GATA: గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం 2026 కార్యవర్గ కమిటీ ప్రకటన
గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం తమ నూతన కార్యవర్గ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. 2026 సంవత్సరానికి గాను సంస్థ కార్యకలాపాలను నడిపించేందుకు ఈ బృందాన్ని ఎంపిక చేశారు.
కార్యవర్గ వివరాలు
ఈ నూతన కమిటీకి చైర్మన్గా సాయి గొర్రెపాటి, చీఫ్ కోఆర్డినేటర్గా సుబ్బారెడ్డి కాలకోట బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు అట్లాంటాలోని తెలుగు ప్రజల కోసం సేవలందించేందుకు పలువురు సభ్యులను కమిటీలోకి తీసుకున్నారు. సంస్థ వ్యవస్థాపక చైర్మన్ తంగిరాల సత్యనారాయణ రెడ్డి, వ్యవస్థాపక సభ్యులు గిరీష్ మేక… బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
కార్యవర్గ కమిటీ సభ్యులు
శేఖర్ రెడ్డి పల్లా, కిషన్ దేవునూరి, హరీష్ యేనుములపల్లి, శ్రీలత శనిగరపు, సిద్ధార్థ అబ్బగారి, శిరీష మంత్రి, అనుజ గొల్ల, కృష్ణ పీసర, మాధవి దాస్యం, సౌజన్య అవ్వారు, శివ రెడ్డి మురుకుటి, సురేష్ కుటాల, వెంకటరామిరెడ్డి బుసి.






