Navyandhra
ISRO: ఇస్రో ప్రయోగం విఫలం.. అంతరిక్షంలోకి చేరని ‘అన్వేష’!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం ఊహించని రీతిలో విఫలమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం 10.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ (PSLV) రాకెట్.. సాంకేతిక లోపం కారణంగా గమ్యాన్ని చేరలేకపోయింది.
January 13, 2026 | 07:39 AMChandrababu: పోలవరంతో ఏపీకి జలవనరుల ఆధిక్యం..సంక్షేమ పథకాలపై సీఎం సమీక్ష..
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టుగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయం, పరిశ్రమలు, నీటి నిర్వహణ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు తిరుగులేని ఆధిక్య...
January 12, 2026 | 08:05 PMAP Govt: ఏపీ పాలనలో కీలక మార్పులు..14 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు వేసింది. సాధారణ బదిలీల్లో భాగంగా 14 మంది ఐఏఎస్ అధికారులకు (IAS Officers) స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలు, శాఖల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్లు ప్రభ...
January 12, 2026 | 06:15 PMMamgampeta: రతనాలసీమగా రాయలసీమ..నానో టెక్నాలజీకి దారితీసే మంగంపేట గని సంచలనం..
రాయలసీమ (Rayalaseema) అంటేనే రత్నాల భూమి అన్న పేరు చాలాకాలంగా వినిపిస్తోంది. ఖనిజ సంపదకు పెట్టింది పేరుగా నిలిచిన ఈ ప్రాంతాన్ని ఖనిజాల కాణాచి అని కూడా పిలుస్తారు. చిత్తూరు (Chittoor), కర్నూలు (Kurnool), కడప (Kadapa), అనంతపురం (Anantapur) జిల్లాల్లో విస్తారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయన్నది భౌగోళికంగ...
January 12, 2026 | 06:00 PMShirdi: శిర్డీ సాయినాథుడ్ని దర్శించుకున్న మంత్రి లోకేశ్
శిర్డీలోని (Shirdi) సాయినాథుడ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh), ఆయన సతీమణి బ్రాహ్మణీ (Brahmani ) దర్శించుకున్నారు. సాయిబాబాకు నిర్వహించే కాగడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ దంపతులకు ఆలయ
January 12, 2026 | 02:20 PMSankranthi: ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మూడు రోజుల పాటు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట వివిధ పోటీలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తొలిరోజు ఈత,రంగవల్లుల పోటీలు,
January 12, 2026 | 02:19 PMBengaluru: నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించిన రాజ్ పథ్ ఇన్ ఫ్రాకా న్
బెంగళూరు, విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ గుత్తేదారు సంస్థ నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించింది. వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గిన్నిస్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ రికార్డు
January 12, 2026 | 02:16 PMMP Kalisetti : అక్కడ ఏం జరుగుతుందో సీబీఐతో దర్యాప్తు : ఎంపీ కలిశెట్టి
వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోనే ఉంది. ఎప్పుడైనా అది మునిగిందా? అని తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశ్నించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అమలుచేస్తున్న
January 12, 2026 | 02:15 PMPawan Kalyan: సిద్ధాంతాల మార్పు రాజకీయ వ్యూహమా? పవన్ సనాతన ధర్మంపై నారాయణ ఫైర్..
జనసేన అధినేతగా, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన రాజకీయ ప్రయాణంపై ప్రజలకు ఒక స్పష్టత ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2014 నుంచి ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ (BJP) –
January 12, 2026 | 01:03 PMChandrababu: నారావారిపల్లెలో చంద్రబాబు సంక్రాంతి సంబరాలు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సంప్రదాయాలకు ఇచ్చే విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సంస్కృతి, ఆచారాలు, కుటుంబ బంధాల ప్రాముఖ్యతను ఆయన తరచూ యువతకు గుర్తు చేస్తుంటారు. ఎక్కడ ఉన్నా తన మూలాలను మర్చిపోకూడదని, తెలుగుదనం గొప్పతనాన్ని గర్వంగా నిలబెట్టుకోవాలని ఆయ...
January 12, 2026 | 12:45 PMNallamala Sagar Link Project: సముద్రంలో కలిసే గోదావరి నీరు ఆధారం… నల్లమల సాగర్ లింక్‌పై ఏపీ పోరాటం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మ, తెలంగాణ (Telangana) మధ్య నదీ జలాల అంశం మరోసారి కీలకంగా మారింది. రెండు రాష్ట్రాలకు జీవనాడులుగా ఉన్న గోదావరి (Godavari River), కృష్ణా (Krishna River) నదులు తెలంగాణ మీదుగా ప్రవహించి చివరకు ఏపీలోకి ప్రవేశించి సముద్రంలో కలుస్తాయి. ఈ నదులపై వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్...
