Cinema News
Mega157: అనీల్ సినిమాలో చిరూ పాత్ర అదేనా?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి వశిష్ట(Vassishta) దర్శకత్వంలో రానున్న విశ్వంభర(Viswambhara) అనే సోషియో ఫాంటసీ డ్రామా కాగా రెండోది టాలీవుడ్ హిట్ మిషన్ అనీల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా157. ప్రస్తుతం అనీల్ ...
July 14, 2025 | 09:25 PMKanchana4: సైలెంట్ గా కానిచ్చేస్తున్న కాంచన4
కామెడీ హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ను ఎంగేజ్ చేయగలగాలే కానీ ఆ సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చి సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న సినిమాల్లో ముని(Muni) ఒకటి. అదే కాంచన(Kanchana). రాఘవ లారెన్స్(Raghava Lawrence) స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ ...
July 14, 2025 | 09:20 PMRFC: రామోజీ ఫిల్మ్ సిటీలో “శ్రీమద్ భాగవతం పార్ట్-1” ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy). హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి తదితరులు. సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఆకా...
July 14, 2025 | 09:00 PMPremante: నాగ చైతన్య లాంచ్ చేసిన ‘ప్రేమంటే’ లవ్లీ ఫస్ట్ లుక్
కోర్ట్ సినిమా సక్సెస్ తర్వాత హీరో ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ వంటి పవర్‌హౌస్ టీంతో కలిసి ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. ప్రముఖ యాంకర్-నటి సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగ...
July 14, 2025 | 06:31 PMK-Ramp: “K-ర్యాంప్” దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా ” K-ర్యాంప్” (K-Ramp). ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్గా నట...
July 14, 2025 | 06:11 PMAkhanda2: అఖండ2 నుంచి మరో టీజర్ రాబోతుందా?
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న సినిమా అఖండ2(akhanda2). బ్లాక్ బస్టర్ సినిమా అఖండ(akhanda)కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తోడు ఈ సినిమాకు బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ డివోషనల...
July 14, 2025 | 05:35 PMHHVM: యు ఏ సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం
దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఈ పీరియడ్ యాక్షన్ చిత్రం జూలై 24, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరో పది రోజులలో ప్రేక్షకుల మ...
July 14, 2025 | 05:30 PMMister Reddy: ‘మిస్టర్ రెడ్డి’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. హీరో, నిర్మాత టీఎన్ఆర్
టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహా రెడ్డి-టీఎన్ఆర్) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’ (Mister Reddy). ఈ చిత్రానికి వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్‌తో పాటుగా.. మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహ...
July 14, 2025 | 05:00 PMPolice Vaari Hecharika: “పోలీస్ వారి హెచ్చరిక” తొలి టికెట్ లాంచ్
తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “పోలీస్ వారి హెచ్చరిక” (Police Vaari Hecharika). ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానిక...
July 14, 2025 | 04:50 PMSuman TV: ఉద్యోగులకు సుమన్ టీవీ అరుదైన కానుక, పదో వార్షికోత్సవంలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు
డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉన్న సుమన్ టీవీ(Suman Tv) వినూత్న కార్యక్రమం చేపట్టింది. సంస్థ పదో వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు సొంతంగా 2 బెడ్ రూమ్ ఫ్లాట్లు అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలోనే అగ్రగామి డిజిటల్ టీవీగా నిలిచిన సుమన్ టీవీ పదో వార్షికోత్సవం అత్యంత ఘనంగ...
July 14, 2025 | 04:18 PMSri Gouri Priya: తెలుగమ్మాయికి మరో బంపరాఫర్
మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడో కొత్త సెంటిమెంట్ వినిపిస్తోంది. తెలుగు హీరోయిన్లు కోలీవుడ్ లో నటించి అక్కడ గుర్తింపు వస్తే కానీ ఇక్కడ తెలుగులో సరైన గుర్తింపు దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంజలి(Anjali), శ్రీదివ్య(Sridivya), ఆనంది(anandhi), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) అం...
July 14, 2025 | 03:10 PMManoj Bajpayee: ఫ్యామిలీ మ్యాన్3 రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చిన మనోజ్ భాజ్‌పాయ్
ఇండియన్ ఓటీటీలో వచ్చిన బాగా పాపులరైన సిరీసుల్లో ది ఫ్యామిలీ మ్యాన్(The Family Man) కూడా ఒకటి. ప్రైమ్ వీడియో(Prime Video)లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీసుల్లో ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ కు రెడీ అవుతుంది. రాజ్ అండ్ డీకే(Raj ...
