- Home » Politics
Politics
Vijay Sai Reddy: ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం.. హాట్సీట్లో విజయసాయిరెడ్డి..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మళ్లీ మద్యం కుంభకోణం అంశం చర్చకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directora...
January 17, 2026 | 01:45 PMYCP: వైసీపీలో పెరుగుతున్న నిశ్శబ్దం.. అనిశ్చితలో పార్టీ భవిష్యత్తు..
వైసీపీ (YSR Congress Party)లో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న నిశ్శబ్దం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. పార్టీ ఓటమి తర్వాత సాధారణంగా ఎదురుదాడి ఎక్కువగా ఉండాల్సిన సమయంలో, చాలా మంది కీలక నేతలు
January 17, 2026 | 01:38 PMPV Ramesh: ఏపీ వ్యవసాయంపై మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ ఆందోళన.. అన్నపూర్ణ ఆధిపత్యానికి ఏమైంది?
అమరావతి: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ గారు సోషల్ మీడియా వేదికగా విశ్లేషించారు. ఒకప్పుడు భారతదేశానికే అన్నపూర్ణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్, నేడు వరి ఉత్పత్తిలో పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే వెనుకబడిపోవడంపై ఆయన గణాంకాలతో సహా ఆ...
January 17, 2026 | 01:07 PMVijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈ నెల 22వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో విస్తృత స్థాయిలో
January 17, 2026 | 12:49 PMAPSRTC: ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డు
ఏపీఎస్ఆర్టీసీ (APSRTC)కి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ -6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) అన్నారు. ఆర్టీసీ అధికారులు,
January 17, 2026 | 12:43 PMBRS: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్తత
సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ (BRS) పోరు బాట పట్టింది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, మాజీ మంత్రి తలసాని (Talasani) ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Railway
January 17, 2026 | 12:37 PMSecunderabad : ప్రజల దీవెనలతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి : కేటీఆర్
సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ ర్యాలీకి సిద్ధమైంది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ
January 17, 2026 | 12:33 PMKodi Pandhello: కోడిపందేల్లో లక్కీ డ్రా లో : బుల్లెట్ బండి
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కోడి పందేల్లో ఓ వ్యక్తి బుల్లెట్ బండి దక్కించుకున్నాడు. లక్కీ డ్రాలో రూ.2.50 లక్షల విలువ చేసే బైక్‌ను కైవసం చేసుకున్నాడు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డులోని ఓ బరిలో
January 17, 2026 | 12:29 PMChandrababu: తిరుపతిలో ఏపీ ఫస్ట్ పరిశోధన కేంద్రం : చంద్రబాబు
తిరుపతి కేంద్రంగా అతిపెద్ద ఏపీ ప్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ( ఏపీ ఫస్ట్) పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆమోదం
January 17, 2026 | 09:41 AMRevanth Reddy: సీఎంగా 2034 వరకు గ్యారంటీగా ఉంటా: రేవంత్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని, ఆ విషయంలో తనకు స్పష్టమైన అవగాహన ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని
January 17, 2026 | 09:36 AMMedaram: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటివద్దకే ప్రసాదం
మేడారం (Medaram) సమ్మక్క(Sammakka), సారలమ్మ (Saralamma) భక్తులకు తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) సరికొత్త సేవలు ప్రారంభించింది. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల ఫోటోలతో సహా పసుపు, కుంకుమ, ప్రసాదం
January 17, 2026 | 09:31 AMSpeaker: మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్!
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Gaddam Prasadkumar) క్లీన్చిట్ ఇచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy),
January 17, 2026 | 09:25 AMSupreme Court: ఎమ్మెల్యే దానం అనర్హత పై సుప్రీంకోర్టుకు ఏలేటి
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
January 17, 2026 | 09:21 AMYCP-Janasena: నాయకులు ఉన్నారు కానీ కార్యకర్తలే లేరు? రెండు ప్రధాన పార్టీలకు వెంటాడుతున్న లోటు..
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక కీలక అంశం చర్చకు వస్తోంది. అది కార్యకర్తల కొరత. ఏ పార్టీ అయినా బలంగా నిలబడాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే అసలు శక్తి. నాయకులు ఎంత పేరు ఉన్నా, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ పార్టీని మోసుకెళ్లేది కార్యకర్తలేనన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కార...
January 16, 2026 | 07:53 PMYCP: ఎస్సీ–ఎస్టీ ఓటు బ్యాంక్‌పై ప్రభావమా? ఏపీలో సర్ ప్రక్రియపై వైసీపీ ఆందోళన..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్యలో ఓటర్ల సమగ్ర సర్వే నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ ద్వారా 2004 నుంచి ఇప్పటివరకు ఉన్న ఓటర్ల జాబితాలను పూర్తిగా సవరించనున్నారు. మరణించిన వారు, వలస వెళ్లిన వారు, చిరునామా మార్చుకున్న వారి పేర్లను జాబితాల నుంచి తొ...
January 16, 2026 | 07:40 PMJagan: పాత ఫార్ములా మళ్లీ పని చేస్తుందా? 2027లో జగన్ పాదయాత్రపై రాజకీయ చర్చ..
2029 ఎన్నికల్లో (2029 Elections) విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. 2027 చివరి దశలో ఆయన పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి పేర్ని నాని (Per...
January 16, 2026 | 07:15 PMJanasena: వైసీపీలో అసంతృప్తి సెగ..జనసేన వైపు చూస్తున్న మాజీ మహిళా మంత్రి..
వైసీపీ (YSR Congress Party) లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా నాయకత్వం కాస్త చురుగ్గా వ్యవహరిస్తే చాలా మందిని కట్టిపడేయవచ్చు. కానీ పార్టీ అధినేత వైఖరిలో మార్పు కనిపించకపోవడం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టకపోవ...
January 16, 2026 | 07:00 PMSupreme Court: ఎమ్మెల్యే అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యహారంలో సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్ (Justice Sanjay Karol), జస్టిస్ మసీప్‌ా ధర్మాసనం విచారణ చేపట్టింది. స్పీకర్ తీసుకున్న చర్యలపై ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఫ్వీు (Abhishek Simphwi) నివేదిక అందించారు. ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మ...
January 16, 2026 | 02:09 PM- Vijayasai Reddy: బీజేపీలోకి విజయసాయి రెడ్డి? తెర వెనుక ‘బిగ్ స్కెచ్’..?
- Rakhasa: ‘రాకాస’.. గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్
- Om Shanthi Shanthi Shanthi: విజయ్ దేవరకొండ లాంచ్ చేసిన ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్
- #GopiChand33: టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి హిస్టారికల్ మూవీ #గోపీచంద్33
- Baa Baa Black Sheep: హీరో శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల
- Iphone: ఐఫోన్ రిలీజ్ పై ఆపిల్ కీలక నిర్ణయం..!
- World Cup: మా క్రికెట్ క్లోజ్, బంగ్లా క్రికెటర్ల ఆవేదన..!
- Y.S.Sharmila: జగన్ పాదయాత్ర నేపథ్యంలో మళ్లీ యాక్టివ్ అయిన షర్మిల..
- Vijaya Sai Reddy: కూటమి ఉన్నంతవరకు జగన్‌కు ఛాన్స్ లేదన్న విజయసాయిరెడ్డి.. నిరాశలో వైసీపీ..
- KTR: అరెస్ట్ కోసమే కేటిఆర్, హరీష్ ప్రయత్నమా..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















