బిజినెస్ క్లాస్‌కు పెరుగుతున్న డిమాండ్ ..
భారత్‌లో బిజినెస్ క్లాస్‌లో విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ప్రయాణ సౌలభ్యం కోసం బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించేందుకు చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఈ తరగతి ప్రయాణికులను ఆకట్టుకోవడానికి విమాన రంగ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఇప్పటి...
August 14, 2024 | 03:39 PM-
అందం మరియు ఆరోగ్యాన్ని ఏకీకృతం చేస్తూ YFLO “బ్యాలెన్స్ & బ్లిస్”
అందం పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది: బ్యూటీ అండ్ వెల్నెస్ నిపుణులు నేటి వేగవంతమైన ప్రపంచంలో, సమతుల్యత మరియు శ్రేయస్సును సాధించడం సవాలుగా ఉంటుంది: రిధి జైన్, YFLO చైర్పర్సన్. యంగ్ ఫిక్కీ లేడీస్ (YFLO) హైదరాబాద్ చాప్టర్ మంగళవారం సాయంత్రం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో నగరంలో "బ్య...
August 13, 2024 | 07:33 PM -
సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురిబచ్ పై హిండెన్ బర్గ్ తాజా ఆరోపణలు
సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్‌పై, అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొనసాగిస్తోంది. ఆమెకు వాటాలున్న కన్సల్టింగ్ సంస్థలకు సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సవాలు విసిరింది. ‘హిండెన్‌బర్గ్&zwnj...
August 13, 2024 | 12:06 PM
-
ఆగస్ట్ 16 నుండి 19 వరకు ఒకేసారి మూడు పారిశ్రామిక ప్రదర్శనలు
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్‌పోజిషన్స్ లిమిటెడ్ (హైటెక్స్) నగరంలోని మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఆగస్టు 16 నుండి 19 వరకు ఏకకాలంలో మూడు ఎక్స్పోస్ HIMTEX, IPEC మరియు ECO సస్టైన్ ఎక్స్పోను నిర్వహించనుంది. ఈ మూడు ఎక్స్‌పోలు హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషిన్ టూల్ &a...
August 11, 2024 | 07:06 PM -
కేంద్ర ప్రభుత్వం మరోసారి.. కీలక హెచ్చరిక
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్లో అనేక బగ్‌లో ఉన్నాయని, వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెనీ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది. గూగుల్ యూజర్లు క్రోమ్ బ్రౌ...
August 10, 2024 | 08:49 PM -
ఎక్స్‌లో మరో సదుపాయం..త్వరలో లావాదేవీలు!
ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కేవలం సమాచారం పంచుకోవడానికి మాత్రమే ఉపయోగించిన యాప్‌ను ఇప్పుడు ఆన్ ఇన్ వన్ యాప్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పేమెం...
August 10, 2024 | 08:45 PM
-
ఆ దేశంలో ఎక్స్ సేవలు నిలిపివేత
దక్షిణ అమెరికా దేశం వెనిజువెలాలో 10 రోజుల పాటు ఎక్స్ సేవలు నిలిపివేశారు. గురువారం నుంచి పది రోజుల పాటు సామాజిక మాధ్యమం ఎక్స్ ( గతంలో ట్విట్టర్) పై నిషేధం విధిస్తున్నట్లుగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురో ప్రకటించారు. ఎన్నికల అనంతరం హింస చెలరేగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం త...
August 9, 2024 | 08:10 PM -
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, మధ్యలో హెజ్బొల్లా, ఇరాన్ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రికత్తలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామల వేళ భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున...
August 9, 2024 | 07:46 PM -
ఆర్బీఐ కీలక నిర్ణయం… ఇక గంటల్లోనే క్లియరెన్స్
డిజిటల్ యుగంలోనూ బ్యాంకింగ్ సేవల్లో ఏదైనా ఆలస్యం అవుతోంది అంటే అది చెక్కుల క్లియరెన్సే. ఎవరైనా తమ పేరు మీద చెక్కు ఇస్తే దాన్ని నగదు రూపంలో మార్చుకోవడానికి ప్రస్తుతం రెండ్రోజుల సమయం పడుతోంది. ఇతర మార్గాల్లో సత్వరమే నగదు లభిస్తున్న ఈ రోజుల్లో చెక్కులు మాత్రం రోజుల గడువు తీసుకుంటున్న వే...
August 8, 2024 | 08:36 PM -
ఈ ఎయిర్‌పోర్ట్‌లో నో పాస్‌పోర్టు, ఐడీ కార్డు!
విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు ఎంతో ముఖ్యమన్న సంగతి మనందరికీ తెలిసిందే. విమానం ఎక్కేముందు పాస్ పోర్టు పత్రాల తనిఖీల కోసం కాస్త సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో అబుదాబిలోని షేక్ జాయెద్ ఇంటర్నెషనల్ విమానాశ్రయం లో కొత్త సాంకేతికతను అమల్లోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల ముఖ క...
August 8, 2024 | 08:26 PM -
నంబర్ 1 మైక్రోసాఫ్ట్… తర్వాతి స్థానాల్లో టీసీఎస్, అమెజాన్
భారత్‌లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా మైక్రోసాఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్, అమెజాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్లు ర్యాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2024 నివేదిక తెలిపింది. ఆర్థిక సామర్థ్యం, మం...
August 8, 2024 | 03:12 PM -
దేశంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో
ఈ ఏడాది ప్రథమార్థానికి దేశంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్సియల్ మార్కెట్లలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అఫర్డబిలిటీ ఇండెక్స్ పేరుతో నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడిరచింది. గృహ రుణ నెలవారీ కిస్తీ (ఈఎంఐ)`ఆదాయం నిష్పత్తి ఆధారంగా నైట్ ఫ్...
August 8, 2024 | 03:06 PM -
ఎస్బీఐ చైర్మన్‌గా తెలుగు తేజం
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్బీఐ) చైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. బ్యాంకులో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఈయనే. ప్రస్తుత చైర్మన్ దినేశ్ కుమార్&zw...
August 7, 2024 | 03:38 PM -
దేశంలోనే అతి పెద్ద విరాళం… ఇచ్చిన ఏపీ వాసీ
ఐఐటీ-మద్రాసుకు పూర్వ విద్యార్థి, ఇండో-ఎంఐఎం వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ చివుకుల రూ.228 కోట్లు విరాళంగా అందజేశారు. చెన్నైలోని సంస్థ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని అందించారు. ఈ నిధులతో ఐదు పథకాలను అమలు చేయనున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద విరాళమని ఐఐటీ`మద్రాస్ డైరెక్టర్&zw...
August 7, 2024 | 03:32 PM -
టెక్ దిగ్గజం డెల్ మరోసారి.. లేఆఫ్స్
టెక్ దిగ్గజం డెల్ తాజాగా మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. రేపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 12,500 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగుల్ని తొలగించబోతోంది. ఇది ఆ కంపెనీ మొత్తం వర్క్ ఫోర్సులో దాదాపుగా 10 శాతం ఉద్యోగులు ప్రభావితం కాబోతున్నారు. తన కొత్త ఆఒ`ఫోకస్డ్ యూనిట్ కోస...
August 7, 2024 | 03:10 PM -
రిలయన్స్ అరుదైన ఘనత.. వరుసగా 21 ఏండ్ల పాటు
కార్పొరేట్ దిగ్గజం ముకేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అరుదైన ఘనత సాధించింది. వరుసగా 21 ఏండ్ల పాటు ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది. 2021లో 155వ స్...
August 6, 2024 | 08:26 PM -
మాంద్యం గుప్పిట్లో అమెరికా…
ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరోసారి సవాలుగా మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ఆర్థిక మాంద్యం ముప్పు పెరుగుతోంది. చాలా మంది విశ్లేషకుల మాంద్యం ఊహాగానాల నేపథ్యంలో ఇప్పుడు గోల్డ్‌మన్ శాచ్చ్ అంచనాలు భయాలను పెంచాయి. గోల్డ్‌మన్ శాచ్చ్ వచ్చే ఏడాద...
August 6, 2024 | 03:46 PM -
ఇండిగో కీలక నిర్ణయం… నవంబరు నుంచి
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. నవంబరు మధ్య నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. సంస్థ కార్యకలాపాలు ప్రారంభమై 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించింది...
August 5, 2024 | 08:03 PM

- BRS: బీఆర్ఎస్కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
- Chiranjeevi: భార్యను చూసి స్టెప్పులు మర్చిపోయిన మెగాస్టార్
- Coolie: 4 వారాలకే ఓటీటీలోకి వచ్చిన క్రేజీ సినిమా
- Dragon: ఎన్టీఆర్ సినిమాలో కన్నడ స్టార్?
- Mirai: మిరాయ్ లో ఆ ముగ్గురు హీరోలున్నారా?
- OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల
- Kolors Health Care: విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసిన సంయుక్త మీనన్
- Teja Sajja: ఆడియన్స్ లో క్రెడిబిలిటీ సంపాదించడం పైనే నా దృష్టి – తేజ సజ్జా
- Kishkindhapuri: ‘కిష్కింధపురి’ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది- బెల్లంకొండ సాయి శ్రీనివాస్
- Telusu Kadaa? Teaser: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్
