Covid19
TAL Help for International Students in London
Telugu Association of London (TAL) has organised a programme to help International Students living in and around London affected by the Covid-19 situation by distributing essential grocery kits. The help which was open to all international students regardless of their country of origin has taken ...
May 14, 2020 | 05:25 PMగుంటూరు జిల్లాలో నాట్స్ దాతృత్వం
200 మంది పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్ అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్.. ఇటు తెలుగునాట కూడా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుక...
May 14, 2020 | 05:09 PMఫ్రంట్ లైన్ వారియర్స్ కు శ్యామ్ మద్దాళి సాయం
పోలీసులకు ఉచితంగా ఐసోలేషన్ గౌన్లు కరోనా పై పోరాటంలో ముందుండి పోరాడే వారికి సరైన రక్షణ కవచాల కొరత ఇప్పుడు అమెరికాలో పెద్ద సమస్యగా మారింది. ఈ తరుణంలో వారికి ధైర్యాన్నిస్తూ నాట్స్ మాజీ అధ్యక్షుడు శ్యామ్ మద్దాళి ఉచితంగా గౌన్లు, మాస్కులు అందచేస్తున్నారు. గతంలో న్యూజెర్సీ పరిసర ప్రా...
May 14, 2020 | 05:02 PMTANA – We can turn your $1 into 5 Meals!
With lock-down in India and schools closing, with parents and other displaced workers likely to lose wages and experience shortages in their food budgets, and with seniors starving for food, TANA Foundation partnered with various charity organizations in both Telugu speaking states of Andhra Prad...
May 14, 2020 | 04:56 PMతొమ్మిదింటికి ఊతం
– ఆర్ధికమంత్రి రెండో రోజు వివరాలు – వ్యవసాయం’ పై ప్రత్యేక దృష్టి కరోనా మహమ్మారి విజృంభణతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు...
May 14, 2020 | 04:53 PMవెంకట్ కోగంటి ఆధ్వర్యంలో విజయవాడలో అన్నదాన కార్యక్రమం
కోవిడ్ 19 బాధితులను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అమెరికాలో ఉంటున్న తానా నాయకులు ఎందరో తమ తమ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. బే ఏరియాలో ఉంటున్న తానా జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి విజయవాడల...
May 14, 2020 | 03:58 AMకర్నూలులో రవి పొట్లూరి ఆధ్వర్యంలో 50వ రోజు కొనసాగిన తానా అన్నదానం
1,50,000 భోజన ప్యాకెట్ల పంపిణీ కోవిడ్ 19 వైరస్ కారణంగా కర్నూలు ప్రజలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇబ్బందుల్లో ఉన్న కర్నూలు ప్రజలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి రవి పొట్లూరి ముందుకు వచ్చారు. దాదాపు నెలన్నర రోజులకుపైగా కర్నూలు నగరంలోనూ, ఇతర పరిసర ప్రాంత...
May 14, 2020 | 12:18 AMవిజయవాడలో కొనసాగుతున్న తానా – వెంకట్ కోగంటి అన్నదానం
కోవిడ్ 19 సంక్షోభ వేళలో నిరుపేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతోమంది తానా నాయకులు తెలుగు రాష్ట్రాల్లో తమ సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. బే ఏరియాలో ఉంటున్న తానా జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి విజయవాడలో అన్నదాన కార్యక్రమాన్ని...
May 13, 2020 | 11:57 PMతిరుమల శ్రీవారి దర్శనానికి కార్యాచరణ సిద్ధం
తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం కోట్లాదిమంది శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన తరువాత భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల రాకపై టీటిడి నిషేధం విధించింది. సుమారు 50 రోజులుగా స్వామివారి దివ్య దర్శనం భక్త...
May 13, 2020 | 11:52 PM24 గంటల్లో 3722 పాజిటివ్ కేసులు
దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3722 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 134 మంది మరణించారని పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78,003కి చేరింది. ప్రస్తుతం 49219 యాక్టివ్&z...
