డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం రిపబ్లికన్ల తంటాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ పదవికి ఎన్నికయ్యేలా చేసేందుకు రిపబ్లికన్ పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది. దేశ ప్రజల్లో దిగజారిన ఆయన ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న ఆ పార్టీ జాతీయ సదస్సును వేదికగా చేసుకొంది. అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ట్రంప్&...
August 26, 2020 | 08:51 PM-
భారత సాఫ్ట్వేర్ ఇంజినీర్ కు అమెరికా పౌరసత్వం
భారత్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణన్‌కు సహజీకరణ విధానం (నాచురలైజేషన్ ప్రాసెస్) ద్వారా అమెరికా పౌరసత్వం లభించింది. అత్యంత అరుదుగా జరిగే ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పర్యవేక్షించారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం...
August 26, 2020 | 01:39 AM -
డెమోక్రాటిక్ అభ్యర్థిగా జో బైడెన్ పేరు ఖరారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌ను అధికారికంగా ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో పార్టీ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా అధ్యక్ష అభ్యర్థి 77 ఏళ్ల వయసున్న జో బైడెన్‌ను నామినేట్ చేశ...
August 19, 2020 | 09:39 PM
-
అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన భారతీయ అమెరికన్ల ఓట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. ఇక్కడ వీరికి దాదాపు 13 లక్షల వరకు ఓట్లు ఉన్నాయి. ఒక్క పెన్సిల్వేనియాలోనే రెండు లక్షల మంది ఉన్నారు. మిషిగన్‌లో 1,25,000 మంది ఉన్నారు. ఈ రెండు చోట్ల గెలవడం ఏ పార్టీకైనా ముఖ్యం. దీంతో పాటు ఫ్లోరిడా, మిషిగన్, వర్జీని...
August 12, 2020 | 10:32 PM -
వైట్‌హౌజ్ పరిసరాల్లో కాల్పుల కలకలం
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ పరిసరాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు కార్యాలయం బయట కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ గార్డస్ సదరు వ్యక్తి అదుపులోకి తీసుకునేందుకు...
August 11, 2020 | 01:27 AM -
అధ్యక్ష ఎన్నికలపై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్
ప్రజలు భద్రంగా, సురక్షితంగా ఓటేసే పరిస్థితులు వచ్చేదాకా అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ట్వీట్ చేసిన మరుసటి రోజే డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. తాను కూడా ఎన్నికల కోసం ఆత్రంగా ఉన్నానని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎన్నికల వాయిదా ప్రతిపాద...
July 31, 2020 | 08:30 PM
-
హెచ్ -1బీ వీసాదారుల నిరసన
గ్రీన్ కార్డుల జారీకి సంబంధించిన ఓ కీలక బిల్లు నిలిచిపోవడంపై అమెరికాలో భారతీయులు నిరసన వ్యక్తం చేశారు. వాషింగ్టన్లో ఈక్వాలిటీ ర్యాలీ పేరిట ప్రదర్శన నిర్వహించారు. అమెరికాలో సుదీర్ఘకాలంగా ఉంటున్న వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు ఇతర ఉద్యోగులు గ్రీన్ కార్డు కోసం చాలా ...
July 24, 2020 | 02:01 AM -
కరోనా పై మిలిటరీ వర్గాల నుద్దేశించి ట్రంప్ హెచ్చరిక
మంగళవారం, 20 జులై న వైట్ హౌస్ నుంచి అద్ధ్యక్షులు ట్రంప్ వివిధ అంశాలపై స్పందిస్తూ ముఖ్యంగా కరోనా వైరస్ పై మాట్లాడుతూ “బహుశా కరోనా వైరస్ పరిస్థితులు మెరుగుపడకముందే దురదృష్టవశాత్తు కరోనా వైరస్ శాపంగా మారనుంది. మీరు మాస్క్ ధరించటం ఇష్టమున్నా, లేకపోయినా ధరించాలి. మాస్క్ కరోనా వైరస్ పై &nbs...
July 21, 2020 | 10:00 PM -
డొనాల్డ్ ట్రంప్ కు కాపీరైట్ దెబ్బ…
ఎన్నికల ప్రచారంపై వైట్‌హౌజ్ ఓ వీడియోను రూపొందించింది. దీనిని శ్వేతసౌధం సామాజిక మాధ్యమ డైరెక్టర్ స్కావినో ట్విటర్లో పోస్టు చేశారు. ఈ వీడియోపై స్పందిస్తూ అధ్యక్షుడు ట్రంప్ రీ ట్వీట్ చేశారు. అనంతరం ఈ వీడియోపై లింకిన్పార్క్ అనే కంపెనీ అభ్యంతరం లేవనెత్తింది. తమ కంపెనీ...
July 19, 2020 | 08:59 PM -
చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన అమెరికా!
ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తి నేపథ్యంలో చైనాపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి వ్యాప్తితో పాటు వివిధ అంశాల పట్ల డ్రాగన్ దుందుడు వైఖరికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైట్‌హౌజ్ ప్రెస...
