Vangaveeti Radha: వంగవీటి రాధాకు ఏ పదవి దక్కబోతోంది..!?
బుధవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా (Vangaveeti Radha ) మంత్రి నారా లోకేష్‌తో (Nara Lokesh) భేటీ అయ్యారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం వివరాలు బయటకు రాకపోయినా దాదాపు గంటసేపు వాళ్లు భేటీ కావడంతో రాజకీయ అంశాలే ప్రధాన అజెండా అయి ఉంటాయని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో...
September 4, 2025 | 03:45 PM-
Pawan Kalyan: టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయుల హృదయాలు గెలుచుకున్న డిప్యూటీ సీఎం..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన రాజకీయ ప్రయాణంలోనే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా తన సానుభూతిని, దాతృత్వాన్ని చూపిస్తూ ముందుంటారు. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురం (Pith...
September 4, 2025 | 03:36 PM -
Pawan Kalyan: న్యాయం కోసం సుగాలి ప్రీతి కుటుంబ పోరాటం – వివాదాల్లో జనసేన
కర్నూలు జిల్లా (Kurnool District)కు చెందిన సుగాలి ప్రీతి (Sugali Preethi) హత్య, అత్యాచారం ఘటన 2017లో జరిగినప్పటికీ, ఇప్పటికీ న్యాయం జరగకపోవడం బాధిత కుటుంబాన్ని కలచివేస్తూనే ఉంది. ఆ సమయంలో దేశాన్ని షాక్‌కు గురి చేసిన ఈ సంఘటన, ఇప్పుడు మళ్లీ రాజకీయ వాదనలకు కేంద్రబిందువైంది. ప్రీతి తల్లి పార్వతి దేవి...
September 4, 2025 | 03:00 PM
-
Jagan: కార్యకర్తలలో తగ్గుతున్న నమ్మకం – వైసీపీకి సవాలుగా మారుతున్న పాస్ సిస్టమ్..
వైసీపీ (YCP)లో కార్యకర్తల ప్రాధాన్యం గురించి ఎప్పటికప్పుడు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) చెప్పే మాటలు అందరికీ తెలిసిందే. గత ఎన్నికల ఓటమి తరువాత ఆయన స్పష్టంగా, “కార్యకర్తలను దూరం చేయడం వల్లే మాకు నష్టం జరిగింది” అని అంగీకరించారు. ఇక వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు ప్రధాన భూమిక వ...
September 4, 2025 | 12:40 PM -
Chandrababu: ఎరువుల అంశంపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన సీఎం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రైతుల సమస్యలపై స్పందిస్తూ, ఎరువుల కొరత అంటూ ప్రచారం చేయడం వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజకీయ ఉద్దేశమే ఉందని ఆరోపించారు. ఆయన అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా వేదికలను వాడి అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ రైతుల్లో అనవసర ఆందో...
September 4, 2025 | 10:40 AM -
Local Politics: పార్టీ భవిష్యత్తుపై గ్రహణంగా మారుతున్న వారసత్వ రాజకీయాలు..
భారతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పరిస్థితి చూస్తే కుటుంబ ప్రభావం ఎంతగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ తరచుగా ఇవి కుటుంబ ఆధారిత పార్టీలు అని విమర్శలు చేస్తుంది. ఆ ఆరోపణలకు కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి పార్టీల్లో నాయకత్వం ఎక్కువగా వారసత్వ పద్ధతిలోనే కొనసాగుతుంది. తం...
September 4, 2025 | 10:30 AM
-
Nara Lokesh: ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు వారికి దారిచూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు: నారా లోకేష్
పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాల సహకరిస్తాం విగ్రహం ఏర్పాటు కేవలం కమిట్ మెంట్ మాత్రమే కాదు.. నాకో ఎమోషన్! ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని అనుకున్నది సాధించాలి అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, స్మృతివనం, ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి...
September 4, 2025 | 09:53 AM -
TTD: టీటీడీకు విద్యుత్ బస్సు విరాళం… ధర ఎంతో తెలుసా?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఎలక్ట్రిక్ బస్సు విరాళం అందింది. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేష్ మణి
September 4, 2025 | 07:16 AM -
Mithun Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందు మిథున్ రెడ్డి బెయిల్ పై ఉత్కంఠ..
వైసీపీ (YCP) ఎంపీ మిధున్ రెడ్డి (Mithun Reddy) పేరు మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరవుతుందా లేదా అన్న ప్రశ్నపై అందరి దృష్టి నిలిచింది. ముఖ్యంగా ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు వేయగలరా లేదా అన్న సందేహం మరింత...
September 3, 2025 | 07:10 PM -
Family Politics: ప్రజాసేవ కంటే అధికారమే ముఖ్యం.. పొలిటికల్ కుటుంబ కలహాలు..