July 14, 2025 | 03:10 PMKota Srinivasa Rao: కోటాకు తీరని కోరిక అదే
700కి పైగా సినిమాల్లో నటించి ప్రతీ క్యారెక్టర్ లోనూ ప్రేక్షకుల్ని మెప్పించి టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న కోటా శ్రీనివాసరావు(kota srinivasarao) ఆదివారం కన్ను మూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. నటుడిగా ఎన్నో పాత్రల్లో మెప్పించిన ఆయనకు ఓ కోరిక మాత్రం తీరని కల...
July 14, 2025 | 03:00 PMRB చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ 99వ చిత్రంగా ‘విశాల్ 35’ ప్రాజెక్ట్.. పూజా కార్యక్రమమ్
దక్షిణ సినిమా ప్రముఖ నటులలో ఒకరైన నటుడు విశాల్ ఇటీవల ‘మధ గజ రాజా’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆ చిత్రం విజయం తర్వాత విశాల్ ఇప్పుడు తన 35వ చిత్రాన్ని ప్రారంభించారు. దీనిని ప్రముఖ నిర్మాత RB చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. RB చౌదరి 1990లో ‘పుదు వసంతం’ ...
July 14, 2025 | 02:09 PMAgraharam lo Ambetkar: అగ్రహారంలో అంబేద్కర్ విజయం సాధించాలి!!- మందా కృష్ణ మాదిగ
మన భారత రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల స్పూర్తితో రూపొందిన చిత్రం “అగ్రహారంలో అంబేద్కర్” (Agraharam lo Ambetkar). “దళిత సంచలనం” పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ఈ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. కృష్ణచైతన్య (Krishna Chaitanya) ఎన్నో కష్టాలు పడి తెరకెక్కించ...
July 14, 2025 | 02:00 PMB Saroja Devi: అందాల సీనియర్ నటి, పద్మభూషణ్ బి సరోజ దేవి ఇక లేరు
బెంగళూరులోని తన నివాసంలో (Saroja Devi)(87) తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1942 లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 200కు పైగా సినిమాల్లో నటిం...
July 14, 2025 | 02:00 PMSaroja Devi: అలనాటి నటి సరోజా దేవి ఇక లేరు
కోటా(Kota Srinivasa rao)మరణ వార్త నుంచి టాలీవుడ్ తేరుకోకముందే ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. ఒకప్పుడు ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్(ANR) తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సరోజా దేవి(Saroja Devi) చనిపోయారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సరోజా దేవి బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్ప...
July 14, 2025 | 12:25 PMPrakash Raj: కోటా సినిమాలు చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యా
కన్నడ నుంచి వచ్చిన ప్రకాష్ రాజ్(prakash raj) వల్ల తనకు అవకాశాలు తగ్గుతున్నాయని, తన ఛాన్సులన్నీ ప్రకాష్ రాజ్ కు వెళ్తున్నాయని ఎన్నో సార్లు అతన్ని డైరెక్ట్ ఎటాక్ చేశారు కోటా శ్రీనివాసరావు(Kota Srinivasa rao). మూడేళ్ల కిందట జరిగిన మా(MAA) ఎలక్షన్స్ టైమ్ లో కూడా ప్రకాష్ రాజ్ పై క...
July 14, 2025 | 12:22 PM- Srivari Kalyana Mahotsavam: జర్మనీలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ఘనం!
- PM Modi: ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టం: భూటాన్ నుంచి ప్రధాని మోడీ
- Donald Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకొని, టారిఫ్‌లు తగ్గిస్తాం: ట్రంప్
- Food Collection: సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో వార్షిక ఫుడ్ డ్రైవ్ – 2025!
- The GirlFriend: గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ కు విజయ్ వస్తాడా?
- Dulquer Salman: ఆ క్యారెక్టర్ తో స్పెషల్ బాండింగ్ ఏర్పడింది
- 12A Railway Colony: 12A రైల్వే కాలనీ ఆడియన్స్ ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు: అల్లరి నరేష్
- Bhagyasri Borse: కాంతలో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం – భాగ్యశ్రీ బోర్సే
- Donald Trump: విదేశీ విద్యార్థులకు స్వాగతం.. ట్రంప్
- Santhana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి ఎమోషనల్ సాంగ్ ‘మరి మరి…’ రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