July 9, 2020 | 02:04 AM -
వాషింగ్టన్లో గాంధీ విగ్రహ పునరుద్ధరణ
వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించారు. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను ఓ పోలీసు దారుణంగా చంపేసిన నేపథ్యంలో చెలరేగిన ఆందోళనల్లో గుర్తు తెలియని వ్యక్తులు జూన్ 2న గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేశారు. దానిపై రాతలు రాసి...
July 4, 2020 | 12:03 AM -
టిడిఎఫ్ ఫాదర్స్ డే వేడుకలు-పేదలకు ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (అమెరికా) ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన ఫాదర్స్ డే వేడుకలతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ సార్ సంస్మరణ దినోత్సవాన్ని టీడిఎఫ్ నిర్వహించింది. ఈ సందర్భంగా టీడిఎఫ్ వాషింగ్టన్ డి.సి ఆధ్వర్యంలో ఆహార పంపణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడిఎఫ్&zwj...
June 26, 2020 | 04:22 AM -
సేతురామన్ నియామకానికి సెనెట్ అంగీకారం
ప్రవాస భారతీయుడు సేతురామన్ పంచనాథన్కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) డైరక్టర్‌గా సేతురామన్ పంచనాథన్‌ను నియమిస్తున్నట్లు యూఎస్ సెనేట్ ధ్రువీకరించింది. వైద్యేతర సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో పరిశోధనలు,...
June 22, 2020 | 05:38 PM -
వాషింగ్టన్ డిసి లో ఘనంగా యోగా కార్యక్రమం
కొవిడ్-19 నేపథ్యంలో అమెరికాలోని ఇండియన్ మిషన్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ ఏడాది వర్చువల్‌గా నిర్వహించింది. కొవిడ్-19 కారణంగా భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో.. ఈ సారి యోగా కార్యక్రమాన్ని వర్చువల్‌గా జరపాలని నిశ్చయించుకుంది. ‘యోగా ఎట్ హోమ్ అండ్&...
June 20, 2020 | 11:00 PM -
గాంధీ విగ్రహంపై దాడి అవమానకరం : ట్రంప్
అమెరికాలో నల్ల జాతీయుల ఆందోళన సందర్భంగా దుండగులు కొందరు మహాత్మా గాంధీ విగ్రహంపై దాడి చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అది అవమానకరమైన చర్యగా ట్రంప్ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆ సంఘటనను గుర్తు చేయగా, ట్రంప్ ఈ వ్యా...
June 9, 2020 | 09:18 PM -
10 వేల మంది బలగాలను దించండి
జార్జి ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఆందోళనలను అరికట్టడానికి అన్ని సమాఖ్య వనరులు, పౌర మరియు సైనిక వనరులు సమీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించారు. అలాగే వాషింగ్టన్లో నిరసనలను అదుపులో ఉంచడానికి 10 వేల మంది బలగాలను రంగంలోకి దించాలని కూడా జూన్ 1న...
June 8, 2020 | 10:28 PM -
బంకర్లో దాక్కోలేదు.. పరిశీలించడానికి వెళ్లా
అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తీవ్ర అగ్రహ జ్వాలలు రగులుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట కూడా నిరసన జ్వాలలు చెలరేగడంతో ఆ సెగలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా తాకాయి. దాంతో భద్రత కారణాల రీత్యా ట్రంప్‌ను అధికారులు వైట్&zwj...
June 4, 2020 | 09:44 PM -
అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం పట్ల తీవ్ర నిరసన
వాషింగ్టన్ డి.సి లో ఇండియన్ ఎంబసీకి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని దౌర్జన్యకారులు ధ్వంసం చేయడాన్ని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను, గాంధేయవాదులను తీవ్రంగా కలచివేసిందన్నారు....
June 4, 2020 | 03:21 AM

- YS Bharathi Reddy: వైసీపీలో భారతి రెడ్డి కీ రోల్‌కు రంగం సిద్ధం..!?
- OG Concert Event: ‘ఓజీ’ చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది: పవన్ కళ్యాణ్
- Chiranjeevi: మోహన్‌లాల్ గారి అద్భుతమైన సినీ ప్రయాణానికి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం తగిన గుర్తింపు: చిరంజీవి
- Idli Kottu: ధనుష్, నిత్యా మీనన్ ‘ఇడ్లీ కొట్టు’ హార్ట్ టచ్చింగ్ ట్రైలర్
- Beauty Movie: ‘బ్యూటీ’ అందరి మనసులకు హత్తుకునే చిత్రం – వీకే నరేష్
- Manam Saitham @12: ఘనంగా ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం
- Shrimp Exports: భారతీయ రొయ్యలపై సుంకాలు వేయబోతున్న అమెరికా!
- TANA: మిన్నియాపోలిస్ లో తానా ఫుడ్ డొనేషన్ విజయవంతం
- TANA: న్యూయార్క్‌లో స్కూల్ పిల్లలకు తానా బ్యాగుల పంపిణీ
- H1B Visa: హెచ్1బీ వీసా ఫీజుపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్
