అమెజాన్, మెటా బాటలో ఈబే … వెయ్యి మందికి ఉద్వాసన
ఇ కామర్స్ సంస్థ ఈబే ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తన సంస్థలో పనిచేస్తున్న వారిలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తొలగింపు విషయాన్ని ఇ మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. రానున్న రోజుల్లో మరికొన్ని ర...
January 24, 2024 | 07:51 PM-
హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ సంస్థ.. భారీగా పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. డిజిటల్ ఫోరెన్సిక్, డేటా రికవరీలో దిగ్గజ కంపెనీగా పేరొందిన రష్యాకు చెందిన ఏస్(ఏసీఈ) ల్యాబ్ హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ సెంటర్, మాన్యుఫ్యాక్యరింగ్ హబ్‌ను ఏర్పాటు చేయాలని ...
January 24, 2024 | 02:14 PM -
దేశంలోనే తొలి కాస్మెటిక్ హబ్.. హైదరాబాద్ లో ఏర్పాటు
దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కాస్మెటిక్ తయారీ సంస్థ డూసన్ హైదరాబాద్‌లో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలి కాస్మెటిక్ తయారీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డూసన్ కంపెనీ ప్రతినిధి మూన్ కీ జూ నేతృత్వ...
January 24, 2024 | 02:02 PM
-
వాట్సాప్ లో త్వరలో కొత్త ఫీచర్
వాట్సాప్ త్వరలో నియర్‌బై షేరింగ్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఫీచర్ సాయంతో కేబుల్స్, ఇంటర్నెట్ అవసరం లేకుండానే పక్కనున్న వారికి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ వాట్సాప్ బీటా యూజర్ల...
January 23, 2024 | 04:01 PM -
గూగుల్ బాటలోనే అమెజాన్
ఐటీ సహా వివిధ బహుళ జాతీయ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. గూగుల్, సిటీ గ్రూప్‌లు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో అమెజాన్ కూడా చేరింది. తన ప్రైమ్ డివిజన్ నుంచి ఎంప్లాయీస్‌ను తీసివేస్తున్నట్లు తెలిపింది. 2022...
January 19, 2024 | 07:45 PM -
ఒక్కరోజులోనే తెలంగాణలో … రూ.37,870 కోట్ల పెట్టుబడులు
తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒక్కరోజే ర్షాఱ్టంలో రూ.37,870 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అదానీ, గోద్రెజ్, జేఎస్‌డబ్ల్యూ, గోడి, వెబ్ వెర్క్స్, ఆరా జెన్ వంటి పలు దిగ్గజ సంస్థలు ముంద...
January 18, 2024 | 03:37 PM
-
ఫ్రాంక్ ఫర్ట్ కు విమాన సర్వీసు ప్రారంభం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును ప్రారంభించారు. లుఫ్తాన్జా ఎయిర్‌లైన్స్ సంస్థ భాగస్వామ్యంతో శంషాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు ఎయిర్‌పోర్టుకు డైరెక్ట్ ఫ్లైట్ స...
January 18, 2024 | 03:31 PM -
గూగుల్ పేతో విదేశాల్లోనూ.. చెల్లింపులు
గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్‌తో ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యూనిఫైడ్ పేమెంట్ సర్వీసెస్ (యూపీఐ) ద్వారా చెల్లింపుల సేవలను విదేశాలకు విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ...
January 18, 2024 | 03:28 PM -
శాంసంగ్ కు యాపిల్ షాక్
దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్‌కు యాపిల్ షాక్ ఇచ్చింది. ప్రపంచ స్మార్ట్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ శాంసంగ్‌ను యాపిల్ వెనక్కి నెట్టింది. 12 సంవత్సరాలుగా శాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అత్యధిక స్మార్ట్ ఫోన్లు...
January 18, 2024 | 03:22 PM -
దావోస్‌లో సీఎం రేవంత్
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్&z...
January 18, 2024 | 08:11 AM -
గూగుల్ మరోసారి లేఆఫ్స్.. 1000 మందిపై వేటు
టెక్ దిగ్గజం గూగుల్ మరో దశ లేఆఫ్స్‌కు తెగబడిరది. లేటెస్ట్ లేఆఫ్స్‌లో భాగంగా సెర్చింజన్ దిగ్గజం ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. గూగుల్ హార్డ్‌వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్‌లు, గూగుల్ అసిస్టెంట్ సహ...
