- Home » Trs
Trs
పార్టీ మార్పుపై స్పందించి, సస్పెన్స్ పాటించిన ఎల్. రమణ
కొన్ని రోజులుగా పార్టీ మార్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపిన మాట మాత్రం వాస్తవమేనని వెల్లడించారు. అయితే ఏ విధమైన ప్రతిపాదనలు మాత్రం వారు తన ముందు పెట్టలేదని కుండబద్దలు కొట్టారు. ఈ రె...
June 14, 2021 | 06:54 PMకాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన… ఎమ్మెల్యేలతో కూడా
కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలతో కూడా సీఎం కేసీఆర్ రాజీనామా చేయించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ మారుతున్న సందర్భంగా నైతిన బాధ్యత వహిస్తూ ఎమ్మె...
June 12, 2021 | 08:38 PMఈటల రాజీనామాకు… ముహూర్తం ఖరారు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న (రేపు )ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నారు. గన్‌పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర...
June 11, 2021 | 07:54 PMటీఆరెస్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
టీఆరెస్ ఎంపీ నామా నాగేశ్వర రావు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనకు సంబంధించిన మధుకాన్ గ్రూప్ సంస్థలతో పాటు మరో 5 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లోన్ రూపంలో డబ్బులు తీసుకొని, వాటిని విదేశీ కంపెనీలకు ఆ డబ్బు మళ్లించారన్నది ఎంపీ నామాపై ప్రధాన అభియోగం. 1064 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ చేసినట...
June 11, 2021 | 02:45 PMటీడీపీకి షాక్.. టీఆర్ఎస్ లోకి ఎల్.రమణ ?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ మంత్రి బీజేపీ నేత ఇనగాల పెద్దిరెడ్డి త్వరలో టీఆర్ఎస్లోకి రానున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి తీసుకునేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పెద్దిరెడ్డి అసంతృ...
June 7, 2021 | 02:51 PMతెలంగాణలో మరో ఉప ఎన్నిక…
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. గడిచిన రెండున్నరేళ్లలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, టీఆర్ఎస్ రెండు, బీజేపీ ఒక్క స్థానం గెలిచింది. హుజూర్నగర్ ఉప ఎన్నిక పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎంపీగా ఎన్నిక కావడంతో రాజీనామా చేసిన కారణంగా జరగ్గా, దుబ...
June 5, 2021 | 03:06 PMవైభవంగా పీవీ శత జయంతి ఉత్సవాలు
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఎంపీ, పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉన్న శాసనమండలి సభ్యురాలు వాణిదేవి, చంద్రశేఖర్, ...
June 4, 2021 | 04:37 PMహరీశ్ రావు కూడా అవమానాలు ఎదుర్కొన్నారు : ఈటల ఆరోపణలు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని విలేకరుల సమావేశం నిర్వహించి అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకూ, సీఎం కేసీఆర్‌కు ఉన్న గ్యాప్ ఈనాటిది కాదని, గత 5 సంవత్సరాలుగా ఈ గ్యాప్ ఉందని సంచలన వ్యాఖ్యల...
June 4, 2021 | 02:14 PMఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి అధికారికంగా వెల్లడించారు. విషయమేందో తెలుసుకోకుండానే తనపై చర్యలు తీసుకున్నారని, రాత్రికి రాత్రే కేబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేశారని మండ...
June 4, 2021 | 02:10 PMఈ సారి కూడా వేడుకలకు దూరం… హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజు (జూన్ 3వ తేది). ఆయన 49వ వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు. మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజున శుభాకాంక్షలు చెప్పడానికి,...
June 2, 2021 | 08:15 PM- BRS: మున్సిపల్ ఫలితాలు.. బీఆర్ఎస్కు వేకప్ కాల్..!?
- Group 1 : గ్రూప్-1 అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు!
- Sharmila: ఆర్థిక పరిస్థితులపై షర్మిల ఫైర్.. జగన్ లక్ష్యంగా కఠిన వ్యాఖ్యలు..
- Cabinet: ఏపీ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం
- Budget: ఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు
- Revanth Reddy: ప్రియాంకాగాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- Rajagopal Reddy:మంత్రిని చేయకపోతే నా లక్ష్యం సీఎం కావడమే : రాజగోపాల్ రెడ్డి
- Municipal Elections: ఎక్స్ అఫీషియో ఓటుపై ఎస్ఈసీ స్పష్టత
- Yemo Yemo Idi: ఆకట్టుకుంటున్న ‘ఏమో ఏమో ఇది’ గ్లింప్స్
- Euphoria: గుణశేఖర్ నిర్ణయం సరైనదే
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










