Tamannaah Bhatia: డిఫరెంట్ డ్రెస్ లో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా(tamannaah) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన తమన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే తమన్నా తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయగా, ఆ డ్రెస్ లో తమన్నా చాలా డిఫరెంట్ గా కనిపించారు. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ ధరించిన తమన్నా ఏలియన్ లుక్ లో అవరతారమిచ్చింది. తమన్నా ధరించిన ఈ డ్రెస్ చాలా డిఫరెంట్ గా ఉందని, ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే తమన్నా తర్వాతే అని కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.






