క్రెడాయ్ హైదరాబాద్ నూతన కార్యవర్గం ఏర్పాటు
కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. 2019-2021 సంవత్సరాలకు గాను కొత్త మేనేజ్మెంట్ కమిటీని నియమించినట్లు నూతన అధ్యక్షులు పి.రామకృష్ణారావు తెలిపారు. నలుగురు ఉప...
July 2, 2019 | 09:30 PM-
ఎన్నారైలకు ప్రత్యేకం… శ్రీవల్లి ప్రవాస్ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్‌లో గేటెడ్ కమ్యూనిటీకోసం, ప్రత్యేకంగా ఎన్నారైలకు సరిపోయే విధంగా ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ సంస్థ శ్రీవల్లి ప్రవాస్ ప్రాజెక్టును చేపట్టింది. ఉండవల్లి సంస్థ నిర్మించే ప్రాజెక్టులు తమ కలలకు ప్రతిరూపంలా ఉంటాయని, అందులో సకల సౌకర్యాలు ఉంటాయన్న విశ్వాసంతో ఎంతోమంది ...
June 28, 2019 | 07:29 PM -
వచ్చే నెలలో హ్యాపీనెస్ట్-2 బుకింగ్ లు!
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రజా నివాసార్థం ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్-2 ప్రాజెక్టు సంబంధించిన ఆన్లైన్ బుకింగ్‌లు వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. త్వరలో అనుమతులన్నీ లభించనుండటం సాధ్యమైనంత త్వరగా బుకింగ్‌లు జరిపేందుకు అధికారులు సన్నాహా...
April 14, 2019 | 09:03 PM
-
టిఎస్ ఐ-పాస్ తో పుంజుకున్న రియల్ ఎస్టేట్ – జయేష్ రంజన్
రోజురోజుకు అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో సామాన్యులు అద్దెకు ఉండాలంటే ఖర్చుతో కూడుకున్న పనేనని, అలాంటి సమయంలో క్రెడాయ్.. సామాన్య ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన గహలను అందుబాటులోకి తీసుకువస్తున్నదని రాష్ట్ర ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ అభినందించారు. మాదాపూర్‌లోని హైటె...
February 17, 2019 | 09:02 PM -
హైదరాబాద్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో
క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ప్రాపర్టీ షో జరుగుతుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ప్రాపర్టీ షో ఉంటుందని వారు పేర్కొన్నారు. హైటెక్స్, మాదాపూర్‌లో ప్రాపర్టీ షో ఉంటుందని, ఈ షో చూడడానికి వచ్చే వారికి ఉచిత ప్రవేశమని వారు తెలిపారు. 150 మంది డెవలపర్లు, 15వ...
February 14, 2019 | 08:35 PM -
రియల్ ఎస్టేట్ పై జిఎస్ టీ భారం
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వాటాలను జాయింట్ డెవలప్మెంట్ (జెడీ) విధానంతో ఆరంభించడంతో ఇటీవల కొన్నేళ్లుగా ప్రగతిపథంలో ఉన్న నిర్మాణ రంగం ప్రస్తుతం జీఎస్టీ కారణంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులపై విధిం...
January 29, 2019 | 09:53 PM
-
తెలంగాణలో పెరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం నెలనెలకు భారీగా పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలాఖరుకు రూ.4,700 కోట్లు ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరికల్లా రూ.3,600కోట్ల ఆదాయం లభి...
January 6, 2019 | 09:59 PM -
క్రెడాయ్ ప్రాపర్టీషోను ప్రారంభించిన స్పీకర్ కోడెల
ఆర్థిక ఇబ్బందులున్నా అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండడం తమ అదృష్టమని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. విజయవాడలో క్రెడాయ్ ప్రాపర్టీషోను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. చంద్రబాబు లాంటి విజన్&...
January 4, 2019 | 12:55 AM -
తెలంగాణలో పుంజుకున్న రియల్ ఎస్టేట్ రంగం
తెలంగాణలో మరోసారి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. పారిశ్రామిక పురోభివద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా గణనీయమైన వద్ధిని సాధిస్తోంది. అంతర్జాతీయ ఐటి సంస్థలు హైదరాబాద్‌కు తరలిరావడం, ఇప్పటికే ఏర్పాటైన సంస్థలు విస్తరణ చేపట్టడంతో ఆఫీస్ స్పేస్‌కు భారీగా డిమాండ్&...
December 23, 2018 | 01:27 AM -
ఘనంగా ముగిసిన ట్రెడా ప్రాపర్టీ షో
మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రెడా 9వ ప్రాపర్టీ షో 2018 ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ట్రెడా అధ్యక్షులు పి.రవీందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రియల్&...
