అమెరికాలో వేవ్‌టెక్‌లో.. రిలయన్స్‌కు

అమెరికాలోని వేవ్‌టెక్ హీలియం ఇంక్ (డబ్ల్యుహెచ్‌ఐ) లో 21 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు ముకేశ్ అంబానీ చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. హీలియం సెగ్మెంట్‌లోకి ఆయిల్ నుండి టెలికాం తయారీకి సంబంధించిన సంస్థ ఇది. దీంతో రిలయన్స్ హీలియంకు సంబంధించిన సెగ్మెంట్లో సామర్థ్యాన్ని పెంచుకుంటోంది.