Revanth: రాష్ట్రంలోని NHAI ప్రాజెక్ట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నేషనల్ హైవేస్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న వివిధ జిల్లాల కలెక్టర్లు. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్డు అంశాలపై చర్చ.