప్టెంబరు 16న ముంబయిలో జన్మించారు. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించిన నూరానీ బొంబాయి హైకోర్టు, సుప్రీం కోర్టులో ప్రాక్టీస...
August 30, 2024 | 03:01 PM -
ముకేశ్ అంబానీ కీలక ప్రకటన… దీపావళి నుంచి
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్‌ను ఆయన వెల్లడిరచారు. ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లకు 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది దీపావళి నుంచి ఈ ఆఫర్&zwn...
August 29, 2024 | 08:16 PM -
సెప్టెంబర్ 2 వరకు పాస్‌పోర్టు సేవలకు అంతరాయం
దేశ వ్యాప్తంగా ఈ సాయంత్రం నుంచి సెప్టెంబర్ 2 వరకు పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ, సాంకేతిక కారణాలతో పాస్‌పోర్టు సేవలు నిలిచిపోతాయని ఆర్పీవో స్నేహజ తెలిపారు. రేపటి అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసినట్లు ఆమె వెల్లడించారు. దరఖాస్తుదారులకు నేరుగా సంక్ష...
August 29, 2024 | 08:13 PM -
యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… అలాంటి వారికి జీవిత ఖైదు!
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఎన్నో అంశాలను తెలుసుకుంటున్నాం. ఎంతో మంది నిత్యం ఆయా వేదికలను వినియోగిస్తున్నారు. దీన్ని అదునుగా తీసుకుని కొందరు కేటుగాళ్లు స్వలాభం కోసం తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేస్తుంటారు. అలాంటి వారి ఆటలు కట్టించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకు...
August 28, 2024 | 07:33 PM -
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. అందుకు ఇదే నిదర్శనం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓర్వకల్లు, కొప్పరికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్రం మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు, విశాఖ-చెన్నై కారి...
August 28, 2024 | 07:31 PM -
భారత పౌరసత్వం అందుకున్న పాకిస్థానీ
ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం గోవాలో నివసిస్తున్న 78 ఏళ్ల జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరాకు భారత పౌరసత్వం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా పెరీరా ఈ ధ్రువీకరణ పత్రాన్...
August 28, 2024 | 07:27 PM -
మమతా జీ త్వరగా ఆ పని చేయండి : హేమమాలిని
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రముఖ బాలీవుడ్ నటీ, బీజేపీ ఎంపీ హేమ మాలిని స్పందించారు. హత్యాచార ఘటనను ఖండిరచారు. బాధితురాలికి త్వరగా న్యాయం చేయాలంటూ సీఎం మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు. బెంగాల్లో చాలా పెద్ద తప...
August 28, 2024 | 07:22 PM -
ప్రధాని మోదీని కలిసిన ఎన్బీడీఏ ప్రతినిధులు
దేశంలో ప్రసార మాధ్యమ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను న్యూస్‌బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బీడీఏ) ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లింది. ఎన్బీడీఏ అధ్యక్షుడు రజత్ శర్మ నేతృత్వంలో సంస్థ ప్రతినిధులు ప్రధాని మోదీని కలిసి డిజిటల్ మీడ...
August 28, 2024 | 03:33 PM -
ఆ పదవి చేపట్టనున్న తొలి దళిత అధికారి
రైల్వే బోర్డు చైర్మన్-సీఈఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసు (ఐఆర్ఎంఎస్) అధికారి సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టనున్న తొలి ఎస్సీ అధికారి ఆయనే కావడం విశేషం. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న జయ వర్మ సిన్హా ఈ నెల 31న పదవీ విరమణ చేసిన అనంత...
August 28, 2024 | 03:22 PM -
రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఫ్వీు ఏకగ్రీవం
తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఫ్వీు, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రా...
August 27, 2024 | 08:08 PM

- Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ నుంచి ఫీల్ గుడ్ మెలోడీ కొత్తగుందే సాంగ్
- Mirai: థియేటర్స్‌లో ఆడియన్స్ మ్యూజిక్కు ఇస్తున్న గ్రేట్ రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది: హరి గౌర
- OG: ‘ఓజీ’ చిత్రం నుండి అద్భుతమైన గీతం ‘గన్స్ ఎన్ రోజెస్’ విడుదల
- Dubai: భారత్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదా…? షేక్ హ్యాండ్ పై పాక్ కు బీసీసీఐ కౌంటర్..!
- Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధర’ నవంబర్ 7న థియేటర్స్‌లో రిలీజ్
- Hardik Pandya: మరోసారి ప్రేమలో హార్దిక్, ఈసారి ఎవరంటే..?
- Maremma: ‘మారెమ్మ’ నుంచి హీరో మాధవ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ & గ్లింప్స్ రిలీజ్
- Bhadrakali: ‘భద్రకాళి’ యూనిక్ పొలిటికల్ థ్రిల్లర్ – హీరో విజయ్ ఆంటోనీ
- Ind vs Pak: ఐసీసీకి పాకిస్తాన్ వార్నింగ్, రిఫరీని తొలగించాల్సిందే..!
- Ramky: నీటి వనరుల పరిరక్షణకు డీప్ టెక్: ఇంజినీర్స్ డే సందర్భంగా రామ్కీ ఇన్ఫ్రా ఎండీ వై.ఆర్.నాగరాజ కీలక సూచనలు
