అమెరికాలో వడ్డీ రేట్ల దెబ్బకు గోల్డ్‌కు డిమాండ్
అమెరికాలో ద్రవ్యోల్బణం సమాచారం తర్వాత డాలర్ విలువ బలపడడంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు కొద్దిగా తగ్గినప్పటికీ, అధిక స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,535 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు బంగారు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వెండి ర...
September 2, 2024 | 04:02 PM-
గతంలో ఇచ్చిన ఆఫర్లన్నీ గౌరవిస్తాం : విప్రో
గతంలో ఆఫర్ లెటర్ పొందిన ఫ్రెషర్లు (తాజా ఉత్తీర్ణులు) అందరినీ నియమించుకుంటున్నట్లు ఐటీ సంస్థ విప్రో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దాదాపు 3000 మంది నెక్ట్స్ జెన్ అసోసియేట్స్‌ను చేర్చుకున్నట్లు వెల్లడిరచింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 10,...
August 31, 2024 | 12:14 PM -
హెడ్ క్వార్టర్స్ ఫర్ సేల్.. కాగ్నిజెంట్ కీలక నిర్ణయం..!
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని తన ప్రధాన కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టింది. తమిళనాడు, చెన్నైలోని ఒక్కియం తొరాయ్పక్కం ఐటీ కారిడార్‌లో ఉన్న భవనాన్ని దాదాపు 20 సంవత్సరాలుగా తమ హెడ్ ఆఫీసుగా వినియోగిస్తోంది కాగ్నిజెంట్. 15 ఎకర...
August 31, 2024 | 09:28 AM
-
కైవల్య వోహ్రా అరుదైన ఘనత.. 21 ఏళ్లకే
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా అరుదైన ఘనత దక్కించుకున్నారు. హురూన్ బిలియనీర్ల జాబితాలో అతి చిన్న వయస్కుడిగా ఆయన చోటు దక్కించుకున్నారు. 21 సంవత్సరాల కైవల్య వోహ్రా 3,600 కోట్ల సంపదతో చిన్న వయస్సు బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. జెప్టో మరో సహ ...
August 30, 2024 | 03:04 PM -
అంబానీకి షాక్ ఇచ్చిన అదానీ …బిలియనీర్ జాబితాలో
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భారత అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని దాటేసి తొలి స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు హురూన్ ఇండియన్ రిచ్ లిస్ట్‌ను వెలువరించింది. గత పదేళ్లుగా...
August 29, 2024 | 08:21 PM -
ముకేశ్ అంబానీ కీలక ప్రకటన… దీపావళి నుంచి
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్‌ను ఆయన వెల్లడిరచారు. ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లకు 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది దీపావళి నుంచి ఈ ఆఫర్&zwn...
August 29, 2024 | 08:16 PM
-
యాపిల్ కొత్త సీఎఫ్ఓ భారతీయుడే
భారత సంతతికి చెందిన కెవన్ పరేఖ్‌ను యాపిల్ సంస్థ తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా నియమించుకుంది. లూకా మేస్త్రి స్థానంలో 2025 జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఈయన యాపిల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ -అనాలిస్ విభాగానికి వ...
August 28, 2024 | 03:28 PM -
యాపిల్ శుభవార్త… భారత్‌లో మరో 6 లక్షలు
టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ భారత్‌పై మరింత దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 9న విడుదల చేసే ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను భారత్‌లో తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల ఈ ఆర్థిక సంవత్సరం చివరికి ప్రత్యక్షంగా రెండు లక్షలు, పర...
August 28, 2024 | 03:19 PM -
ప్రీమియం దుస్తుల శ్రేణిని ఆవిష్కరించిన “Dazzle Prime”
"Dazzle Prime" ప్రీమియం దుస్తుల శ్రేణిని ఆవిష్కరించిన తెలంగాణకు గర్వకారణమైన, తెలుగు అంతర్జాతీయ క్రీడాకారుడు స్థాపించిన క్రీడా మరియు విశ్రాంతి దుస్తుల యొక్క కంపెనీ నాణ్యమైన దుస్తులు సరసమైన ధరల్లో అనే నేపథ్యం తో కొత్త కలెక్షన్ ఆవిష్కరణ ఈ బ్రాండ్ పాన్ ఇండియా మార్కెట్&zwnj...
August 27, 2024 | 07:18 PM -
అరుదైన ప్రపంచ రికార్డు.. ఎనిమిది గంటల వ్యవధిలోనే
అమెరికాకు చెందిన పేక ముక్కల కళాకారుడు, ఆర్కిటెక్చర్ బ్య్రాన్ బెర్గ్ గిన్నిస్ రికార్డు కెక్కాడు. ఎత్తయిన అద్భుతమైన పేకమేడను నిర్మించి అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఏకంగా 8 అంతస్తుల భవనాన్ని కట్టాడు. అదీ కేవలం ఎనిమిది గంటల వ్యవధిలోనే. ఇందుకు ఎలాంటి వైర్లు, గమ్ ఇ...
