Rakul Preeth Singh: డిజైనర్ అవుట్‌ఫిట్ లో రకుల్ గ్లామర్ ట్రీట్
హీరోయిన్లు సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఫాలోవర్లకు, ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటున్నారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన అందాల ఫోటోషూట్స్, రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేసే రకుల్ తాజాగా కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రకుల్ బ్లాక్ కలర్ లెహంగా, దానికి సిల్వర్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ కోట్ ధరించి, స్పెషల్ గా డిజైన్ చేసిన జువెలరీలో కనిపించి చూడగానే వావ్ అనేలా ఉంది. ఈ అవుట్‌ఫిట్ లో రకుల్ తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతుంది.






