Dallas: డాలస్‌లో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
అమెరికాలోనే అతి పెద్దదైన ఇర్వింగ్ (Dallas) నగరంలో నెలకొనియున్న మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద జూన్ 21 న మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (MGMNT) ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వందలాదిమంది ప్రవాస భారతీయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. గంటన్నరకు పైగా సాగిన యోగా, ధ్య...
June 24, 2025 | 07:50 AM-
Yoga: వాషింగ్టన్ డీసీ లింకన్ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington DC) లోని లింకన్ మెమోరియల్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా (Yoga) దినోత్సవం భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా (Vinay Mohan Kwatra) ముఖ్య అతిథిగా పాల్గొని వేల మంది తో కలిసి యోగ సాధన చ...
June 21, 2025 | 09:12 AM -
CA: తెలంగాణలో డిజిటల్ స్కూళ్ల ఏర్పాటుకు ఎన్నారైలు ముందుకురావాలి.. కాలిఫోర్నియాలో టీఫైబర్ ఎండీ వేణుప్రసాద్ వినతి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్నీరంగాల్లో అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా యువతకు అవసరమైన ఉద్యోగాల కల్పనకోసం విదేశీ పర్యటనలు నిర్వహించి రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేశారు. అలాగే విద్యారంగాన్ని కూడా అభివృద్ధిపరిచి విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్...
June 14, 2025 | 08:30 PM
-
TTA: డల్లాస్‌లో విజయవంతంగా టిటిఎ బోర్డు మీటింగ్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మే 31, 2025న డల్లాస్, టెక్సాస్‌లో అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెది నాయకత్వంలో బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ ను విజయవంతంగా నిర్వహించింది. అధ్యక్షుడు నవీన్ మల్లిపెద్ది, వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ వ...
June 4, 2025 | 06:44 PM -
Dallas: డాలస్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి కేటీఆర్ పుష్పాంజలితో ఘననివాళి
తెలంగాణా రాష్ట్ర పూర్వసమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రి, భారాసపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (KTR) అమెరికాలో డాలస్ (Dallas) నగరంలో నెలకొనియున్న, దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని సం...
June 3, 2025 | 11:18 AM -
KTR: డాలస్‌లో కేటీఆర్ కి బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఎన్నారైల ఘన స్వాగతం – మహేష్ బిగాల
డాలస్‌లో కేటీఆర్ (KTR) గారికి బీఆర్ఎస్ (BRS) శ్రేణులు, తెలంగాణ ఎన్నారైల ఘన స్వాగతం లభించింది ఎటు చూసిన డల్లాస్ అంత తెలంగాణ మయం అయింది, డల్లాస్ అంత గులాబీ మయం అయింది. ఎల్లలు లేని ఆప్యాయత, అభిమానం డాలస్ లో తమ ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారితో ఆప్యాయంగా ముచ్చటించి, బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఎన్నారై...
June 2, 2025 | 09:00 AM
-
NJ: మురళీధర్ రావు “మీట్ అండ్ గ్రీట్” విజయవంతం
న్యూ జెర్సీ అమెరికా: ప్రవాస భారతీయుల భారతీయ జనతా పార్టీ సంఘం “ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ” నేషనల్ ప్రెసిడెంట్ అడపా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో శ్రీ మురళీధర్ రావు (Muralidhar Rao) గారు ముఖ్య అతిథిగా “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఎడిసన్ లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మురళీధర్ రావు గా...
May 31, 2025 | 09:58 AM -
BRS: డల్లాస్ లో అన్ని సంస్థల ప్రముఖలందరితో సన్నాహక సభ
బీఆర్ఎస్ (BRS) పార్టీ రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ (Dallas) ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డల్లాస్ లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరుగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. దీనిలో భాగంగా డల్లాస్ లో ...
May 29, 2025 | 08:12 PM -
BEA2025: న్యూజెర్సీలో వైభవంగా తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకలు
న్యూజెర్సీ (New Jersey) లోని ఎడిసన్ పట్టణంలో మొగల్ బాల్ రూమ్ వేదికగా జరిగిన తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (Business Excellence Awards) ఫంక్షన్ కి అమెరికాలోని వివిధ పట్టణాల నుంచి ఎంపిక అయిన విజేతలు, తెలుగు సంఘాల నాయకులు న్యూ జెర్సీకి రావడం ఈ అవార్డ్స్ కార్యక్రమానికి పెరుగ...
May 27, 2025 | 07:30 PM -
Bay Area: బే ఏరియాలో ఘనంగా మినీ మహానాడు సంబరాలు
అమెరికాలోని బే ఏరియా (Bay Area) లో వెండితెర ఇలవేల్పు, నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు సంబరాలు ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి (Jayaram Komati) పర్యవేక్షణలో టీడీపీ నాయకులు వెంకట్ కోగంటి ఆధ...
May 27, 2025 | 08:25 AM -
TANA: న్యూ జెర్సీ లో తానా కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ ఈవెంట్
శనివారం, 17 మే 2025 న, న్యూ జెర్సీ ఎడిసన్ పట్టణంలోని గోదావరి రెస్టారెంట్ లో జరిగిన 24 వ తానా కాన్ఫరెన్స్ kickboff ఈవెంట్ విజయవంతం గా జరిగింది. న్యూ జెర్సీ తానా నాయకులు శ్రీ రాజా కసుకుర్తి, శ్రీమతి లక్ష్మీ దేవినేని, శ్రీ రామ కృష్ణ నగరం లో వున్న తానా సభ్యులను, శ్రేయోభిలాషులు, MATA, TTA నాయకులను, మ...
