Mithun Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందు మిథున్ రెడ్డి బెయిల్ పై ఉత్కంఠ..
వైసీపీ (YCP) ఎంపీ మిధున్ రెడ్డి (Mithun Reddy) పేరు మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరవుతుందా లేదా అన్న ప్రశ్నపై అందరి దృష్టి నిలిచింది. ముఖ్యంగా ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు వేయగలరా లేదా అన్న సందేహం మరింత...
September 3, 2025 | 07:10 PM-
Family Politics: ప్రజాసేవ కంటే అధికారమే ముఖ్యం.. పొలిటికల్ కుటుంబ కలహాలు..
తెలంగాణ (Telangana) నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వరకు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే కుటుంబాల్లో విభేదాలు, చీలికలు తరచుగా కనిపిస్తాయి. రాజకీయం అంటేనే అధికార పోరాటం. ఒకే కుటుంబంలో ఉన్నవారే వేర్వేరు మార్గాల్లో నడిచి, చివరికి పార్టీలు విడిపోవడం, కొత్త పార్టీలు ఏర్పరచడం కొత్తేమీ కాదు. తాజాగా కల్వ...
September 3, 2025 | 07:00 PM -
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై బాంబ్ పేల్చిన కవిత..!
కేసీఆర్ కుటుంబంలోని (KCR Family) కలహాలు వాళ్లకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత (Kavitha) పలు సంచలన ఆరోపణలు చేశారు. తన నాన్నకు, సోదరుడికి పార్టీలోని కొంతమంది వల్ల ముప్పు ఉందని ఆమె హెచ్చరించారు. మీడియాతో మాట్లాడిన అనంతరం చిట్ చాట్ లో క...
September 3, 2025 | 05:23 PM
-
Perni Nani: జూనియర్ ఎన్టీఆర్, పవన్ పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. అధికార టీడీపీ (TDP) కూటమి , వైసీపీ (YCP) మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చేసిన వ్యాఖ్యలు ఈ వేడిని మరింత పెంచాయి. ఆయన ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన విషయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప...
September 3, 2025 | 05:10 PM -
Ponguru Narayana: అత్యంత సురక్షిత నగరం అమరావతి.. మంత్రి నారాయణ..
అమరావతి (Amaravati) రాజధాని అభివృద్ధి పనులపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) స్పష్టతనిచ్చారు. రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. కొన్ని వర్గాలు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో సందేహాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి వదంతులను పక్క...
September 3, 2025 | 05:00 PM -
Kavitha: కవిత బీఆర్ఎస్కు మేలు చేసిందా..? కీడు చేసిందా..?
బీఆర్ఎస్ (BRS) పార్టీలో అంతర్గత సంక్షోభం తారస్థాయికి చేరింది. కవితను (Kavitha) పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్. దీనిపై కవిత కూడా ఘాటుగానే స్పందించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా (resignation) చేశారు. దీంతో తను నిజాయితీ పరురాలినని నిర...
September 3, 2025 | 04:09 PM
-
Amaravathi: అమరావతి అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్న ఆ ఒక్క ప్రశ్న?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) చుట్టూ భూసేకరణ సమస్య మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 32వేల ఎకరాలను సేకరించినప్పటికీ, వాటి మధ్యలో ఉన్న సుమారు 1,800 ఎకరాలు ఇప్పటికీ పరిష్కారం కాని అంశంగానే ఉన్నాయి. ఈ భూముల యజమానులైన సుమారు 80 మంది రైతులు ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ...
September 3, 2025 | 02:45 PM -
Chandrababu: గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ..సీఎం చంద్రబాబు విజన్..
ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో దక్షిణాది రాష్ట్రాల కంటే ముందంజలో ఉండబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు (N. Chandrababu Naidu) విశాఖపట్నం (Visakhapatnam) లో స్పష్టం చేశారు. గ్లోబల్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నోవాటెల్ (Novotel) హోటల్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ (Ea...
September 3, 2025 | 10:55 AM -
Pawan: ఏపీ రాజకీయాలలో కొత్త అధ్యాయం రాసిన విప్లవం..పవన్..
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). సాధారణంగా ఒక ఉద్యమం మొదలవ్వడానికి ముందు అనేక సంకేతాలు కనిపిస్తాయి. కానీ ఆయన రాజకీయ ప్రయాణం మాత్రం ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే విభిన్న మార్గంలో నడిచింది. సినీ రంగంలో సొంత గుర్తింపు...
September 3, 2025 | 10:45 AM -
Jagan: చంద్రబాబు సవాల్, సజ్జల ప్రతిసవాల్..జగన్ అసెంబ్లీ కి వస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ (YCP) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనే చర్చ మళ్లీ వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా వర్షాకాల సమావేశాల్లో ఆయన హాజరై ప్రజా సమస్యలను ప్...
September 3, 2025 | 10:40 AM -
Kinjarapu Atchannaidu: రైతుల యూరియా ఆవేదన పై అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రైతులు యూరియా సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువై, రైతులు ఎరువుల దుకాణాల ముందు రాత్రి పూట కూడా క్యూలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. కొందరు అక్కడే రాత్రి గడుపుతూ, వర్షంకు తడిసినా సరే ఎరువు కోసం వేచి చూస్తున్నారు. ఈ సమస...
September 3, 2025 | 10:35 AM -
Sugali Preethi: పవన్ కళ్యాణ్ డిమాండ్‌తో మరోసారి సీబీఐకి సుగాలి ప్రీతి కేసు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి సుగాలి ప్రీతి (Sugali Preethi) హత్య కేసు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు 2017లో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సార్లు చర్చకు దారి తీసినా, ఇంతవరకు స్పష్టమైన ఫలితం రాకపోవడం పెద్ద ప్రశ్నగా మారింది. ఆ సమయంలో తన హాస్టల్ గదిలో మృతదేహంగా కనిపించిన ప్ర...
September 3, 2025 | 10:30 AM -
Kavitha: పార్టీకి, పదవికి కవిత గుడ్ బై..!? నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే..!!?
బీఆర్ఎస్ (BRS) పార్టీలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కుటుంబంలోని విభేదాలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై (Kavitha) అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం, పార్టీ కీలక నేతలపై ఆరోపణలు చేయడంతో ఈ నిర...
September 2, 2025 | 09:20 PM -
Y.S. రాజశేఖర్ రెడ్డి: పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన తెలుగు నేత..
వైఎస్ రాజశేఖరరెడ్డి (Y.S. Rajasekhara Reddy) పేరు వినగానే సాధారణ ప్రజలకు గుర్తుకు వచ్చే మొదటి మాట నమ్మకం. కాంగ్రెస్ (Congress) అనే మహాసముద్రంలో చాలా మంది నాయకులు కలిసిపోయారు, కానీ వైఎస్ మాత్రం ఒక కెరటంలా పైకి వచ్చి, పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారు. ఆయన సాధారణ రాజకీయ నాయకుడిగా కాకుండా, ప్...
September 2, 2025 | 07:30 PM -
Chandrababu: ల్యాండ్ పూలింగ్, భూసేకరణపై చంద్రబాబు కీలక నిర్ణయం..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి అమరావతి (Amaravati) రాజధాని పనులకు కొత్త ఊపిరి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పదవిలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన నిర్మాణాలను మళ్లీ మొదలు పెట్టే దిశగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే వేల ఎకరాల భూములను కేటాయించడం, ప్రధాన భవనాల టెండర...
September 2, 2025 | 06:15 PM -
People Star: పవన్ కు సరికొత్త బిరుదుతో బర్త్‌డే విషెస్ చెప్పిన లోకేష్..
నారా లోకేష్ (Nara Lokesh) ఈరోజు తన వరుస ట్వీట్స్ వైరల్ అవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా లోకేశ్ తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఈ శుభాకాంక్షల్లో ఆయన పవన్‌ను “పీపుల్ స్టార్” (People’s Star) అంటూ కొత్త బిరుదు ఇవ్వడం ...
September 2, 2025 | 06:10 PM -
Nara Lokesh: జగన్ వీఐపీ పాస్ సిస్టమ్ పై లోకేష్ స్పెషల్ ట్వీట్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా మరోసారి చర్చలకు వేదికగా మారింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేశ్ (Nara Lokesh) తన ఎక్స్ (X) ఖాతాలో చేసిన పోస్ట్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (Y. S. Rajasekhara Reddy) వర్ధంతి సందర్భంగా కడప జ...
September 2, 2025 | 06:00 PM -
YCP: వైసీపీ నేతలు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారా..!?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) వైసీపీ (YCP) ఘోర పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. 2019లో 151 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికల్లో ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయ...
September 2, 2025 | 05:06 PM

- TTD: పరకామణి దొంగతనంపై సిట్… ప్రభుత్వం కీలక నిర్ణయం
- Revanth Reddy: సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Revanth: రాష్ట్రంలోని NHAI ప్రాజెక్ట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- Chandrababu: ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే : చంద్రబాబు
- Minister Lokesh: రాష్ట్రంలో వంద బడుల్లో అలాంటి పరిస్థితి : మంత్రి లోకేశ్
- Minister Anita: అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు : మంత్రి అనిత
- Satya Prasad: ఆయన పాపాలు వంద సార్లు తల నరుకున్నా పోవు : మంత్రి అనగాని
- Vishnu Kumar Raju: విధ్వంసానికి మరోపేరు ఆయనే : విష్ణుకుమార్ రాజు
- Rajnath Singh: అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు : రాజ్‌నాథ్ సింగ్
- Singareni workers : సింగరేణి కార్మికులకు శుభవార్త
