Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » International » Indians ineligible for us diversity visa lottery until 2028

Diversity Visa: 2028 వరకు యూఎస్‌ డైవర్సిటీ వీసా లాటరీకి భారతీయుల అనర్హత!

  • Published By: techteam
  • October 20, 2025 / 06:34 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Indians Ineligible For Us Diversity Visa Lottery Until 2028

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వీసా నిబంధనలు మరింత కఠినతరం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయులకు మరో షాక్ తగిలింది. యూఎస్‌ డైవర్సిటీ వీసా (Diversity Visa) లాటరీలో పాల్గొనేందుకు భారతీయులకు 2028 వరకు అవకాశం లభించదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గ్రీన్ కార్డ్ (Green Card) లాటరీగా పిలిచే ఈ కార్యక్రమంలో గత ఐదేళ్లలో అమెరికాకు తక్కువ వలసలు ఉన్న దేశాల దరఖాస్తుదారులను మాత్రమే ఎంచుకుంటారు. ఏటా 50 వేల మంది లోపు అమెరికాకు వలసవచ్చే దేశాలకే ఈ లాటరీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అన్ని దేశాలకు చెందిన వలసదారులకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ విధానం అమలు చేస్తున్నారు.

Telugu Times Custom Ads

గత కొన్నేళ్లుగా భారత్‌ నుంచి అమెరికాకు అధిక సంఖ్యలో వలసలు (Immigration) ఉండటంతో భారతీయులకు ఈ లాటరీకి కావాల్సిన అర్హత పరిమితి దాటిపోయింది. 2022లో ఏకంగా 1,27,010 మంది భారతీయులు అమెరికాకు వలస వచ్చారు, ఇది దక్షిణ అమెరికన్, ఆఫ్రికన్, యూరోపియన్ వలసదారుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. 2023లో కూడా 78,070 మంది వలస వచ్చారు. ఈ వలసల రికార్డుల ఆధారంగా 2028 వరకు భారతీయులు ఈ వీసా (Diversity Visa) లాటరీకి అనర్హులుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కఠినమవుతున్న ఇమ్మిగ్రేషన్ విధానాలతో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. భారత్‌తో పాటు చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్థాన్‌ వంటి దేశాలకూ 2026 వరకు ఈ లాటరీలో పాల్గొనేందుకు అర్హత లేదు.

 

 

 

Tags
  • Diversity Visa
  • Green Card
  • Immigration
  • indians

Related News

  • Dr Vemulapalli Raghavendra Choudary Receives Henry Ford Award

    Henry Ford Award: తెలుగు తేజం రాఘవేంద్ర చౌదరికి హెన్రీ ఫోర్డ్‌ పురస్కారం

  • Tragedy In Mozambique Three Indians Die After Boat Capsizes

    Indians Die: మొజాంబిక్‌లో విషాదం.. బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి!

  • No Kings Protests Across The Us Against The Trump Administration

    No Kings: ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా యూఎస్ వ్యాప్తంగా ‘నో కింగ్స్’ నిరసనలు!

  • No Kings Protests Draw Huge Crowds As Anti Trump Rallies Sweep Across America

    No Kings: ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా యూఎస్ వ్యాప్తంగా ‘నో కింగ్స్’ నిరసనలు!

  • Three Indians Dead In Boat Accident Off Mozambique

    Indians Die: మొజాంబిక్‌లో విషాదం.. బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి!

  • Us Chamber Of Commerce Takes Trump To Court Over H 1b Visa Fee Hike

    H1B Visa: ట్రంప్ హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై.. కోర్టుకెక్కిన అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్!

Latest News
  • Tirumala: శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
  • RTC: దీపావళి సందర్భంగా వారి జీవితాల్లో వెలుగులు : మంత్రి రాంప్రసాద్‌ 
  • DA: ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక.. 2024 జనవరి నుంచి
  • Henry Ford Award: తెలుగు తేజం రాఘవేంద్ర చౌదరికి హెన్రీ ఫోర్డ్‌ పురస్కారం
  • RTC: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక
  • Revanth Reddy: దేశంలోనే ఏ రాష్ట్రానికి లేని గొప్ప చరిత్ర తెలంగాణకు : రేవంత్‌ రెడ్డి
  • Bandi Sanjay:వారు సాయుధ వర్గాలతో సంబంధాలు తెంచుకోవాలి : బండి సంజయ్‌
  • AI: ఏఐతో ఉద్యోగాల కోత ఉండదు : హెచ్‌డీఎఫ్‌సీ సీఈఓ
  • Avneet Kaur: బ్లాక్ డ్రెస్ లో అద‌ర‌గొడుతున్న అవ‌నీత్
  • Nara Lokesh: ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer