Supreme Court: ఎమ్మెల్యే అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యహారంలో సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్ (Justice Sanjay Karol), జస్టిస్ మసీప్ా ధర్మాసనం విచారణ చేపట్టింది. స్పీకర్ తీసుకున్న చర్యలపై ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఫ్వీు (Abhishek Simphwi) నివేదిక అందించారు. ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలపై విచారణ జరిపి, తీర్పు వెలువరించారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో స్పీకర్ విఫలమయ్యారని బీఆర్ఎస్ (BRS) తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా ఎమ్మెల్యేల విచారణకు అత్యున్నత న్యాయస్థానం 4 వారాల గడువు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






