Neha Sharma: బ్లాక్ డ్రెస్ లో తన అందాలతో మెస్మరైజ్ చేస్తున్న నేహా శర్మ
చిరుత(chirutha) సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నేహా శర్మ(Neha Sharma) మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన నేహా శర్మ రీసెంట్ గా దే దే ప్యార్ దే2(De de pyar de2) మూవీతో ఆడియన్స్ ను పలకరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది నేహా. తాజాగా నేహా బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో మెరిసింది. ఈ డ్రెస్ లో అమ్మడు క్లీవేజ్ అందాలు, థైస్ షో చేస్తూ తన అందాలతో కుర్రాళ్లకు ఊపిరి ఆడనీయకుండా చేస్తుండగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