May 18, 2025 | 07:41 AM -
AIA: శాన్ రామోన్లో ఘనంగా ది గ్రేట్ ఇండియన్ ఫుడ్-షాపింగ్ ఫెస్ట్ 2025
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో శాన్ రామోన్ నగరంలో మే 10వ తేదీ శనివారం ది గ్రేట్ ఇండియన్ ఫుడ్ అండ్ షాపింగ్ ఫెస్ట్ (TGIFS) ఘనంగా జరిగింది. ఈ ఫెస్టివల్ లో భాగంగా ఫుడ్ స్టాల్స్, షాపింగ్, డిజె మ్యూజిక్, ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు బాలీ 92.3 ఎఫ్ఎం సహ-స...
May 14, 2025 | 08:13 PM -
అట్టహాసంగా టీ ఎల్ సి ఏ (TLCA) ‘‘తెలుగు భవనం’’ ప్రారంభం
న్యూయార్క్ నగరంలో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) అమెరికా దేశంలో ప్రారంభమైన మొదటి తెలుగు సంఘం అని అందరికీ తెలుసు. కమ్యూనిటికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాల నిర్వహణకోసం టిఎల్ సిఎ నాయకులు లెవిట్టన్ కౌంటీలో ఒక సువిశాలమైన బిల్డింగ్ కొనుగోలు చేసి ‘‘ తెలుగు భవనం’’ అనే పేరుతో అనేక మంది తెలుగు పు...
May 5, 2025 | 08:08 AM -
TLCA: అంగరంగ వైభవంగా టిఎల్ సిఎ ఉగాది వేడుకలు
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి వేడుకలు న్యూయార్క్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. సంఘం అధ్యక్షుడు సుమంత్ రామ్ (Sumanth Ram) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు 800మందికిపైగా తెలుగువాళ్ళు కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పలు సాంస్కృతిక క...
April 24, 2025 | 09:00 AM -
Dallas: డల్లాస్‌లో ‘సత్యభామ’ పూర్వ విద్యార్థుల కలయిక
చెన్నై సత్యభామ (Satyabama) కళాశాలలో ఎంసిఎ విద్యనభ్యసించిన 2000 బ్యాచ్ పూర్వ విద్యారులు ఇటీవల డల్లాస్ (Dallas) లో ఆత్మీయంగా కలుసుకున్నారు. అమెరికా నలుమూలల నుండి సత్యభామ విద్యార్థులు ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమానికి తరలివచ్చి తమ బ్యాచ్మేట్స్ను కలుసుకుని సరదాగా గడిపారు. అప్పటి మధురస్మృతులను నెమరవే...
April 13, 2025 | 07:02 PM -
NJ: న్యూజెర్సీ సాయిదత్తపీఠంలో ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం
న్యూజెర్సిలోని శ్రీ సాయిదత్త పీఠం ఉగాది (Ugadi), శ్రీరామనవమి (Sriramnavami) వేడుకలను పురస్కరించుకుని ఉగాది పండగ నుంచి మొదలుకుని శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 6 వరకు రకరకాల కార్యక్రమాలు జరిపింది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినం సందర్భం...
April 9, 2025 | 01:20 PM -
AIA: బే ఏరియాలో బాటా ఉగాది సంబరాలు విజయవంతం…
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) ఆధ్వర్యంలో విశ్వావసునామ ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బే ఏరియా (Bay Area) లోని తెలుగువారు నిర్వహించే అతి పెద్ద, అత్యంత ఆదరణ ఉన్న వేడుకలలో బాటా ఉగాది ఒకటి. మిల్పిటాస్ లో ఉన్న ఇండియా కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు రెండు వేల మంది అతిథులు హాజ...
April 5, 2025 | 07:27 AM -
Bay Area: టీడీపీ కార్యకర్తలతో డాక్టర్ చదలవాడ ఆరవిందబాబు గారి ఆత్మీయ సమావేశం
నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ ఆరవిందబాబు(Dr. Chadalawada Aravinda Babu) గారి అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని బేఏరియా ఎన్నారై టీడీపీ (NRI TDP) కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం శనివారం సాయంత్రం మిల్పిటాస్ లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ ఆరవిందబాబు సతీసమేతంగా విచ్చేసి...
March 17, 2025 | 09:00 AM

- H1B Visa: భారతీయ టెకీలకు భారీ ఊరట.. హెచ్ 1 బీ వీసా నిబంధనల నుంచి పలువర్గాలకు మినహాయింపు
- Israel: త్వరలో భారత పర్యటకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..?
- TCS: టీసీఎస్ కఠిన నిర్ణయం.. ఏకంగా 19,755 మంది ఉద్యోగుల తొలగింపు..
- Trump: నువ్వంటే నాకిష్టం లేదు.. ఆసిస్ రాయభారి రడ్ పై ట్రంప్ తీవ్ర అసహనం..
- Japan: జపాన్‌కు తొలి మహిళా ప్రధాని సనే తకైచి..
- Bhimavaram DSP: భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ ఫైర్..! వేటు తప్పదా..?
- Kaantha: దుల్కర్ సల్మాన్ రానా దగ్గుబాటి ‘కాంత’ నవంబర్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్
- Maisa: రష్మిక మందన్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైసా’ దీపావళి స్పెషల్ పోస్టర్
- K-Ramp: రైట్ కంటెంట్ తీసుకుని కష్టపడి సినిమా చేస్తే తప్పకుండా విజయం దక్కుతుందని “K-ర్యాంప్” ప్రూవ్ చేసింది – దిల్ రాజు
- Karmanye Vadhikaraste: కర్మణ్యే వాధికారస్తే చిత్రం అక్టోబర్ 31న విడుదల
