Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Gamblers teaser release

Gamblers: సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్

  • Published By: techteam
  • May 26, 2025 / 07:10 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Gamblers Teaser Release

మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో కథానాయకుడిగా అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న యూత్‌ఫుల్‌ క్రేజీ హీరో సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’ (Gamblers). ప్రశాంతి చారులింగా (Prashanthi Charuolingah) నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌ బృందావనంలు ఈ సినిమాను రేష్మాస్‌ స్టూడియోస్‌, స్నాప్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌చేస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్ ను సోమవారం విడుదల చేశారు మేకర్స్‌.

Telugu Times Custom Ads

టీజర్‌ను గమనిస్తే ” యుద్దం జూదం ఒక్కటే.. యుద్దం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియాలి.. జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి’ అంటూ ఓ సంభాషణతో మొదలవుతుంది. ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌ ఓ గ్యాంబ్లర్‌గా కనిపించబోతున్నారు. ఆయన పాత్ర కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. సినిమాలోని ముఖ్య పాత్రలను ఈ టీజర్‌లో పరిచయం చేశారు. టీజర్‌ను చూస్తుంటే సినిమా చూడాలన్న ఆసక్తి కలుగుతుంది. వైవిధ్యమైన పాయింట్‌తో రూపొందుతున్న ఈ టీజర్‌ అందరిలోనూ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.

ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ” ఇదొక మిస్టరీ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రంలో కొత్త సంగీత్‌ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. చిత్రంలో ఉండే థ్రిల్లింగ్‌ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. ఇటీవల కేసీఆర్‌ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న రాకింగ్‌ రాకేష్‌ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర కూడా అందర్ని అలరించే విధంగా ఉంది| అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ” మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో సంగీత్‌ శోభన్‌కు యూత్‌లు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నారు. కొత్తకాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందిన ఈ గ్యాంబ్లర్స్‌ తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

 

 

Tags
  • Gamblers
  • Prashanthi Charuolingah
  • Sangeeth Shobhan
  • Sashank Tirupathi

Related News

  • It Is Because Of Those Eyes That I Am At This Level Today Says Sandy

    Sandy: ఆ క‌ళ్ల వ‌ల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా!

  • Keerthy Suresh Enter Into Bollywood

    Keerthy Suresh: బాలీవుడ్ ఎంట్రీ నాకు కొత్త చాప్ట‌ర్

  • Mirai Brahmand Blockbuster Celebration Meet

    Mirai: ఈ సక్సెస్ నాది కాదు, మా టీమ్ లో ప్రతి ఒక్కరిది: తేజ సజ్జా

  • Priyanka Arul Mohan About Pawan Kalyan

    Priyanka Arul Mohan: ప‌వ‌న్ తో వ‌ర్క్ చేయ‌డం నా అదృష్టం

  • Siva Karthikeyan Once Again With Ar Murugadoss

    Siva Karthikeyan: మ‌రోసారి ఆ డైరెక్ట‌ర్ తో శివ కార్తికేయ‌న్?

  • Silver Cast Creations Announces Prime Minister Narendra Modis Biopic Maa Vande In Pan India Languages And English

    Maa Vandhe: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ “మా వందే” అనౌన్స్ మెంట్

Latest News
  • Vijay Antony: సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను- విజయ్ ఆంటోనీ
  • Maoist Party: ఆ లేఖ మావోయిస్ట్ లే రాసారా..?
  • Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!
  • Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై..?
  • Vicky Kaushal: విక్కీ, కత్రీనా ఆస్తుల విలువ తెలుసా..?
  • Kerala: కేరళలో కొత్త వైరస్ భయం..!
  • Sandy: ఆ క‌ళ్ల వ‌ల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా!
  • Keerthy Suresh: బాలీవుడ్ ఎంట్రీ నాకు కొత్త చాప్ట‌ర్
  • Chandrababu: హామీలకే పరిమితమైన జగన్.. అభివృద్ధితో ముందుకు సాగుతున్న బాబు..
  • Modi Birthday: ప్రధాని మోడీ 75వ బర్త్ డే..! శుభాకాంక్షల వెల్లువ..!!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer