సమ్మెకు దిగుతాం.. న్యూయార్క్ ఉపాధ్యాయుల హెచ్చరిక
అమెరికాలో పాఠశాలల పున్ణ ప్రారంభంపై ఉపాధ్యాయులు ఆందోళనలకు సిద్ధమౌతున్నారు. దేశంలో ఒకవైపు కరోనా విలయతాండం చేస్తుండగానే ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పాఠశాలను పున్ణ ప్రారంభానికి చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగుతామని న్యూయార్క్ యున...
August 20, 2020 | 09:44 PM-
డెమోక్రాటిక్ అభ్యర్థిగా జో బైడెన్ పేరు ఖరారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌ను అధికారికంగా ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో పార్టీ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా అధ్యక్ష అభ్యర్థి 77 ఏళ్ల వయసున్న జో బైడెన్‌ను నామినేట్ చేశ...
August 19, 2020 | 09:39 PM -
యూఎస్ ఓపెన్ కు ముగురుజా దూరం?
స్పెయిన్‌కు చెందిన టెన్నిస్ స్టార్ గార్బినె ముగురుజా ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది. మోకాలి గాయం కారణంగా ఆమె ప్రస్తుతం వెస్ట్రన్ అండ్ సదరన్ ఓపెన్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో యూఎస్ ఓపెన్ లోనూ తాను...
August 19, 2020 | 09:31 PM
-
యూఎస్ ఓపెన్ కు మరో స్టార్ ప్లేయర్ దూరం
యుఎస్ ఓపెన్‌కు దూరమైన స్టార్ క్రీడాకారుల జాబితాలో సిమోనా హలెప్ (రొమేనియా) కూడా చేరింది. తాజాగా ప్రేగ్ ఓపెన్‌ను గెలిచి ఫామ్ నిరూపించుకున్న హలెప్.. యూఎస్ ఓపెన్ ఆడుతుందని భావించినా అనూహ్యంగా తప్పుకుంది. టెన్నిస్ కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్...
August 17, 2020 | 09:00 PM -
యూఎస్ ఓపెన్ నుంచి మరో స్టార్ అవుట్…
త్వరలో జరిగే యూఎస్ ఓపెన్ నుంచి మరో స్టార్ తప్పుకొంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ 8వ ర్యాంకర్ బెలిండా బిన్సిచ్ ఈ మెగా టోర్నీలో ఆడడం లేదని ప్రకటించింది. ఈ నెలాఖరులో మొదలయ్యే యూఎస్ ఓపెన్ నుంచి ఇప్పటికే మహిళల డిఫెండింగ్ చాంపియన్ బియాంకా, పురు...
August 16, 2020 | 08:55 PM -
న్యూయార్క్ లో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు
74వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ను భారత జాతీయ త్రివర్ణ పతాకంలో అలంకరించారు. భారత సంతతి ప్రజలకు పలువురు ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల...
August 15, 2020 | 09:25 PM
-
యుఎస్ ఓపెన్ లో ఆడతా
కరోనాకు బెదిరి యుఎస్ ఓపెన్ నుంచి ఒక్కొక్కరుగా క్రీడాకారులు తప్పుకుంటుంటే ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మాత్రం తాను ఈ టోర్నీ ఆడి తీరతానని మరోసారి సృష్టం చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో న్యూయార్క్ వచ్చి ఆడాలని తీసుకున్న నిర్ణయం కఠినమైందే. ఎందుకం...
August 13, 2020 | 09:53 PM -
అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన భారతీయ అమెరికన్ల ఓట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. ఇక్కడ వీరికి దాదాపు 13 లక్షల వరకు ఓట్లు ఉన్నాయి. ఒక్క పెన్సిల్వేనియాలోనే రెండు లక్షల మంది ఉన్నారు. మిషిగన్‌లో 1,25,000 మంది ఉన్నారు. ఈ రెండు చోట్ల గెలవడం ఏ పార్టీకైనా ముఖ్యం. దీంతో పాటు ఫ్లోరిడా, మిషిగన్, వర్జీని...
August 12, 2020 | 10:32 PM -
వైట్‌హౌజ్ పరిసరాల్లో కాల్పుల కలకలం
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ పరిసరాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు కార్యాలయం బయట కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ గార్డస్ సదరు వ్యక్తి అదుపులోకి తీసుకునేందుకు...
August 11, 2020 | 01:27 AM -
టైమ్స్ స్వ్కేర్ లో త్రివర్ణ పతాకం
అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్వ్కేర్‌లో మొదటిసారి భారత జాతీయజెండా రెపరెపలాడనున్నది. ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టైమ్స్స్వ్కేర్పై త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించనున్నట్టు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ...
August 10, 2020 | 08:59 PM -
యూఎస్ ఓపెన్ కు రఫెల్ నాదల్ దూరం
డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగాడు. కరోనానే అందుకు కారణమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి సంక్లిష్టంగా ఉంది. కొవిడ్ 19 ఇంకా నియంత్రణలోకి రాలేదు. కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. యుఎస్ ఓపెన్‌కు దూరమవ్వాలని ఎప్పుడ...
