- Home » Bnews
Bnews
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానానికి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో గడువును పొడిగించాలని పన్ను చెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు అందాయని ఆదాయ పన్ను శాఖ తెలిపి...
April 1, 2021 | 01:12 AMబైట్‌డ్యాన్స్ కు మరో ఎదురుదెబ్బ
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ భారత్‌లో పన్ను ఎగవేసినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో ఆ సంస్థకు సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. దీంతో చైనా సంస్థ అయిన బైట్‌డ్యాన్స్ కు భారత్&z...
March 31, 2021 | 04:04 AMమార్కెట్ లోకి రూ.20 నాణేలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గతంలో విడుదల చేసిన కొత్త 20 రూపాయల నాణేలు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయి. ఇప్పటి వరకు రూ.1 నుంచి 10 రూపాయల నాణేలు వాడుకలో ఉన్నాయి. 2020లో విడుదలైన రూ.20 నాణేలు తాజాగా మార్కెట్లో చలామణిలోకి రావడంతో ప్రజలు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు.
March 31, 2021 | 01:12 AMహైదరాబాద్ కు కాయిన్‌బేస్ సంస్థ…
అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు నెలవుగా మారిన భాగ్యనగరానికి మరో విశిష్ట సంస్థ రాబోతున్నది. అమెరికాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీ కాయిన్‌బేస్ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది. భారత్‌లో మా కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాం. ఐటీ సేవలు, ఇంజనీరింగ్...
March 26, 2021 | 12:46 AMస్విగ్గీ ఉద్యోగులకు తీపి కబురు..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. సంస్థకు చెందిన డెలివరీ పార్ట్నర్లు అందరికీ ఉచితంగా కరోనా టీకా అందిస్తామని ప్రకటించింది. స్విగ్గీ సీఓఓ వివేక్ సుందర్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ఉద్యోగుల కరోనా టీకా ఖర్చులను భరిస్తామని వెల్లడిం...
March 25, 2021 | 01:49 AMపాన్- ఆధార్ లింక్ తప్పనిసరి లేదంటే…
కేంద్ర ప్రభుత్వం ఆధార్, పాన్ కార్డులను అనుసంధానించడాన్ని తప్పనిసరి చేసింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2021కి కీలక సవరణ చేసి ఆమోదించింది. ఆదాయపు పన్ను చట్టం-1961లో కొత్తగా 234 హెచ్ సెక్షన్‌ను చేర్చింది. దీని ప్రకారం పాన్‌కార్డు ఉన్న వాళ్లంతా ఆధార్&zw...
March 25, 2021 | 01:08 AMగూగుల్‌కు షాక్.. సేన్‌గుప్తా గుడ్ బై
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సీజర్ సేన్‌గుప్తా ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయబోతున్నారు. గూగుల్‌కు 15 ఏండ్లపాటు సేవలందించిన సేన్‌గుప్తా.. ఆ కంపెనీకి చెందిన క్రోమ్ ఓఎస్, నెక్స్ బిలియన్&z...
March 23, 2021 | 12:53 AMఆపిల్ కు భారీ షాక్
ప్రముఖ దిగ్గజ మొబైల్ కంపెనీ ఆపిల్‌కు భారీ షాక్ తగిలింది. ఇటీవల వివాదం రేపిన ఐఫోన్ 12 చార్జర్, తదితర ఆరోపణలతో బ్రెజిల్ రెండు మిలియన్ డాలర్ల (సుమారు రూ.15 కోట్ల) భారీ జరిమానా విధించింది. ఆపిల్ కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 12 సిరీస్ మొబైల్‌కు ఛా...
March 22, 2021 | 02:47 AMటీసీఎస్ ఉద్యోగులకు శుభవార్త
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులందరికీ వేతనాలు పెంచనుంది. ఏప్రిల్ నుంచే పెంపు అమల్లోకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వేతన పెంపు చేయనున్న తొలి కంపెనీ ఇదే. దీంతో సంస్థలోని 4.7 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఆఫ్‌షోర్ ఉద్యోగులకు సగటున 6-7 శాతం మేర ఇంక్రి...
March 20, 2021 | 04:00 AMప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ ఎక్కడో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత పెద్ద, సకల హంగులతో కూడిన హోటల్‌ను మక్కాలోని సౌదీ సిటీలో నిర్మిస్తున్నారు. ఈ హోటల్‌కు అబ్రాజ్ కుడాయి అని నామకరణం చేశారు. లగ్జరీ సదుపాయాలతో కూడిన ఈ హోటల్లో మొత్తం 12 టవర్లలో 70 రెస్టారెంట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 10 వేల రూమ్‌లను నిర్మిస్తున్నారు. హ...
March 19, 2021 | 02:21 AMఉద్యోగుల విషయంలో నోకియా సంచలన నిర్ణయం
వైర్లెస్ నెట్వర్క్ రంగంలో ఉన్న దిగ్గజ సంస్థ నోకియా సంచలన నిర్ణయం తీసుకుంది. 10,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. నాలుగు ప్రధాన వ్యాపార విభాగాల్లో ఈ కోత ఉంటుందని వెల్లడించింది. అయితే ఏ దేశంలోని ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నదీ అన్న విషయాన్ని మాత్రం తెలియజేయకపోవడం గమన...
