మైక్రోసాఫ్ట్ తో టెక్ మహీంద్రా జట్టు

మైక్రోసాఫ్ట్ అనలిటిక్స్ ప్లాట్‌ఫాం ఫ్యాబ్రిక్ వినియోగం సులభతరం కానుంది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ మహీంద్రా మధ్య ఒక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు కంపెనీలు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌వేర్ వినియోగాన్ని సులభతరం చేసేలా ఏకీకృత వర్క్‌బెంచ్‌ను అభివృద్ధి చేస్తాయి. ఈ కొత్త వర్క్ బెంచ్‌తో కంపెనీలు మరింత వేగంగా ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌వేర్‌కు మారగలుగుతాయని టెక్ మహీంద్రా ఒక ప్రకటనలో తెలిపింది.