May 13, 2020 | 11:44 PMఆ రెండు లక్షణాలు కనిపిస్తే పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణలోని వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ అధికారులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.&nb...
May 13, 2020 | 11:32 PMఆటా ఆధ్వర్యంలో 60 మంది పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు సహాయ కార్యక్రమాలను చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో దాదాపు 60 మందికి పైగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, 400 రూపాయి...
May 13, 2020 | 11:22 PMహైదరాబాద్ నుండి ఏపీకి 13 వేల మంది తరలింపు
లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకునిపోయి ఆంధప్రదేశ్‌కు రావాలనుకునేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అయితే హైదరాబాద్ నుండి స్వంత ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నామని సీఎం స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఆ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే హైదర...
May 13, 2020 | 11:14 PMకేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా మనం చాలా కాలం కరోనా వైరస్‌తో కలిసి సహజీవనం చేయాల్సి ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు. చాలా కాలం పాటు సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడటం నిత్యవసరంగా మారనున్నాయి. అయితే ఈ నేపథ్యంల...
May 13, 2020 | 11:11 PMవిజయవాడలో కరోనా సాయం అందించిన తానా-భక్త భల్లా మిత్రుల బృందం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్ ట్రస్టీ భక్త భల్లా, ఆయన మిత్రులు కలిసి కరోనా సంక్షోభంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయవాడ ఆటోనగర్ బలహీన వర్గాలకు, రిక్షా కార్మికులకు, డ్రైనేజీ, పారిశుద్ధ్య కార్మికులకు చెందిన 150కుటుంబాలకు కూరగాయలు, సరకులు, ఆర్థిక సాయాన్ని అందజేశారు. SJMIT పూర్వ వి...
May 13, 2020 | 11:00 PMలాక్డౌన్ నేపథ్యంలో ఏ దేశం ఎంత ఉద్దీపన?
కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభం, లాక్డౌన్ కారణంగా ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలు కోల్పోయి ఇబ్బందుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు తమ ప్రజలను ఆదుకోవడం కోసం ఆర్థిక ప్యాకేజీలను అమలుపరుస్తున్నాయి. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కరోనా ప్...
May 13, 2020 | 10:54 PMఅధికారిక లెక్కలకంటే ఎక్కువే!
కరోనా వైరస్ బారినపడి అమెరికాలో మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువేనని అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ తెలిపారు. అయితే ఎంత ఎక్కువ అన్నది మాత్రం తాను ఇప్పుడే చెప్పలేనన్నారు. చాలా మరణాలు లెక్కల్లోకి రాలేదని మాత్రం సృష్టం చేశారు. న్యూయార్క్ వంటి నగరాల్లో కే...
May 13, 2020 | 08:52 PMప్రవాసాంధ్రుల విరాళం రూ. 50 లక్షలు
కొవిడ్ 19 నియంత్రణకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు డాక్టర్ జి.శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ లలిత, రమణారెడ్డి, మనోహరిలు కూ.50,00,000ల విరాళం అందించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్&...
May 13, 2020 | 08:49 PM- NATS: నాట్స్ నూతన ఛైర్మన్‌గా కిషోర్ కంచర్ల బాధ్యతల స్వీకారం
- CATS: క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ నూతన అధ్యక్షుడిగా పార్థ బైరెడ్డి ప్రమాణ స్వీకారం
- kavitha: బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన అసెంబ్లీ రావాలి : కవిత
- BRS: శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాకౌట్
- Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి షాక్
- Konaseema: కోనసీమ జిల్లా కలెక్టర్ కు తప్పిన ప్రమాదం
- BRS: కేసీఆర్ సెంటిమెంట్ మంత్రం.. బీఆర్ఎస్ కు లాభమా..? నష్టమా..?
- ATA: ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతిని కలిసిన ఆటా ప్రతినిధి బృందం
- Anasuya Bharadwaj: స్విమ్ సూట్ లో బీచ్ అందాలను డామినేట్ చేస్తున్న అనసూయ
- Gandhi Family: ఏపీ బాట పడుతున్న గాంధీ ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