November 4, 2018 | 09:25 PM -
నవంబరు 2 నుంచి ట్రెడా ప్రాపర్టీ షో
నవంబరు 2 నుంచి 4 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంతంలో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రకటించింది. ఇలా ప్రాపర్టీ షోను నిర్వహించడం ఇది తొమ్మిదోసారని ట్రెడా ప్రెసిడెంట్ పీ రవీందర్ తెలిపారు. రాష్ట...
October 24, 2018 | 09:01 PM -
9th TREDA Property Show at Hitex, Hyderabad
For more details Click here : Know More
October 23, 2018 | 05:55 PM -
గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలపై అవగాహన అవసరం- శేఖర్ రెడ్డి
గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలపై పూర్తి అవగాహన ఉండాలని హైదబారాద్ చాప్టర్ ఐజీబీసీ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మాదాపుర్‌లోని సీఐఐలో వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్- 2018 నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హానికరమైన రంగులు, భ...
September 28, 2018 | 07:53 PM -
Developer’s Meet at Hitech City on 27 Sept 2018
As a part of commitment towards sustainability, we invite you to participate & register your home project for IGBC Green Homes certification during the Developer’s Meet on 27 Sep organised as a part of World Green Building week 2018 celebrations. This event report will be sent to ...
September 26, 2018 | 03:47 AM -
నాచారంలో రహేజా విస్తాస్
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ జోరందుకోవడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కె రహేజా కార్ప్ హైదరాబాద్‌లో మరో టవర్‌ను ప్రారంభించింది. నాచారంలో రహేజా విస్తాస్‌లో ఇప్పటికే 3 టవర్లను నిర్మించి, విక్ర...
July 12, 2018 | 09:20 PM -
Plot for Sale @ Good price !!!!!
Open plot ad measuring 400 sq yards in a residential housing, project which is on NH7 (Hyderabad to Bangalore) Road facing, 8km from International Airport and 33 Kms from Hyderabad city center. Ready to build a house and close proximity to ORR and Gachibowli Software Hub. Surrounded by fully...
July 1, 2018 | 07:00 PM -
DHFL organizes ‘Griha Utsav’ in Hyderabad
~Expects over 30% surge on home loan disbursements in Hyderabad~ ~Noble initiative towards fulfilling the Governments vision of Housing for All by 2022~ ~Customers to choose from over 100 affordable housing units starting Rs.20 lakh onwards~ DHFL, one of India’s leading housing...
June 7, 2018 | 05:52 PM -
హెచ్ఎండిఎ వేలంతో మళ్ళీ రియల్ బూమ్
హైదరాబాద్‌లో మళ్లీ రియల్ బూమ్ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం?ఏర్పడ్డాక రియల్ బూమ్ కనిపించడం ఇదే మొదటిసారి. హెచ్ఎండిఎ అప్రూవ్డ్ లేఅవుట్లు వేసిన ప్లాట్లను తానే సొంతంగా ఆన్లైన్లో విక్రయించింది. ఎవరూ ఊహించని విధంగా ధరలు రావడంతో అధికారులు, రియ...
May 4, 2018 | 08:32 PM

- Ravi Teja: “లిటిల్ హార్ట్స్” సినిమాకు సెలబ్రిటీల ప్రశంసల వెల్లువ
- K-Ramp: “K-ర్యాంప్” దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్
- Kishkindhapuri: కిష్కింధపురిలో రామాయణం రిఫరెన్స్
- Sambharala Yeti Gattu: సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు (SYG) యాక్షన్ సీక్వెన్స్
- TG Viswa Prasad: ‘మిరాయ్’ ఎక్స్ట్రార్డినరీ ఫాంటసీ విజువల్ వండర్ – నిర్మాత టిజి విశ్వప్రసాద్
- Telusu Kadaa?: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ సెప్టెంబర్ 11న విడుదల
- Bellamkonda Sai Sreenivas: ఆ వైబ్రేషన్స్ చాలా సార్లు ఫేస్ చేశా
- Ustaad Bhagath Singh: దేవీ పాటకు 400 మందితో పవన్ మాస్ స్టెప్పులు
- Bellamkonda Ganesh: కరుణాకరన్ తో బెల్లంకొండ గణేష్ మూవీ?
- Sudhan Gurung: జెన్ జీ ఉద్యమంతో ఊగిపోతున్న నేపాల్.. ఉద్యమసారథి సుదన్ గురుంగ్ ప్రస్థానం…?
