టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ఎమ్మెల్యే తెలిపారు....
December 22, 2020 | 07:45 PM-
వ్యాక్సిన్ తీసుకున్న అమెరికా అంటువ్యాధుల నిపుణుడు
యునైటెడ్ స్టేట్స్ అంటువ్యాధుల నిపుణుడు ఆంధోనీ ఫౌసితో పాటు ఇతర సీనియర్ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు లైవ్‌లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) ప్రత్యక్ష ప్ర...
December 22, 2020 | 07:39 PM -
దేశంలో కొత్తగా 23,950 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 23,950 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మంగళవారం కేసుల సంఖ్య తగ్గగా, బుధవారం సుమారు నాలుగువేలకు పైగా కేసులు పెరిగాయి. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,99,066కు పెరిగింది. మహమ...
December 22, 2020 | 07:38 PM
-
కొత్త రకం కరోనా వైరస్ కు ఆరువారాల్లో వ్యాక్సిన్!
జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోఎన్ టెక్ కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆరు వారాల్లో కొవిడ్-19 స్ట్రెయిన్‌కు టీకా తయారు చేయగలమని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉగుర్ సాహిన్ పేర్క...
December 22, 2020 | 02:40 AM -
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై 2 తర్వాత ఈ స్థాయిలో తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,00,71,116కు చేరింది. కొత్...
December 22, 2020 | 02:21 AM -
భారత్ లో కొత్త రకం కరోనా ఎంట్రీ!
కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి ముప్పు త్వరలో తొలగిపోనుందన్న ఆశలపై నీళ్లు చల్లుతూ.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా బ్రిటన్‌లో మొదట గుర్తించిన ‘వీయూఐ 202012/1’ ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇప్పటివరకు ...
December 21, 2020 | 10:55 PM
-
ఆ వైరస్ దూకుడును అడ్డుకోవచ్చు : డబ్ల్యూహెచ్‌వో
బ్రిటన్‌లో బెంబేలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ అదుపులోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలతో ఆ వైరస్ దూకుడును అడ్డుకోవచ్చు అని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. బ్రిటన్‌లో కొత్త కరోనా శరవేగంగా విస్తరిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు....
December 21, 2020 | 10:01 PM -
కరోనా టీకా తీసుకున్న జో బైడెన్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా హాస్పిటల్లో 78 ఏళ్ల బైడెన్‌కు ఫైజర్ టీకా ఇచ్చారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమెరికా చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అమెరికన్ లలో కరోనా టీకా పట్ల ఉ...
December 21, 2020 | 07:00 PM -
వ్యాక్సిన్ పంపిణీపై… ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కసరత్తు కోసం అర్బన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌శాఖ కమిషనర్ చైర్మన్‌గా 9 మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండ...
December 21, 2020 | 02:17 AM -
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. తాజాగా వైరస్ నుంచి 612 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,73,625 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్&...
December 20, 2020 | 10:26 PM -
జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం ?
దేశ ప్రజలకు వచ్చే నెలలో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. వచ్చే నెలలో ఏ దశలోనైనా, ఏ వారంలోనైనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని, దేశ ప్రజలకు తొలి కొవిడ్ వ్యాక్సిన్&zw...
December 20, 2020 | 06:57 PM -
గూగుల్ మరో కీలక నిర్ణయం
ఉద్యోగుల భద్రత కోసం ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రతి గూగుల్ ఉద్యోగికి ఉచితంగా కరోనా టెస్టులు చేయిస్తామని ప్రకటించింది. వారానికి ఒకసారి ప్రతి ఉద్యోగి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా వచ్చే ఏడాది నుంచి ప్రపంచంలోని గూగు...
December 19, 2020 | 02:59 AM -
వ్యాక్సిన్ షాక్… కుప్పకూలిన నర్సు!
ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన అమలు చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేసి ప్రజలకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కాగా, అమెరికాలో మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి లభించింది. ఈ క్రమ...
December 18, 2020 | 10:55 PM -
కోటి దాటిన కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 25,153 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మార్క్‌ను దాటింది. అమెరికా తర్వాత కోటి కరోనా వైరస్ కేసులను దాటిన రెండో దేశంగా భారత్ నిలిచింది. జనవరి 30న కేరళలో తొలికేసు నమోదైన… ఇప్పటి వరకు 95.5 లక్షల మం...
December 18, 2020 | 08:41 PM -
కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో తరచూ అడిగే ప్రశ్నలు- సమాధానాలు
ప్రపంచమంతా ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ల కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మనదేశంలోనూ డిసెంబర్ చివరి వారం నుంచే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రాలను కూడా ఈ మేరకు అప్రమత్తం చేసింది. ఆంధ...
December 17, 2020 | 09:11 PM -
మోడెర్నా టీకాకు అమెరికా గ్రీన్ సిగ్నల్
నోవెల్ కరోనా వైరస్ నియంత్రణ కోసం అమెరికా ప్రభుత్వం మోడెర్నా టీకాకు అత్యవసర అనుమతి కల్పించింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఇటీవలే ఫైజర్ టీకాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మోడెర్నా రూపొందించిన mRNA-1273 వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ గ...
December 17, 2020 | 07:43 PM -
జో బైడెన్ సలహాదారుడికి కరోనా పాజిటివ్
అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ సీనియర్ సలహాదారుడు, కాంగ్రెస్ సభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్కు కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తెలిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బైడెన్‌తో కలిసి ఆయన జార్జియా రాష్ట్రానికి ప్రయాణించారు....
December 17, 2020 | 07:22 PM -
త్వరలో కరోనాను గుర్తించే యాప్!
అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు స్మార్ట్‌ఫోన్‌తో కొవిడ్-19ను గుర్తించే అల్గోరిథంను అభివృద్ధి చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో ఈ టెక్నాలజీని సిద్ధం చేశారు. ఈ అల్గోరిథం దగ్గుతో బాధపడుతున్న రోగుల్లో 98.5 శ...
December 17, 2020 | 02:43 AM

- Group 1: గ్రూప్ 1కు లైన్ క్లియర్..! నేడో రేపో ఫైనల్ రిజల్ట్స్..!!
- Digital Book: రెడ్‌బుక్‌కు పోటీగా వైసీపీ డిజిటల్ బుక్..!
- Nara Lokesh: మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన నారా లోకేష్
- YS Jagan: ప్రతిపక్ష హోదా కోసం మళ్లీ హైకోర్టుకు జగన్..! కీలక ఆదేశాలు..!!
- Alexander Duncan: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ సన్నిహితుడి వివాదాస్పద వ్యాఖ్యలు
- Priyanka Arul Mohan: ప్రియాంక దశ మారినట్టేనా?
- Raasi: నెట్టింట వైరల్ అవుతున్న సీనియర్ హీరోయిన్ లవ్ స్టోరీ
- BJP: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆవేదన.. అసెంబ్లీ లో కూటమి విభేదాలు హైలెట్..
- B.Tech Ravi: వైఎస్సార్ కంచుకోటలో టీడీపీ వ్యూహం ..జగన్‌కు పెరుగుతున్న ప్రెషర్..
- Satya Kumar Yadav: సత్యకుమార్ పై బాబు ప్రశంసల జల్లు..