తెలంగాణ (Telangana) నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వరకు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే కుటుంబాల్లో విభేదాలు, చీలికలు తరచుగా కనిపిస్తాయి. రాజకీయం అంటేనే అధికార పోరాటం. ఒకే కుటుంబంలో ఉన్నవారే వేర్వేరు మార్గాల్లో నడిచి, చివరికి పార్టీలు విడిపోవడం, కొత్త పార్టీలు ఏర్పరచడం కొత్తేమీ కాదు. తాజాగా కల్వ...
September 3, 2025 | 07:00 PM -
Perni Nani: జూనియర్ ఎన్టీఆర్, పవన్ పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. అధికార టీడీపీ (TDP) కూటమి , వైసీపీ (YCP) మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చేసిన వ్యాఖ్యలు ఈ వేడిని మరింత పెంచాయి. ఆయన ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన విషయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప...
September 3, 2025 | 05:10 PM -
Ponguru Narayana: అత్యంత సురక్షిత నగరం అమరావతి.. మంత్రి నారాయణ..
అమరావతి (Amaravati) రాజధాని అభివృద్ధి పనులపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) స్పష్టతనిచ్చారు. రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. కొన్ని వర్గాలు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో సందేహాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి వదంతులను పక్క...
September 3, 2025 | 05:00 PM -
Amaravathi: అమరావతి అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్న ఆ ఒక్క ప్రశ్న?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) చుట్టూ భూసేకరణ సమస్య మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 32వేల ఎకరాలను సేకరించినప్పటికీ, వాటి మధ్యలో ఉన్న సుమారు 1,800 ఎకరాలు ఇప్పటికీ పరిష్కారం కాని అంశంగానే ఉన్నాయి. ఈ భూముల యజమానులైన సుమారు 80 మంది రైతులు ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ...
September 3, 2025 | 02:45 PM -
Minister Gottipati:పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం : మంత్రి గొట్టిపాటి
యాక్సెస్ ఎనర్జీ(Access Energy) , సుజలాన్(Sujalan) ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar )
September 3, 2025 | 02:24 PM -
Azerbaijan : పాక్‌తో స్నేహం చేస్తున్నందుకు భారత్ మాపై కక్షగట్టింది
పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండటం వల్లే భారత్ (India ) తమపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని అజర్బైజాన్ (Azerbaijan) తీవ్ర
September 3, 2025 | 11:22 AM -
Chandrababu: గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ..సీఎం చంద్రబాబు విజన్..
ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో దక్షిణాది రాష్ట్రాల కంటే ముందంజలో ఉండబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు (N. Chandrababu Naidu) విశాఖపట్నం (Visakhapatnam) లో స్పష్టం చేశారు. గ్లోబల్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నోవాటెల్ (Novotel) హోటల్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ (Ea...
September 3, 2025 | 10:55 AM -
Pawan: ఏపీ రాజకీయాలలో కొత్త అధ్యాయం రాసిన విప్లవం..పవన్..
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). సాధారణంగా ఒక ఉద్యమం మొదలవ్వడానికి ముందు అనేక సంకేతాలు కనిపిస్తాయి. కానీ ఆయన రాజకీయ ప్రయాణం మాత్రం ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే విభిన్న మార్గంలో నడిచింది. సినీ రంగంలో సొంత గుర్తింపు...
September 3, 2025 | 10:45 AM -
Jagan: చంద్రబాబు సవాల్, సజ్జల ప్రతిసవాల్..జగన్ అసెంబ్లీ కి వస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ (YCP) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనే చర్చ మళ్లీ వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా వర్షాకాల సమావేశాల్లో ఆయన హాజరై ప్రజా సమస్యలను ప్...
September 3, 2025 | 10:40 AM

- Putin: మా టార్గెట్ ఉక్రెయిన్ మిత్రులే.. ఈయూకి పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్..
- US: పెంటగాన్ స్థానంలో యుద్ధ మంత్రిత్వశాఖ.. ట్రంప్ కీలక నిర్ణయం…
- Trump: భారత్ కు దూరమయ్యామన్న ట్రంప్… బంధం బీటలు వారిందన్న అమెరికా దౌత్య నిపుణులు..
- Ghaati Movie Review: మరో స్మగుల్డ్ కథ ‘ఘాటి’
- Veera Chandrahasa: హోంబలె ఫిల్మ్స్ సమర్పణలో, రవి బస్రూర్ రూపొందించిన వీర చంద్రహాస
- Allu Arjun: ఇప్పటి వరకు నా మైండ్ లోకి రానిది అల్లు అర్జునే!
- Jagapathi Babu: ఒకప్పటి హీరోయిన్ లతో జగ్గూ భాయ్
- Coolie: ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న కూలీ
- Ganesh Chaturthi: అమెరికాలో బాల్టిమోర్ నగరంలో సాయి మందిర్ గణేష్ పూజలు
- Chandrababu Naidu: విశాఖలో మీడియేషన్ కాన్ఫరెన్స్.. ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలపై సీఎం పిలుపు..