March 17, 2021 | 01:09 AMసౌదీ అరేబియాకు షాక్.. రెండో దేశంగా అమెరికా
భారత్‌కు అత్యధికంగా చమురు ఎగుమతి చేస్తున్న రెండో దేశంగా అమెరికా అవతరించింది. ఈ స్థానంలో ఉన్న సౌదీ అరేబియాను అగ్రరాజ్యం గత నెల అధిగమించింది. చమురు ఉత్పత్తి దేశాలు (ఒపెక్ ప్లస్) ఉత్పత్తిలో కోత విధించడంలో ఏర్పడ్డ లోటును పూడ్చుకునేందుకు అమెరికా నుంచి భారత్ భారీ స్థాయిలో కొనుగోలును ...
March 16, 2021 | 04:15 AMరూ.2000 నోటు నో ప్రింటింగ్..ఎందుకో తెలుసా?
గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం లేదని లోక్‌సభలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 2018, మార్చి 30 నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆయన చెప్పార...
March 15, 2021 | 09:32 AMవిమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్.. రూ.999 కే టికెట్
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ, అలయన్స్ ఎయిర్ విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ వేసవిలో అలయన్స్ ఎయిర్ పాకెట్ ఫ్రెండ్లీ ఛార్జీలను అందిస్తోంది.. తగ్గింపు రేట్లలో 60 వేల విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. 999 రూపాయల నుంచి టికెట్&zw...
March 13, 2021 | 04:39 AMవాట్సప్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్!
వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తూ ఇతర మెసేజింగ్ యాప్‌లకు చుక్కలు చూపిస్తుంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన వ్యతిరేకితను మరిచిపోయేలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తుంది. తాజాగా వాట్సప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొనిరా...
March 12, 2021 | 09:11 AMహెచ్డీఎఫ్సీ ఉద్యోగులకు శుభవార్త..
లక్ష మంది బ్యాంకు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల వ్యాక్సినేషన్‌ను స్పాన్సర్ చేస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులకు కొవిడ్ 19 వ్యాక్సిన్ రెండు డోసుల వ్యయాన్ని రీఎంబర్స్ చేస్తామని సంస్థ స్పష్టం చేసింది. తమ బ్యాంకులు, బ్రాంచ్...
March 12, 2021 | 09:08 AMగూగుల్ పే యాప్‌లో మరో కొత్త అప్డేట్
గూగుల్ పే తన వినియోగదార్ల గోప్యతా ప్రమాణాలను మరింత పెంచుతోంది. వచ్చే వారం ఈ యాప్‌లో తీసుకురానున్న అప్డేట్ వల్ల వినియోగదార్లకు తమ లావాదేవీల సమాచారంపై అదనపు నియంత్రణకు వీలు కలుగుతుంది. నియంత్రణ ఉండాలా వద్దా అన్నది కూడా వినియోగదార్ల ఇష్టమే. గూగుల్ పేలో ఏదైనా లావాదేవీ చేస...
March 12, 2021 | 04:22 AM2022 వరకూ ఆర్థికం నత్తనడకే : మూడీస్
కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కాలంటే 2022 లోనే సాధ్యమని మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ తెలిపింది. ఇప్పుడు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికమేనని, ముందటి లాగా పరుగులు పెట్టాలంటే మాత్రం 2022 వరకూ ఆగాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎప్పటిలాగే కాకుండా, ఆంక్షలతో నడుస్తున్న రంగాలకు మ...
March 12, 2021 | 02:01 AM- Pallichattambi: “పళ్లిచట్టంబి” నుంచి హీరోయిన్ కయదు లోహర్ ఫస్ట్ లుక్ పోస్టర్
- Nagabhandam: ‘నాగబంధం’ టీజర్ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న రిలీజ్
- Jogi Ramesh: జోగి రమేశ్ ఇంటిపై దాడి కేసు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
- Ambati Rambabu: అంబటి రాంబాబు ఘటనపై హైకోర్టు స్పందన.. తాత్కాలిక భద్రతకు గ్రీన్ సిగ్నల్..
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాలోని ఫ్రెష్ లవ్ స్టోరీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది – సంతోష్ శోభన్
- Amabati Rambabu: అంబటి వ్యాఖ్యలు.. వైసీపీలో బయటపడిన అసంతృప్తి సంకేతాలా?
- Mrunal-DQ: ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన దుల్కర్, మృణాల్
- Varanasi: వారణాసి ప్రమోషన్స్ కోసం భారీ బడ్జెట్
- Nani-Sujeeth: నాని సరసన బుట్టబొమ్మ?
- Project Shakti: కలెక్టర్ హరిచందన దాసరి చేతుల మీదుగా ప్రాజెక్ట్ శక్తి ప్రారంభం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