August 5, 2020 | 07:15 PM -
అయోధ్య లో శ్రీ రామ మందిర్ వేడుక రోజున అమెరికా లో శ్రీ రామ నామ స్మరణ
అయోధ్య లో శ్రీరాములవారి ఆలయ నిర్మాణ భూమిపూజ ఆగస్టు 5th బుధవారం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అనేక ప్రముఖుల సమక్షంలో వేదమంత్రాల నడుమ రంగ వైభోగం గా జరగగా అమెరికా మరియు బ్రిటన్ వ్యాప్తం గా కూడా బుధవారం 5 ఆగస్ట్ న అయోధ్య రామ మందిర భూమిపూజ సంబరాలు ఎటువంటి అపశృతులు జరగకుండా , కోవిద్-...
August 5, 2020 | 06:35 PM -
ఇండియన్ అమెరికన్ సూరజ్ పటేల్ పై కారోలిన్ బి. మాలోనే గెలుపు
ఆరు వారాలపాటు న్యూయార్క్ సిటీ డెమోక్రటిక్ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మెయిల్-ఇన్ ఓట్ల పై ఎన్నికల బోర్డు మరియు పోస్టల్ సర్వీ ఎదుర్కొంటున్న వివాదాలకు మంగళవారం 4th ఆగస్టు వెలుబడిన ఫలితాలతో తెరపడింది. న్యూయార్క్ రిపబ్లికన్ కరోలిన్ మలోనీ సూరజ్ పటేల్ పై విజయం సాధించారు.ఈ విజయం తో ఆమె పదిహేనవ సారీ కాంగ్...
August 5, 2020 | 05:28 PM -
రాముడి చిత్రాల ప్రదర్శన నిలిపేయండి
అయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్‌లో గల ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‌లో తలపెట్టిన చిత్ర ప్రదర్శనను నిలిపేయాలని అక్కడి హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు దాదాపు 20 స్వచ్ఛంద సంస్థలు, పలువురు స్వతంత్రులు ఒక సమా్యగా ఏర్పడి న్యూయార్క్ మేయర్ బిల్ డె బ...
August 2, 2020 | 07:55 PM -
టిఫాస్ కొత్త కార్యవర్గం…
న్యూజెర్సిలోని తెలుగు కళాసమితి కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ప్రెసిడెంట్‌గా శ్రీదేవి జాగర్లమూడి ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా బిందు యలమంచిలి, కార్యదర్శిగా ఉషాదర్శిపూడి, ట్రెజరర్‌గా జ్యోతి గంధి, ఐటీ విభాగం వ్యవహారాలు మెంబర్‌గా అనూరాధ దాసరి, మెంబర్ షిప్ వ్యవహారాల స...
August 1, 2020 | 09:47 PM -
ఐరాసలో ఈసారి డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే
సెప్టెంబర్ 22న జరగనున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని ఐరాసలో అమెరికా రాయబారి కెల్లీ క్రాఫ్ట్ చెప్పారు. సాధారణంగా ఏటా జరిగే ఐరాస సర్వసభ్య సమావేశానికి 193 దేశాల అధికారులు గానీ, విదేశాంగ మంత్రులు గానీ హాజరవుతుంటారు. కాన...
July 31, 2020 | 08:31 PM -
అధ్యక్ష ఎన్నికలపై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్
ప్రజలు భద్రంగా, సురక్షితంగా ఓటేసే పరిస్థితులు వచ్చేదాకా అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ట్వీట్ చేసిన మరుసటి రోజే డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. తాను కూడా ఎన్నికల కోసం ఆత్రంగా ఉన్నానని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎన్నికల వాయిదా ప్రతిపాద...
July 31, 2020 | 08:30 PM -
న్యూయార్క్‌లో రాముడి చిత్రాల ప్రదర్శన
రాముడి చిత్రపటాలను, ఆలయ త్రీడీ నమూనాను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆగస్టు 5న ప్రదర్శించనున్నారు. చరిత్రాత్మక వేడుక జరిగే రోజు ఇక్కడ 17,000 చదరపు అడుగుల భారీ ఎల్ఈడీ తెరపై వీటిని ప్రదర్శిస్తారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు జై శ్రీరాం అనే పదాలు హిందీ, ఆంగ్ల భాషల్లో ఈ తెరపై కనిపిస్త...
July 30, 2020 | 08:38 PM

- BRS: బీఆర్ఎస్కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
- Chiranjeevi: భార్యను చూసి స్టెప్పులు మర్చిపోయిన మెగాస్టార్
- Coolie: 4 వారాలకే ఓటీటీలోకి వచ్చిన క్రేజీ సినిమా
- Dragon: ఎన్టీఆర్ సినిమాలో కన్నడ స్టార్?
- Mirai: మిరాయ్ లో ఆ ముగ్గురు హీరోలున్నారా?
- OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల
- Kolors Health Care: విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసిన సంయుక్త మీనన్
- Teja Sajja: ఆడియన్స్ లో క్రెడిబిలిటీ సంపాదించడం పైనే నా దృష్టి – తేజ సజ్జా
- Kishkindhapuri: ‘కిష్కింధపురి’ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది- బెల్లంకొండ సాయి శ్రీనివాస్
- Telusu Kadaa? Teaser: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్