January 16, 2024 | 08:32 PM -
ఈ బ్యాగ్ ధర రూ.2.80 లక్షలట!
లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విట్టన్ ఓ శాండ్విచ్ బ్యాగ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను ఆ కంపెనీ ఏకంగా రూ.2.80 లక్షలుగా నిర్ణయించింది. షాపింగ్ బ్యాగ్ ఈ శాండ్విచ్ బ్యాగ్ ఉంటుంది. కలర్ కూడా దాదాపు అదే. బ్యా...
January 16, 2024 | 08:30 PM -
సెంట్రల్ బ్యాంక్ ఆఫర్.. మార్చి 31 వరకు పొడిగింపు
రిటైల్ రుణాలకు డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఫెస్టివల్ ఆఫర్‌ను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఫెస్టివల్ ఆఫర్ కింద వివిధ రుణాలపై కస్టమర్లకు తక్కువ వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజు ఎత్తివేత, ఇతర సద...
January 16, 2024 | 03:17 PM -
ప్రపంచంలో అతిపెద్ద విమానమిదే
బోయింగ్‌కు చెందిన కొత్త వైడ్‌బాడీ విమానం 779-9 మొదటిసారిగా భారత గడ్డపై వాలనుంది. ఈ విమానాన్ని హైదరాబాద్‌లో జరగనున్న వింగ్స్ ఇండియా 2024లో బోయింగ్ ప్రదర్శించనుంది. 777-9 ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన ట్విన్`ఇంజన్జెట్. విమానాల ...
January 13, 2024 | 04:29 PM -
బ్రిటిష్ ఎయిర్వేస్ నుండి సరసమైన ధరలో ప్రత్యేకమైన ప్రీమియం సీట్ డీల్‌లతో లగ్జరీ విలాసాలన్ని ఆస్వాదించండి
గత సంవత్సరం నుండి, ప్రపంచవ్యాప్తంగా చక్కటి ప్రదేశాలను సందర్శించేందుకు కస్టమర్లు అధిక ఆసక్తిని చూపించినందువల్ల భారతదేశంలోని ప్రయాణ పరిశ్రమ అంతర్జాతీయ ప్రయాణాలలో పెరుగుదలను కనబరిచింది. ఇదే ఊపులో ముందుకు సాగేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ తన వార్షిక జనవరి సేల్‌ను భారతదేశంలో అధికారికంగా ప్...
January 12, 2024 | 08:26 PM -
స్పైస్ జెట్ కీలక నిర్ణయం… రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లే వారి కోసం
అయోధ్య లో రామాలయం ప్రారంభం నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కీలక నిర్ణయం తీసుకున్నది. రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లే వారి కోసం ఢిల్లీ నుంచి అయోధ్యకు ప్రత్యేక విమాన సర్వీసు నడుపనున్నట్లు తెలిపింది. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకం...
January 12, 2024 | 07:19 PM -
ముకేశ్ అంబానీ అరుదైన ఘనత.. 100 బి.డాలర్ల క్లబ్ లో
100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్లు) సంపద కలిగిన సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు తాజా రికార్డు గరిష్ఠాలకు చేరడం ఇందుకు కలిసొచ్చింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ సంపన్నుల జాబిత...
January 12, 2024 | 03:09 PM -
యాపిల్ కు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్.. ప్రపంచంలోనే
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ను అధిగమించి మైక్రోసాఫ్ట్ సరికొత్త ఘనత సాధించింది. 2021 తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విలువ మైక్రోసాప్ట్ కంటే 0.9 శాతం కిందకు దిగజారింది. ఈ నెలలో యాపిల్ షేరు విలువ 3.3 శాతం తగ్గితే, మైక్రోసాఫ్ట్ స్క్రిప్ 1...
January 12, 2024 | 03:07 PM

- Pawan Kalyan: పవన్‌పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
- గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
- Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
- Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
- Mirai: సినిమాలో మ్యాటరుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
- Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
- Jagapathi Babu: రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోను
- YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
