మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఎవరు..?
ఐఏఎస్ ప్రొబేషనరీ మాజీ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది. ఐఏఎస్ (ప్రొబేషన్) రూల్స్, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తమ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించాయి. మహారాష...
September 8, 2024 | 05:39 PM-
హస్తం గూటికి రెజ్లర్లు…
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచుసుకుంది. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఇద్దరు రెజ్లర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పో...
September 6, 2024 | 08:25 PM -
హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం.. కాంగ్రెస్‌లోకి
హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో వీరిద్దరూ హస్తం కండువా వేసుకున్నారు. దీనికి ముందు ఈ రెజ్లర్లు అధ్యక్షుడు మల్ల...
September 6, 2024 | 07:45 PM
-
తెలుగు రాష్టాలకు కేంద్రం సాయం… ఎంతంటే?
భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్త...
September 6, 2024 | 07:37 PM -
ఆప్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి సీనియర్ ఎమ్మెల్యే
ఢిల్లీలో అధికార ఆమ్ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఆప్‌కు రాజీనామా చేసి, వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపా...
September 6, 2024 | 07:18 PM -
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు లభించని ఊరట…బెయిల్‌పై తీర్పు రిజర్వ్
మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. బెయిల్ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ సూర్యక...
September 5, 2024 | 08:35 PM
-
తెలుగు రాష్ట్రాలకు జస్టిస్ ఎన్.వి.రమణ రూ.20 లక్షల విరాళం
తీవ్ర వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కులను ఢిల్లీలోని తన నివాసంలో సతీమణి శివమాలతో కలిసి ఆ ర...
September 5, 2024 | 04:02 PM -
రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఫ్వీు ప్రమాణం
తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్‌మను సింఫ్వీు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన ఛాంబర్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప...
September 5, 2024 | 03:41 PM -
కేంద్రం గుడ్‌న్యూస్ … దేశంలో ఎక్కడి నుంచైనా
ఈపీఎస్ పింఛన్‌దారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలోని ఎక్కడి నుంచైనా ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్్ ఆమోదం తెలిపినట...
September 4, 2024 | 08:34 PM -
ఆ రాష్ట్రం కీలక నిర్ణయం.. ఎమ్మెల్యేలు పార్టీ మారితే!
పార్టీ ఫిరాయింపులపై హిమాచల్‌ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని నిలిపివేయనుంది. దీనికి సంబంధించిన సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న ఎమ్మెల్...
September 4, 2024 | 08:26 PM -
పొలిటికల్ రింగ్ లోకి రెజ్లర్లు…
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి అలుపెరుగని పోరాటం చేసిన భారత రెజ్లర్లు వినేష్ పొగట్, బజరంగ్ పునియా.. ఇప్పుడు రాజకీయ రింగ్ లో దిగేందుకు సిద్ధమవుతున్నారా…? తాము ఢిల్లీ రోడ్లపై రోజుల తరబడి పోరాటం చేసినా…కేంద్రం సరిగ్గా స్పందించలేదన్న ఆవేదనతో ఉన్న ఈ రెజ్లర్లు.. ఇప్పుడు నేరుగా...
September 4, 2024 | 08:14 PM -
ఇక సాగులోనూ స్టార్టప్ లు..!
వ్యవసాయంలో ఆధునికతను పెంచేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఈ రంగంలో ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని గుర్తించి.. ఆదిశగా పలు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది మోడీ సర్కార్.వ్యవసాయ ఆధారిత పరికరాల స్టార్టప్‌లకు ఆర్థిక చేయూత అందించే ...
September 4, 2024 | 03:43 PM -
యోగి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం… కన్పిస్తే కాల్చేయండి!
ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా మహసి ప్రాంతంలోని ఈ జీవాల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ఆపరేషన్ భేడియా చేపట్టినా, దాడులు మాత్రం ఆగట్లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ కీల...
September 3, 2024 | 07:48 PM -
అపరాజిత బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
పశ్చిమ బెంగాల్ లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. తీవ్ర విమర్శల నేపథ్యంలో అసెంబ్లీలో బెంగాల్ ప్రభుత్వం హత్యాచార నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది. అపరాజిత విమెన్ అండ్ చెల్డ్ బిల్లు పేరిట దానిని తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రత్యేక సెషన్&zwnj...
