Law Minister: దేశవ్యాప్తంగా 1.4 లక్షల కోర్టు ధిక్కార కేసులు: కేంద్రం
దేశవ్యాప్తంగా దాదాపు లక్షన్నర కోర్టు ధిక్కార కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి (Law Minister) అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన డేటా ప్రకారం, మార్చి 20 నాటికి సుప్రీంకోర్టులో 1,852 ధిక్కార కేసులు, మార్చి 24 నాటికి...
March 29, 2025 | 07:00 AM-
Kunal Kamra: కునాల్ కామ్రాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు
స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra)కు మద్రాస్ హైకోర్టు (Madras Highcourt) ఏప్రిల్ 7 వరకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde)పై కామ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కామ్రాపై పలు కేసులు నమోదయ్య...
March 29, 2025 | 06:55 AM -
Priyanka Gandhi: మలయాళం నేర్చుకుంటున్న ప్రియాంక గాంధీ!
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) తాను మలయాళం (Malayalam) నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు. వయనాడ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో మాజీ సీఎం ఏకే ఆంటోనీ ఆమెకు ఈ సలహా ఇచ్చినట్లు ఆమె చెప్పారు. “వయనాడ్ ప్రజలకు దగ్గరవ్వాలంటే వారి భాష నేర్చుకోవాలని ఆయన అన్నారు. అప్పటి నుంచి ఓ టీ...
March 29, 2025 | 06:48 AM
-
Cabinet: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్(Good news) చెప్పింది. డియర్నెస్ అలవెన్సును 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
March 28, 2025 | 07:43 PM -
US visa : 2000 అమెరికా వీసా అపాయింట్మెంట్ల రద్దు
భారత్‌లో 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం (Embassy) ప్రకటించింది. బాట్స్ (Bots) సాయంతో మోసపూరితంగా
March 28, 2025 | 03:52 PM -
Amith Shah: బీజేపీతోనే అన్నాడీఎంకే..? పొత్తుపొడుపుపై ఊహాగానాలు..?
2026లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో సేమ్ టు సేమ్… పాత విపక్షాలే బలంగా తలపడనున్నాయి. ఇప్పటికే ఓవైపు తమిళనాడులో అధికార పార్టీ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే.. ఇండియా కూటమితో కలిసి పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు .. అన్నాడీఎంకే.. బీజేపీతో కలిసి పోటీకి దిగే పరిస్థ...
March 27, 2025 | 12:05 PM
-
Ashwini Vaishnav: గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్‌పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు : కేంద్రం
గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చని కేంద్రం వెల్లడిరచింది. అవి రాష్ట్ర పరిధిలోని అంశాలని కేంద్ర మంత్రి అశ్విని
March 26, 2025 | 06:51 PM -
Justice Yashwant Varma: జడ్జి ఇంట్లో నోట్లకట్టలు దొరికిన కేసుపై అఖిలపక్ష సమావేశం.. హాజరైన న్యాయమంత్రి
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) నివాసంలో భారీ మొత్తంలో నగదు బయటపడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సీజేఐ నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తులతో ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు కాగా, విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత ఉప రాష్ట్ర...
March 26, 2025 | 09:56 AM -
One Nation One Poll: జమిలి ఎన్నికలపై జేపీసీ గడువు పొడిగింపు.. లోక్‌సభ ఆమోదం
జమిలి ఎన్నికల (One Nation One Poll) కోసం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) గడువును పెంచడానికి లోక్‌సభ అంగీకారం తెలిపింది. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. వర్షాకాల సమావేశాల మొదటి రో...
March 26, 2025 | 09:54 AM -
Bandi Sanjay: సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కఠిన చర్యలు: బండి సంజయ్
సైబర్ నేరగాళ్లకు (Cyber Crimes) చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కఠిన చర్యలు చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. డిజిటల్ అరెస్టుల పేరుతో సిమ్ కార్డులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వారి ఆటకట్టించేందుకు కేంద్ర హోం శాఖ (Ministry of Home Affairs) చర్యలకు...
March 26, 2025 | 09:50 AM -
PM-KISAN: అనర్హుల నుంచి ఇప్పటికి రూ.416 కోట్లు రికవరీ: కేంద్రం
ప్రతిష్ఠాత్మక పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకంలో అనర్హుల్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు అనర్హుల నుంచి రూ.416 కోట్లు తిరిగి వసూలు చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆయన....
March 25, 2025 | 08:30 PM -
Ranya Rao: రన్యారావు కేసులో.. మరో కీలక విషయం వెలుగులోకి
దుబాయ్ నుంచి అక్రమంగా బంగార తరలిస్తూ అరెస్టయిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విదేశంలో ఆమె
March 25, 2025 | 07:55 PM -
Rahul Gandhi: రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి నాలుగు వారాల గడువు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పౌరసత్వంపై జరుగుతున్న వివాదంపై అలహాబాద్ హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు విధించింది. ఈ వ్యవహారాన్ని గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేసింది. కేంద్రం కోరిన ఎనిమిది వారాల గడువుకు హైకోర్టు అంగీకరించకుండా, కేవలం నాలుగు వారాలే గడువ...
March 25, 2025 | 10:18 AM -
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు టాస్క్‌ఫోర్స్: సుప్రీంకోర్టు ఆదేశాలు
విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఐఐటీ-ఢిల్లీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసిం...
March 25, 2025 | 10:16 AM -
Yashwant Verma: జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీం
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwant Verma) అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడిన వచ్చిన వార్తలు సంచలనం
March 24, 2025 | 07:40 PM -
Araku Coffee: పార్లమెంట్లో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు
పార్లమెంట్ ప్రాంగణంలో కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్పీకర్ ఓం బిర్లా (Om Birla ) అనుమతితో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ, ఎంపీలు అల్పాహారం
March 24, 2025 | 07:31 PM -
Brendan Lynch : భారత్‌కు అమెరికా వాణిజ్య ప్రతినిధి
అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ (Brendan Lynch) మార్చి 25 నుంచి 29వ తేదీ వరకు భారత్‌తో పర్యటించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
March 24, 2025 | 07:22 PM -
Parliament: పార్లమెంటు సభ్యుల వేతనాలు పెంపు
పార్లమెంటు సభ్యులకు ప్రతి నెల అందే వేతనాలు, పెన్షన్లును కేంద్రం పెంచింది. ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఎంపీల(MPs) జీతాన్ని దాదాపు 24 శాతం మేర
March 24, 2025 | 07:12 PM

- ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం
- Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
- Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
- YS Jagan: జగన్‌పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?
- Samantha: రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది
- Anupama Parameswaran: అనుపమ ఆశలు ఫలించేనా?
- Jeethu Joseph: దృశ్యం 3 పై అంచనాలు పెట్టుకోవద్దు
- Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వజ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళయరాజా
- Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
- Ganta Srinivasa Rao: జగన్ పై గంటా శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు..