August 27, 2024 | 03:35 PM -
వారికి ఉద్యోగం గ్యారంటీ కానీ … డేట్ మారొచ్చు
రెండేళ్ల క్రితం నియమాకాలు చేపట్టి 2000 మందిని ఎంపిక చేసినా ఇప్పటికే వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ పై కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కార్మిక శాఖ వద్ద ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆన్‌బోర్డ్ ఆలస్యమవడంపై తాజాగా కంప...
August 26, 2024 | 07:47 PM -
టెస్లాకు శ్రీలా వెంకటరత్నం గుడ్ బై
ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం గుడ్‌బై చెప్పారు. 2013 నుంచి టెస్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె, సుదీర్ఘ విరామం తర్వాత కంపెనీని వీడారు. కుటుంబంతో సమయం గడపడానికి, స్నేహితులతో సరదగా గడపడానికి తన సమయాన్ని కేటాయించడం కో...
August 24, 2024 | 07:41 PM -
వడ్డీ రేట్ల కోతకు సమయం ఆసన్నమైంది …యూఎస్ ఫెడరల్
రేట్ల కోతకు సమయం వచ్చేసింది అంటున్నారు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫెడ్ రేట్ల కోతకు వేళయిందని ఆయన సంకేతాలిచ్చారు. జాక్సన్ హోల్ సింపోజియమ్‌లో పావెల్ మాట్లాడుతూ పరపతి విధానాన్ని సవర...
August 24, 2024 | 02:18 PM -
అనిల్ అంబానీపై అయిదేళ్ల నిషేధం …రూ.25 కోట్ల జరిమానా
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అయిదేళ్ల నిషేధం విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ కంపెనీకి చెందిన కొంత మంది అధికారులపై కూడా ఆ నిషేధం వర్తించనున్నది. కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. అన...
August 23, 2024 | 08:11 PM -
ఇన్స్టాగ్రామ్ లో మరో కొత్త ఫీచర్… మూడ్‌కు తగ్గట్లుగా
ఇన్స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ప్రొఫైల్ కస్టమైజేషన్‌ను మరింత మెరుగుపర్చడంలో భాగంగా ప్రొఫైల్ సాంగ్ ప్రవేశపెట్టింది. పేరులో ఉన్నట్లుగానే యూజర్లు తమ ప్రొఫైల్‌కు ప్రత్యేక పాటను పెట్టుకోవచ్చు. మూడ్‌కు అనుగుణంగా దాన్ని ఎంచుకునే వెసులుబాట...
August 23, 2024 | 08:08 PM -
ఎయిర్ఇండియాకు షాక్ … 99 లక్షల జరిమానా
ఎయిర్ఇండియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) పెద్దమొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు గాను ఆ సంస్థకు రూ.90 లక్షల జరిమానా ను విధిస్తున్నట్లు డీజీ...
August 23, 2024 | 07:54 PM -
విజయవాడ – ఢిల్లీ మరింత ఈజీ !
దేశ రాజధాని నుంచి ఏపీ రాష్ట్ర రాజధానికి మధ్య అనుసంధానం మరింత పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతిరోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతి రోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబ...
August 16, 2024 | 12:25 PM -
ఏఐలో గూగుల్ వెనకబడటానికి కారణమిదే : ఎరిక్
టెక్ దిగ్గజం గూగుల్ కృత్రిమ మేధ రేసులో వెనకబడటానికి ఉద్యోగుల రిమోట్ వర్కింగే ప్రధాన కారణమని ఆ సంస్థ మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్ అభిప్రాయపడ్డారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ప్రసంగిస్తున్న వీడియో సామాజిక మాధ...
August 14, 2024 | 08:00 PM

- BRS: బీఆర్ఎస్కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
- Chiranjeevi: భార్యను చూసి స్టెప్పులు మర్చిపోయిన మెగాస్టార్
- Coolie: 4 వారాలకే ఓటీటీలోకి వచ్చిన క్రేజీ సినిమా
- Dragon: ఎన్టీఆర్ సినిమాలో కన్నడ స్టార్?
- Mirai: మిరాయ్ లో ఆ ముగ్గురు హీరోలున్నారా?
- OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల
- Kolors Health Care: విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసిన సంయుక్త మీనన్
- Teja Sajja: ఆడియన్స్ లో క్రెడిబిలిటీ సంపాదించడం పైనే నా దృష్టి – తేజ సజ్జా
- Kishkindhapuri: ‘కిష్కింధపురి’ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది- బెల్లంకొండ సాయి శ్రీనివాస్
- Telusu Kadaa? Teaser: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్
