Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Usacitiesnews » Washingtondc » Parcel containing ricin poison addressed to donald trump intercepted

డొనాల్డ్ ట్రంప్ పై విష ప్రయోగం!

  • Published By: techteam
  • September 21, 2020 / 01:45 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Parcel Containing Ricin Poison Addressed To Donald Trump Intercepted

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍పై విష ప్రయోగం జరిపేందుకు కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూయార్క్, కెనడా సరిహద్దుల్లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రంప్‍నకు చేరేలా శ్వేతసౌధం చిరునామాతో వచ్చిన పార్శిల్‍ కెనడా నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా జరిపిన విచారణలో ఓ మహిళే నిందితురాలని తేలినట్లు తెలుస్తోంది. ఆమె వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు. రైసిన్‍ అనే విషం ఉన్న ఓ పార్శిల్‍ను అధ్యక్ష భవనానికి చేరకముందే పోలీసులు పరీక్షించి అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ పార్శిల్‍ను ఎవరు పంపించారో గుర్తించేందుకుగానూ ఎఫ్‍బీఐ, సీక్రెట్‍ సర్వీస్‍ అమెరికా పోస్టల్‍ తనికీ సేవల విభాగం దర్యాప్తు చేశాయి.

Telugu Times Custom Ads

 

Tags
  • Canada
  • Donald Trump
  • Parcel
  • poison
  • White House

Related News

  • Ata President Jayant Challa Meeting With Laura Williams In Washington Dc

    ATA: వాషింగ్టన్‌ డీసీలో లారా విలియమ్స్‌తో జయంత్‌ చల్లా సమావేశం

  • International Yoga Day At The Lincoln Memorial In Washington Dc

    Yoga: వాషింగ్టన్ డీసీ లింకన్ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Trump Pardons Nearly All Charged With Jan 6 Us Capitol Riot

    Washington D.C: క్యాపిటల్ పై దాడి నిందితులకు క్షమాభిక్ష .. మాట నిలబెట్టుకున్న ట్రంప్..

  • Ntrs Diamond Celebrations In Washington Dc

    వాషింగ్టన్ డీసీలో ఘనంగా NTR నటజీవిత వజ్రోత్సవాలు

  • Nato Leaders Gather For 75th Anniversary Summit

    చైనా కట్టడికి నాటో వ్యూహం… వాషింగ్టన్‌లో మూడు రోజులపాటు

  • Nda Victory Celebrations In Washington Dc

    వాషింగ్టన్‌ డీసీలో ఎన్డీఎ కూటమి సంబరాలు

Latest News
  • BRS: బీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
  • Chiranjeevi: భార్య‌ను చూసి స్టెప్పులు మ‌ర్చిపోయిన మెగాస్టార్
  • Coolie: 4 వారాల‌కే ఓటీటీలోకి వ‌చ్చిన క్రేజీ సినిమా
  • Dragon: ఎన్టీఆర్ సినిమాలో క‌న్న‌డ స్టార్?
  • Mirai: మిరాయ్ లో ఆ ముగ్గురు హీరోలున్నారా?
  • OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల
  • Kolors Health Care: విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసిన సంయుక్త మీనన్
  • Teja Sajja: ఆడియన్స్ లో క్రెడిబిలిటీ సంపాదించడం పైనే నా దృష్టి – తేజ సజ్జా
  • Kishkindhapuri: ‘కిష్కింధపురి’ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది- బెల్లంకొండ సాయి శ్రీనివాస్
  • Telusu Kadaa? Teaser: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer