సీఎం రేవంత్, భట్టిలను ఆహ్వానించిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆమె ప్రజాభవన్‌కు వెళ్లి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. ఈ నెల 8న విజయవాడలో ...
July 3, 2024 | 03:58 PM-
సీఎం రేవంత్‌రెడ్డితో నోకియా ప్రతినిధుల భేటీ
విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్య అందించేందుకు క్వాడ్జెన్ సంస్థతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు ఇంటరాక్టివ్ వెట్ బోర్డులు (ఐడబ్ల్యూబీ), విద్యార్థులకు 20 వేల లోపు ల్యాప్‌టాప్‌లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలో...
July 3, 2024 | 03:49 PM -
హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ఆరంభం
ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు ఘనంగా మొదలయ్యాయి. హుస్సేన్‌సాగర్ వేదికగా జరుగుతున్న 38వ ఎడషన్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి సీనియర్ కల్నల్ కమాండెంట్, లెఫ్ట్‌నెంట్ జనరల్ జేఎస్ సిదానా హాజరయ్యారు. ఐఎల్సీఏ ...
July 3, 2024 | 03:47 PM
-
తెలంగాణ రాజకీయాలపై జనసేన ఫోకస్… తెలంగాణ గట్టుమీద జనసేన..
ఏపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా జనసేనాని పవన్ వేసిన అడుగులు ఫలితాన్నిచ్చాయి. ఏకంగా 21 స్థానాలకు గానూ 21 స్థానాల్లో గెలిచి 100 స్ట్రైక్ రేటు సాధించింది జనసేన. పవన్ డిప్యూటీ సీఎం అయిపోయారు. ఇక ఆయన దృష్టి తెలంగాణపై పడింది. ఏపీలో టీడీపీ, బీజేపీలను ఏకతాటిపైకి తెచ్చి వైసీపీ పతనాన్ని శాసించిన పవన్.. ఇప్...
July 3, 2024 | 12:39 PM -
ఓ వైపు సంగీతాస్వాదన చేస్తూనే మరోవైపు పరీక్ష రాయడం అనేది సాధ్యమేనా ?
డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, పిల్లలు లెక్కలు చేస్తే, పరీక్షలు రాస్తే …….ఆ ఆనందమే వేరు కదా పిల్లలకు ఓ వైపు సంగీతాస్వాదన చేస్తూనే మరోవైపు పరీక్ష రాయడం అనేది సాధ్యమేనా అంటే? సాధ్యమే అంటోంది సిప్ అకాడమీ. ఓ వైపు ఇష్టమైన పాటల్ని పెద్ద శబ్దంతో వింటూనే, పాటలకు ...
July 2, 2024 | 08:08 PM -
తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య కీలక భేటీ … అధికార యంత్రాంగం ఏర్పాట్లు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈ నెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు స...
July 2, 2024 | 07:44 PM
-
నిరుద్యోగులకు గుడ్ న్యూస్…త్వరలో 3,035 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిలో 2000 డ్రైవర్ ఉద్యోగాలు, 734 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడం...
July 2, 2024 | 07:41 PM -
నిమ్స్‌కు రూ.2.1 కోట్ల విరాళం
పీడియాట్రిక్ ఎపీలెప్సీ సెంటర్ స్థాపనతో పాటు వివిధ వసతుల కోసం నిమ్స్‌కు ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ సంస్థ రూ.2.1 కోట్ల విరాళం అందజేసింది. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్, మొయినాబాద్ ఆధ్వర్యంలో ఈ సంస్థ రాయదుర్గంలోని ఓ హోటల్లో ...
July 2, 2024 | 04:29 PM -
తెలంగాణలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ : మంత్రి శ్రీధర్‌బాబు
మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలు ముమ్మరం చేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస...
July 2, 2024 | 04:16 PM -
23న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ?
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఈ నెల 23న శాసనసభలో ప్రవేశ పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌ను ఈ నెల 22న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ...
July 2, 2024 | 04:13 PM -
చంద్రబాబు చొరవ సరే..! సమస్యలు కొలిక్కి వస్తాయా..?
తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ పలు అంశాలపై చిక్కుముడి వీడలేదు. రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. అంతేకాక.. విభజన చట్టంలోని పలు అంశాలపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్న...
July 2, 2024 | 03:04 PM -
గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్‌తో చర్చించారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చాయి. బిల్లులు, మంత్రివర్గ విస్తరణపై ...
July 1, 2024 | 08:32 PM -
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేఎస్ శ్రీనివాసరాజు
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారుగా ఆయన వ్యవహరించనున్నారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారుగా శ్రీనివాస...
July 1, 2024 | 08:24 PM -
కొత్త చట్టాల కింద తెలంగాణలో… తొలి కేసు నమోదు
దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర, న్యాయ చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ 281 బీఎన్ఎస్&z...
July 1, 2024 | 08:20 PM -
త్వరలో క్యాబినెట్ విస్తరణ.. కొత్తగా ఐదారుగురికి ఛాన్స్
త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్యాబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. కొత్తగా ఐదారుగురికి మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంత్రి సీతక్కక...
July 1, 2024 | 07:53 PM -
కేసీఆర్ కు హైకోర్టు షాక్..
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విషయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీసీఎం కేసీఆర్ కు గట్టిషాక్ తగిలింది. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో...
July 1, 2024 | 07:49 PM -
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కలిశారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రిని సీఎం తన నివాసానికి ఆహ్వానించడంతో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై ఇద్దరు చర్చించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్...
July 1, 2024 | 03:58 PM -
సమతా మూర్తి ని సందర్శించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
హైదరాబాద్‌లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సందర్శించారు. సుమారు మూడు గంటల పాటు ఆయన సమతా మూర్తి సన్నిధిలో ఉన్నారు. స్వర్ణ రామాజులవారి దర్శనం చేసుకుని వేద ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం చిన్న జీయర్ స్వామి వారి ఆశీర్వా...
July 1, 2024 | 03:47 PM

- TVK Vijay: విజయ్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్..!
- Akhanda-2: #BB4 అఖండ 2: తాండవం- డిసెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్
- Comrade Kalyan: శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’, ఇంట్రస్టింగ్ గ్లింప్స్ రిలీజ్
- Uttara: ‘ఉత్తర’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- Ugly Story: నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ ఇంటెన్స్ టీజర్ విడుదల
- Abhiram: శ్రీమతి అనురాధ దేవి సమర్పణలో అభిరామ్ చిత్రం
- Mawa Movie: ”మావా” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం
- Sri Chakram: TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, ఓంకార్ రాజు గారి గది 4 “శ్రీచక్రం” అనౌన్స్మెంట్
- Chaitanya Rao: చైతన్య రావు హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
- Maha Shakthi: నయనతార, సుందర్ సి ‘మహాశక్తి’ ఫస్ట్ లుక్
