కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ సిద్ధం…
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్న 3.7 లక్షల మంది వైద్య సిబ్బందిని గుర్తించింది. తొలి దశలో వీరికి వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేసింది. కేంద్రం నుంచి వ్యాక్సిన్ వచ్చే సంఖ్యను...
January 5, 2021 | 02:37 AM-
ఇండియాలో తొలి టీకా 13నే!
ఇండియాలో తొలి కరోనా వైరస్ టీకా జనవరి 13న వేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రధానంగా నాలుగు ప్రైమరీ వ్యాక్సిన్ స్టోర్లు ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వీటిని జీఎంఎస్‌డీగా పిలుస్తారని, ఇవి కర్నాల...
January 4, 2021 | 11:20 PM -
వారణాసిలో ఓ వింత ఘటన!
కరోనా వైరస్ వ్యాక్సిన్ డ్రైరన్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన యూపీలోని వారణాసిలో ఓ వింత ఘటన జరిగింది. కరోనా వ్యాక్సిన్‌ను ఓ ఆసుపత్రికి సైకిల్‌పై తీసుకురావడం చర్చనీయాంశమైంది. వారణాసి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చౌకాఘాట్‌లో ఉన్న వుమెన్స్ హాస్పిటల్‌కు...
January 4, 2021 | 10:43 PM
-
రిజిష్టర్ లో పేరు ఉంటేనే కోవిడ్ వ్యాక్సిన్
కరోనా నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్ వేసుకోవాలంటే ముందుగా కేందప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం పేర్లను నమోదు చేసుకోవాలి. అందులో పేర్లు ఉన్నవారికే వ్యాక్సిన్ వేస్తారు. పేరు నమోదు చేయకుండా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్ళినా వ్యాక్సిన్ వేయరు. వ్యాక్సిన్ కోసం ప్రజలు ముం...
January 4, 2021 | 09:12 PM -
కొవాగ్జిన్ అత్యంత సురక్షితం…ఆ విమర్శలు తప్పు! భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా
ఏ కరోనా వైరస్‌ను అయినా ఎదుర్కొనే సత్తా మా కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు ఉందని, దానికితోడు అత్యంత సురక్షితమైన వ్యాక్సిన్ ఇది అని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. తాము అభివద్ధి చేసిన కొవాగ్జిన్ విషయంలో కొందరు ర...
January 4, 2021 | 08:09 PM -
భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. వరసగా రెండో రోజు కూడా కొత్త కేసులు 17వేలకు దిగువనే నమోదయ్యాయి. మరోవైపు రికవరీ కేసులు కోటీ దిశగా పయనిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 8,96,236 మందికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయగా, 16,37...
January 4, 2021 | 07:37 PM
-
58కి చేరిన కొత్త రకం కరోనా కేసులు
దేశంలో కొత్త రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం నాటికి ఆ కేసులు సంఖ్య 58కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్కరోజే 20 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలడంతో కేసుల సంఖ్య 38 నుంచి 58కి చేరింది. బాధితులంతా ఆయా రాష్ట్రాల్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు ...
January 4, 2021 | 07:21 PM -
38కి చేరిన కొత్త రకం కరోనా కేసులు
దేశంలో కరోనా కొత్త రకం (యూకేలో వెలుగుచూసిన రకం) వైరస్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్లో 10, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 3, పుణెలోని ఎన్ఐవీలో 5, ఢిల్లీలోని ఐసీఐబీలో 11, ఎన్సీడీసీలో 8, కోల్&zw...
January 3, 2021 | 11:36 PM -
కాలిఫోర్నియాలో కరోనా మరణమృదంగం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య 25 వేల మార్కును దాటింది. న్యూయార్క్ (38 వేలు), టెక్సాస్ (27 వేలు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల అనంతరం కాలిఫోర్నియాలో కొత్త కేసులు, మరణాలు పెరిగే అవకాశం ఉందని ...
January 1, 2021 | 09:37 PM -
ప్రపంచ దేశాల్లోనే భారత్ అగ్రగామి : సుచిత ఎల్ల
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉందని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు. భారత్‌లో కొవిడ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతులు ఇచ్చే విషయమై ఎస్ఈసీ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన సుచిత్ర ఎల్ల.. కొవాగ్జిన్‌కు ...
January 1, 2021 | 07:14 PM -
24 గంటల్లో కొత్తగా 19,078 కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిచింది. దేశవ్యాప్తంగా 22,926 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 24 గంటల్లోనే 224 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసులు ఒక కోటి మూడు లక్షలు దాటింది. మొత్తం యా...
January 1, 2021 | 07:01 PM -
తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ టీకా డ్రైరన్
తెలంగాణ రాష్ట్రంలోని కొవిడ్ టీకా ముందస్తు సన్నాహాల్లో భాగంగా 2 జిల్లాల్లోని 6 ప్రాంతాల్లో డ్రైరన్ నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలో తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాంపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిని ఎంపిక చేశారు. మహబూబ్...
January 1, 2021 | 06:38 PM -
25కు చేరిన కరోనా కొత్త రకం కేసులు…
దేశంలో కరోనా కొత్త రకం వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. తాజాగా మరో ఐదుగురికి కొత్త స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కొత్తరకం కేసుల సంఖ్య 25కు చేరింది. పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నాలుగు, ఢిల్లీలోని ఐజీఐబీలో ఒక నమూనాలో ఈ స్ట...
December 30, 2020 | 11:05 PM -
కరోనా మహమ్మారితో వణికిపోతున్న అగ్రరాజ్యం ..
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. మహమ్మారి ఆ దేశంలో మరణమృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3,900కి పైగా మరణాలు నమోదు కావడమే అందుకు నిదర్శనం. మనదేశంలో ఒక్కరోజులో 299 మృతువాతపడగా.. అమెరికాలో అది 13 రెట్లు అధికం కావడం గమనార్హం. తాజాగా జాన్స్ హాప్కిన్స్ యూని...
December 30, 2020 | 10:56 PM -
కాలిఫోర్నియాలో కరోనా వేరియంట్ రెండో కేసు నమోదు..
బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్ వేరియంట్ కొత్త కేసులు ఇప్పుడు అమెరికాలో కూడా బయటపడుతున్నాయి. కాలిఫోర్నియా నగరంలో రెండో కేసు నమోదైంది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ...
December 30, 2020 | 07:22 PM -
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారానికి కరోనా…
అమెరికాలో ఓ నర్సుకు ఫైజర్ టీకా తీసుకున్న వారం రోజుల తర్వాత కరోనా పాజిటివ్ వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన 45 ఏళ్ల మాథ్యూ ఈ నెల 18వ తేదీ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఫేస్బుక్లో పోస్టు చేశాడు. టీకా తీసుకున్న రోజు చేయి నొప్పిగా ఉందని, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్టస్ న...
December 29, 2020 | 11:14 PM -
కొలరాడో లో కొత్తరకం వైరస్ !
యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోకి ప్రవేశించింది. కొలరాడో రాష్ట్రంలో తొలి కేసు నమోదైనట్లు గవర్నర్ జేర్డ్ పొలిస్ ప్రకటించారు. డెన్వర్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఈ కొత్త రకం వైరస్ సోకినట్లు గుర్తించారు. అయిత...
December 29, 2020 | 07:26 PM -
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కమలా హారిస్
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి మోతాదును తీసుకున్నారు. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలోని యునైటెడ్ మెడికల్ సెంటర్ (యూఎంసీ)లో మోడెర్నా వ్యాక్స...
December 29, 2020 | 06:57 PM

- Priyanka Arul Mohan: ప్రియాంక దశ మారినట్టేనా?
- Raasi: నెట్టింట వైరల్ అవుతున్న సీనియర్ హీరోయిన్ లవ్ స్టోరీ
- BJP: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆవేదన.. అసెంబ్లీ లో కూటమి విభేదాలు హైలెట్..
- B.Tech Ravi: వైఎస్సార్ కంచుకోటలో టీడీపీ వ్యూహం ..జగన్‌కు పెరుగుతున్న ప్రెషర్..
- Satya Kumar Yadav: సత్యకుమార్ పై బాబు ప్రశంసల జల్లు..
- Operation Lungs: విశాఖలో ఆపరేషన్ లంగ్స్.. చిన్న వ్యాపారుల ఆవేదన తో కూటమిపై పెరుగుతున్న ఒత్తిడి..
- Tamannaah: బీ-టౌన్ లో బిజీబిజీగా తమన్నా
- TTA: టీటీఏ ఇండియానా చాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- Arya University: ఆర్య యూనివర్సిటీ మెడిసిన్ భవన నిర్మాణం ప్రారంభం
- Suriya: విశ్వనాథన్ సన్స్ కోసం సూర్య ప్రాక్టీస్
