CBN: తెలుగు డయాస్పోరాలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
డయాస్పోరాకు హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్. ఏ దేశానికి వెళ్లినా… అక్కడ తెలుగు డయాస్పోరా సమావేశానికి తప్పనిసరిగా హాజరవుతున్న సీఎం చంద్రబాబు. జ్యూరిచ్లో రెండోసారి తెలుగు డయాస్పోరాతో సమావేశమైన సీఎం.
డయాస్పోరాలో పాల్గొనేందుకు జ్యూరిచ్ వచ్చిన ఐరోపాలోని 20 దేశాల్లో నివాసముంటున్న ఎన్నార్టీలు. డయాస్పోరా వేదిక మీదకు చంద్రబాబు రాగానే జై బాబు.. జైజై బాబు అంటూ నినాదాలు. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.