September 3, 2024 | 07:43 PM -
బెంగాల్ అసెంబ్లీకి అపరాజిత బిల్లు ..?
బెంగాల్ డాక్టర్ హత్యాచార ఘటనానంతరం వెల్లువెత్తిన ప్రజానిరసనలు ఇంకా సద్దుమణగడం లేదు. ముఖ్యంగా మమత వైఖరిపై మెడికోలు, వైద్య విద్యార్థులు, మృతురాలైన మెడికో తల్లితండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో విపక్ష బీజేపీనేతలు.. సర్కార్ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీని నుంచి బయటపడేందుకు అన్న...
September 2, 2024 | 07:32 PM -
మరిన్ని చిక్కుల్లో సెబీ చీఫ్ మాధబిపురీ….
సెబీచీఫ్ మాధబి పురీపై వరుసగా ఒక్కో ఆరోపణ చేసుకుంటూ వస్తోంది విపక్ష కాంగ్రెస్. మొన్నటివరకూ ఆదానీ విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు ఉండడంతో… ఆ కంపెనీపై సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు… మరో కీలక అంశాన్ని ప్రస్తావించింది.సెబీ ఛైర్‌పర్సన్‌గా ఉంటూ.. ఆమె ఐసీఐసీఐ బ్...
September 2, 2024 | 07:28 PM -
సెప్టెంబరు తొలి వారంలో బ్రూనై, సింగపూర్‌లకు మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబరు తొలి వారంలో బ్రూనై, సింగపూర్లలో పర్యటించనున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 3-4 తేదీల్లో బ్రూనైలో మోదీ పర్యటిస్తారని పేర్కొన్నారు. భారత ప్రధాని ద్వైపాక్షిక పర్యటన ...
August 31, 2024 | 12:18 PM -
గతంలో ఇచ్చిన ఆఫర్లన్నీ గౌరవిస్తాం : విప్రో
గతంలో ఆఫర్ లెటర్ పొందిన ఫ్రెషర్లు (తాజా ఉత్తీర్ణులు) అందరినీ నియమించుకుంటున్నట్లు ఐటీ సంస్థ విప్రో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దాదాపు 3000 మంది నెక్ట్స్ జెన్ అసోసియేట్స్‌ను చేర్చుకున్నట్లు వెల్లడిరచింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 10,...
August 31, 2024 | 12:14 PM

- Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ నుంచి ఫీల్ గుడ్ మెలోడీ కొత్తగుందే సాంగ్
- Mirai: థియేటర్స్‌లో ఆడియన్స్ మ్యూజిక్కు ఇస్తున్న గ్రేట్ రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది: హరి గౌర
- OG: ‘ఓజీ’ చిత్రం నుండి అద్భుతమైన గీతం ‘గన్స్ ఎన్ రోజెస్’ విడుదల
- Dubai: భారత్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదా…? షేక్ హ్యాండ్ పై పాక్ కు బీసీసీఐ కౌంటర్..!
- Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధర’ నవంబర్ 7న థియేటర్స్‌లో రిలీజ్
- Hardik Pandya: మరోసారి ప్రేమలో హార్దిక్, ఈసారి ఎవరంటే..?
- Maremma: ‘మారెమ్మ’ నుంచి హీరో మాధవ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ & గ్లింప్స్ రిలీజ్
- Bhadrakali: ‘భద్రకాళి’ యూనిక్ పొలిటికల్ థ్రిల్లర్ – హీరో విజయ్ ఆంటోనీ
- Ind vs Pak: ఐసీసీకి పాకిస్తాన్ వార్నింగ్, రిఫరీని తొలగించాల్సిందే..!
- Ramky: నీటి వనరుల పరిరక్షణకు డీప్ టెక్: ఇంజినీర్స్ డే సందర్భంగా రామ్కీ ఇన్ఫ్రా ఎండీ వై.ఆర్.నాగరాజ కీలక సూచనలు