January 12, 2026 | 12:40 PMAmaravati: నదీ తీర రాజధానిపై రాజకీయ రగడ… జగన్ వ్యాఖ్యలకు టీడీపీ ఘాటు ప్రతిస్పందన..
అమరావతి (Amaravathi) నగరాన్ని వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నామని కూటమి ప్రభుత్వం (Alliance Government) స్పష్టంగా చెబుతోంది. ఆధునిక ప్రణాళికలు, అంతర్జాతీయ నిపుణుల సూచనలతో రాజధానిని రూపకల్పన చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా వైసీపీ (YSR Co...
January 12, 2026 | 12:35 PMSammakka: :సమ్మక్క, సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మహా జాతరను విజయవంతంగా నిర్వహించి వనదేవతలు సమ్మక్క, సారలమ్మల వైభవాన్ని ప్రపంచానికి చాటుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఉత్సవాల ఏర్పాట్లు, గద్దెల
January 12, 2026 | 10:21 AMTG Bharat: సమాజంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకం : మంత్రి భరత్
కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీజీ భరత్ మాట్లాడుతూ సమాజంలో న్యాయవాదుల పాత్ర ఎంతో
January 12, 2026 | 09:59 AMAB Venkateswara Rao: వారితో కలిసి త్వరలోనే ఓ రాజకీయ పార్టీ పెడతాం : ఏబీ వెంకటశ్వరావు
రాష్ట్ర పురోగతి కోసం నా ఆలోచనలకు తగ్గట్టుగా ఉండే వారితో కలిసి త్వరలోనే ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు (AB Venkateswara Rao) తెలిపారు. విజయవాడ (Vijayawada)లోని సిద్థార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సంక్రాంతి
January 12, 2026 | 09:40 AMKandula Durgesh: నంది నాటకోత్సవాలు, అవార్డులను పునరుద్ధరిస్తాం.. ‘ఆవకాయ అమరావతి’ ఉత్సవాల్లో కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ‘ఆవకాయ అమరావతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్‌లో ఈ ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు నిర్వహించారు. ముగింపు వేడు...
January 11, 2026 | 04:50 PMAP Police: గుంటూరులో రౌడీయిజానికి బ్రేక్ దిశగా రౌడీ షీటర్లపై పోలీసుల కొత్త ప్రయోగం..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పని తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నేరాలకు పాల్పడే నిందితులు మాత్రమే కాకుండా, రౌడీ షీటర్ల విషయంలోనూ పోలీసులు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల చెప్పులు లేకుండా నిందితులను రోడ్లపై నడిపిస్తూ తీసుకెళ్లడం చర్చనీయాంశంగా...
January 11, 2026 | 03:30 PMPawan Kalyan: హామీ ఇచ్చి మరిచిపోలేదు.. 16 నెలల్లో పని చేసి చూపించిన పవన్..
మాటలు చెప్పేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ తక్కువగా మాట్లాడి, చేతల్లో చేసి చూపించే వారు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకరని ఇప్పుడు పలువురు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన శాఖల పరిధిలోని...
January 11, 2026 | 11:10 AM- Supreme Court: మద్యం కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- Honey: నవీన్ చంద్ర సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్
- Minister Narayana: మంత్రి నారాయణతో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- Kavitha: అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు : కవిత
- Visakha Utsav: 24న విశాఖ ఉత్సవ్ ప్రారంభం
- Davos: తెలంగాణతో బ్లైజ్ కంపెనీ ఒప్పందం
- Davos: ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ జీసీసీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న లోరియల్
- Vijay Sai Reddy: జగన్..విజయసాయిరెడ్డి బంధం మళ్లీ బలపడుతుందా? వైసీపీలో కొత్త చర్చ..
- Nara Lokesh: నారా లోకేష్ చొరవతో ఏపీలో మెగా ఇన్వెస్ట్మెంట్.. ఆర్.ఎం.జెడ్‌తో కీలక భాగస్వామ్యం
- Harish Rao: హరీశ్ రావుపై నిఘా.. ఆధారాలు బయటపెట్టిన సిట్..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















