Tara Sutaria: మినీ స్కర్ట్ లో తారా అందాలు
తారా సుతారియా(Tara Sutaria) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే తారా తాజాగా తన ఇన్స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు చాక్లెట్ సూడ్ ఎసెంబుల్ లో మినీ స్కర్ట్ దానికి బ్రౌన్ కోట్ ధరించి కనిపించింది. ఈ ఔట్ఫిట్ లో తారా చాలా హై ఫ్యాషన్డ్ గా కనిపించగా, ఈ ఫోటోలు చూసి కుర్రాళ్లు అమ్మడి అందాల్ని తెగ పొగుడుతున్నారు. కాగా తారా ప్రస్తుతం టాక్సిక్ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.






