- Home » International
International
Ravi Shankar :గురుదేవ్ రవిశంకర్‌కు ..అమెరికాలో అరుదైన గౌరవం
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు గురుదేవ్ (Gurudev ) శ్రీశ్రీ రవిశంకర్ (Ravi Shankar ) కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ
October 23, 2025 | 10:30 AMKafala: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దు.. 26 లక్షల మంది భారతీయులకు ఊరట!
లక్షలాది వలస కార్మికుల జీవితాలను దశాబ్దాలుగా నరకప్రాయం చేసిన వివాదాస్పద కఫాలా (Kafala) వ్యవస్థను సౌదీ అరేబియా అధికారికంగా రద్దు చేసింది.
October 23, 2025 | 08:33 AMUS Tariffs: భారత్‌పై 16 శాతానికి తగ్గనున్న అమెరికా సుంకాలు!
అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) జరిగే సూచనలు కనిపిస్తున్నాయని, ఇదే జరిగితే ప్రస్తుతం భారత్‌పై అమెరికా వేస్తున్న 50 శాతం
October 23, 2025 | 08:22 AMModi: అమెరికా ఆంక్షల వేళ మోడీ సర్కార్ పక్కా ప్లానింగ్.. ఫలించిందా భారత్ ను ఎవరూ అడ్డుకోలేరు బ్రదర్..!
అమెరికా అగ్రరాజ్యం ఎలా అయింది..? దీనికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఎందుకంటే వివిధ దేశాల నుంచి మేధోవలసను ప్రోత్సహించింది. వచ్చిన నిపుణులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించింది. వారి ప్రయోగాలు, స్టార్టప్ లను ఎంకరేజ్ చేసింది. వచ్చిన ప్రొడక్ట్స్ కు మంచి మార్కెట్ జరిగేలా ఏర్పాట్లు చేసింది. దీంతో అమెర...
October 22, 2025 | 09:05 PMFrance: అందరూ చూస్తుండగానే, చిటికెలో మ్యూజియం దోచేశారు.. పింక్ పాంథర్స్ ముఠాపై అనుమానాలు..!
అత్యంత భారీ భద్రత కలిగిన ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గుకి చేసింది. మ్యూజియంలోకి చొరబడిన దుండగులు కేవలం నిమిషాల వ్యవధిలో విలువైన ఆభరణాలు దొంగలించి (Paris Museum Heist) పరారయ్యారు. చోరీ అయిన నగల విలువ దాదాపు రూ.895 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నా...
October 22, 2025 | 08:55 PMJamaica: గుంటూరు వైద్యుడికి జమైకాలో అరుదైన గౌరవం
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు చందోలు నాగమల్లేశ్వరరావు ( Nagamalleshwara Rao) కు జమైకా (Jamaica) లో అరుదైన గౌరవం దక్కింది.
October 22, 2025 | 10:08 AMPaul Ingrassia: భారతీయులను నమ్మకూడదు.. ఇంగ్రాసియా షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ నామినీ పాల్ ఇంగ్రాసియా చేసిన జాత్యహంకార
October 22, 2025 | 06:21 AMIsrael: త్వరలో భారత పర్యటకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..?
భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలలో మరో కీలక ముందడుగు పడనుంది. ఈ సంవత్సరం చివరిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) భారత్ పర్యటనకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇట...
October 21, 2025 | 08:51 PMTrump: నువ్వంటే నాకిష్టం లేదు.. ఆసిస్ రాయభారి రడ్ పై ట్రంప్ తీవ్ర అసహనం..
సాదారణంగా అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులు.. చాలా విషయాల్లో లిబరల్ గా , అదే సమయంలో పూర్తి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటారు. అంతేకాదు.. మాట్లాడే సమయంలో కూడా పూర్తి దౌత్య పరిభాషలో సంభోదిస్తారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) మాత్రం.. ఈ విషయంలో పూర్తిగా భిన్నం. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటారన్నది తనకు...
October 21, 2025 | 08:30 PMJapan: జపాన్‌కు తొలి మహిళా ప్రధాని సనే తకైచి..
జపాన్ తొలి మహిళా ప్రధాని (Japan first female prime minister)గా అతివాద నేతగా పేరున్న సనే తకైచి ఎన్నికయ్యారు. తొలి మహిళా ప్రధానమంత్రిగా సనే తకైచికి ఎన్నుకుంది జపనీస్ పార్లమెంట్. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ (Japan) ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలో ...
October 21, 2025 | 07:38 PMIndian Man Dead: దీపావళి నాడు సౌతాఫ్రికాలో తెలుగు యువకుడు మృతి!
దీపావళి పండుగ వేళ సౌతాఫ్రికాలో భారతదేశానికి చెందిన యువకుడు (Indian Man Dead) మరణించాడు. మృతుడిని కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలానికి
October 21, 2025 | 07:10 AMWar of Revival: వార్ ఆఫ్ రివైవల్.. గాజా యుద్ధం పేరుమార్పుకు ఇజ్రాయెల్ క్యాబినెట్ అంగీకారం
గాజా (Gaza) యుద్ధం మళ్లీ మొదటికి వచ్చింది. ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు బూడిదలో పన్నీరులో పోసినట్లుగా మారింది. మీరు మొదట కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటే కాదు.. మీరేనంటూ హమాస్ (Hamas), ఇజ్రాయెల్ (Israel) పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. వాస్తవానికి తమ దళాలపై హమాస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారం...
October 20, 2025 | 08:20 PMGaza: గాజా పీస్ ప్రణాళిక మూణ్నాళ్ల ముచ్చటేనా..? ట్రంప్ ఆదేశాలు బేఖాతర్..!
ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై .. అప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ హమాస్ , ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. హమాస్ మిలిటెంట్లు తమ సైనికులపై కాల్పులు జరిపారని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఆదివారం దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక...
October 20, 2025 | 08:15 PMHenry Ford Award: తెలుగు తేజం రాఘవేంద్ర చౌదరికి హెన్రీ ఫోర్డ్ పురస్కారం
అమెరికాలో ఉంటోన్న తెలుగు తేజం, డాక్టర్ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి (Vemulapalli Raghavendra Chowdhury) కి హెన్రీ ఫోర్డ్ పురస్కారం
October 20, 2025 | 10:17 AMDiversity Visa: 2028 వరకు యూఎస్ డైవర్సిటీ వీసా లాటరీకి భారతీయుల అనర్హత!
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వీసా నిబంధనలు మరింత కఠినతరం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయులకు
October 20, 2025 | 06:34 AMIndians Die: మొజాంబిక్‌లో విషాదం.. బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి!
మొజాంబిక్‌లో (Mozambique) జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి (Indians Die) చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన
October 20, 2025 | 06:24 AMNo Kings: ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా యూఎస్ వ్యాప్తంగా ‘నో కింగ్స్’ నిరసనలు!
రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తూ, సంస్కరణల పేరుతో వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ
October 20, 2025 | 06:13 AMIndians Die: మొజాంబిక్‌లో విషాదం.. బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి!
మొజాంబిక్‌లో (Mozambique) జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి (Indians Die) చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొజాంబిక్‌లోని బీరా ఓడరేవు సమీపంలో గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ట్యాంకర్‌కు చెందిన సిబ్బందిని తీసుకెళ్తున్న లాంచ్ బోటు...
October 19, 2025 | 09:25 AM- Kadapa: ఆ బాలిక శరీరం ఖరీదు రూ.లక్ష.. ప్రభుత్వోద్యోగి దుశ్చర్య
- Karnataka: కర్ణాటక అసెంబ్లీలో గవర్నర్ సంచలనం.. ప్రభుత్వం ప్రసంగాన్ని పక్కనపెట్టి వాకౌట్
- Pawan Kalyan: మానవీయ రాజకీయానికి నిదర్శనం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి
- Vizag Steel Plant: విశాఖ ఉక్కు భవిష్యత్తుపై ప్రశ్నలు.. వీఆర్ఎస్ నిర్ణయాలతో కార్మికుల్లో కలవరం..
- MSVPG Team: ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ శుభాకాంక్షలు
- Minister Gottipati: ఐదేళ్లలో ఏం చేశారని ఆయనకు క్రెడిట్ ఇవ్వాలి : మంత్రి గొట్టిపాటి
- Sri Chidambharam: ఎం.ఎమ్.కీరవాణి ఆలపించిన ‘శ్రీ చిదంబరం’ చిత్రంలోని వెళ్లేదారిలో.. పాట విడుదల
- Sonic Weapon: వెనెెజువెలాపై సీక్రెట్ సోనిక్ వెపన్ ప్రయోగం… ట్రంప్ క్లారిటీ..!
- Varanasi: రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’ రిలీజ్ తేదీపై క్లారిటీ వచ్చిందోచ్.. ఎప్పుడంటే?
- Dhurandhar: ఓటీటీకి తెలుగులో వచ్చేసిన దురంధర్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















