- Home » Bnews
Bnews
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సొంత ఇల్లు కోరుకుంటున్న ఖాతాదారులకు శుభవార్త అందించింది. గృహ రుణాల వడ్డీరేటుపై ప్రత్యేక రాయితీని ప్రకటించింది. గృహరుణాల కోసం దరఖాస్తు చేసుకునే రుణ గ్రహీతలకు మూడు ప్రయోజనాలు అందిస్తున్నట్టు ట్విటర్ వేదికగా...
September 11, 2020 | 10:13 PMగ్రాన్యూల్స్ ఇండియా ఔషధానికి యూఎస్ లో అనుమతి
డెక్స్మైథైల్ఫెనిడేట్ హెచ్‌సీఎల్ ఎక్స్టెండెడ్ రిలీజ్ క్యాప్సూల్స్‌ను అమెరికా మార్కెట్లో విక్రయించటానికి గ్రాన్యూల్స్ ఇండియాకు అనుమతి లభించింది. ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిషిట్ హైపరాక్టివిటీ డిసార్డర్) వ్యాధిని అదుపు చేయటానికి ఈ మందు వినియోగిస్తారు. నొవా...
September 11, 2020 | 10:03 PMమరో దఫా ఉద్దీపన అవసరం : ఐఎంఎఫ్
కోవిడ్ -19 తీవ్రత నేపథ్యంలో భారత్ మరో దఫా ఉద్దీపన చర్యలను ప్రకటించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ఆరోగ్యం, ఆహారం, అలాగే అల్పాదాయ వర్గాలకు, చిన్న వ్యాపారులకు ఆర్థిక మద్దతు లక్ష్యంగా తదుపరి ఉద్దీపన చర్యలు ఉండాలని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ శాఖ డైరెక...
September 10, 2020 | 09:24 PMశుభవార్త చెప్పిన అమెజాన్
వచ్చే కొద్ది నెలల్లో కార్పొరేట్, టెక్ బాధ్యతలు నిర్వహించడం కోసం 33,000 మందిని నియమించుకోనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కరోనా సమయంలో రాణిస్తున్న అతికొద్ది కంపెనీల్లో అమెజాన్ కూడా ఒకటన్న సంగతి తెలిసిందే. సామాజిక దూరం నేపథ్యంలో ప్రజలు ఆన్లైన్లోనే నిత్యావసరాలను తెప్పించ...
September 9, 2020 | 08:29 PMఇండియా, ఇజ్రాయెల్, అమెరికా కలిసి పనిచేయాలని నిర్ణయం
ఐదో తరం (5జీ) టెక్నాలజీ వ్యవస్థను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని భారత్, అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. దీనితోపాటు సాంకేతికరంగంలో ఏరోజుకారోజు చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేయాలన్న అంగీకారానికి వచ్చాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ పరస్పర సహకారంలో 5జీ టెక్నాలజీ అభివృద...
September 8, 2020 | 09:55 PMతెలంగాణకు భారీగా పెట్టుబడులు : యూకేఐబీసీ ఎండీ
తెలంగాణలో చురుకైన, ప్రభావవంతమైన నాయకత్వమున్నదని, దీని ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయని యూకేఐబీసీ ఎండీ కేవిన్ మెక్కోలే పేర్కొన్నారు. తెలంగాణను డైనమిక్ రాష్ట్రంగా అభివర్ణించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరించడంలో భాగంగా యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్...
September 8, 2020 | 09:52 PMఅమెరికా శ్రీమంతుల్లో ఇండో అమెరికన్లు
అమెరికాలో అత్యంత ధనవంతులైన 400 మందితో ఈ ఏడాది ఫోర్బస్ పత్రిక రూపొందించిన జాబితాలో ఏడుగురు ఇండో-అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో సైబర్ సెక్యూరిటీ సంస్థ జడ్‌స్కాలర్ సీఈవో జయ్ చౌదరి 6.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో 85వ స్థానంలో నిలువగా.. సింఫనీ టెక్నాలజీ గ్రూప్ వ్య...
September 8, 2020 | 09:21 PMఆ విమాన టికెట్లకు తక్షణమే పూర్తిగా రిఫండ్
కొవిడ్ 19 లాక్డౌన్ కాలంలో దేశీయ లేదా అంతర్జాతీయ ప్రయాణాల కోసం బుక్ చేసుకున్న టికెట్లకు ఎయిర్‌లైన్స్ కంపెనీలు తక్షణమే పూర్తిగా రిఫండ్ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆపిడవిట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్ర...
September 6, 2020 | 11:52 PMటిక్‌టాక్ కొనుగోలుకు జపాన్ కంపెనీ ఆసక్తి
జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ తాజాగా టిక్‌టాక్ ఇండియా వ్యాపారం కోసం ప్రయత్నిస్తోంది. దీని కోసం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ స్థానిక భాగస్వాముల కోసం అన్వేషిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్‌కు ఇప్పటికే టిక్‌టాక్ మాతృ సం...
September 4, 2020 | 10:05 PMఇన్ఫోసిస్ చేతికి అమెరికన్ సంస్థ
దేశీ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా అమెరికాకు చెందిన ప్రోడక్ట్ డిజైన్, డెవలప్మెంట్ సంస్థ కెలీడోస్కోప్ ఇన్నోవేషన్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ దాదాపు సుమారు 42 మిలియన్ డాలర్ల (సుమారు రూ.308 కోట్లు) దాకా ఉంటుందని పేర్కొంది. మైక్రోసర్...
September 3, 2020 | 09:39 PMలాస్ఏంజెలిస్ లో ఆర్థిక అత్యవసర పరిస్థితి
కరోనా మహమ్మారి కారణంగా అమెరికా లోని లాస్ ఏంజెలిస్ సిటీ కౌన్సిల్ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ సంవత్సరం దాదాపు 400 మిలియన్ డాలర్ల పన్ను ఆదాయం తగ్గునున్న నేపథ్యంలో బుధవారం తీసుకున్న ఈ నిర్ణయానికి నగర మేయర్ ఎరిక్ గార్సెట్టి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. దీంతో...
September 3, 2020 | 09:32 PMఫార్చ్యూన్ జాబితాలో అంబానీ వారసులు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కవల పిల్లలైన ఇషా, ఆకాశ్ పిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 40 ఏండ్లలోపు వ్యక్తులతో ఫార్చ్యూన్ పత్రిక రూపొందించిన టాప్-40 జాబితాలో వీరు తొలిసారి చోటు దక్కించుకున్నారు. వీరితోపాటు సీరం ఇన్సిట్యూట్...
September 2, 2020 | 09:07 PMదేశీయ టీవీల విభాగంలోకి కాంపాక్
అమెరికన్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ కాంపాక్ దేశీయ స్మార్ట్ టెలివిజన్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. హెఈఎక్స్ క్యూఎల్ఈడీ అల్ట్రా ప్రీమియం స్మార్ట్ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. 55 అంగుళాలు, 65 అంగుళాలలో లభ్యమయ్యే ఈ టీవీల ప్రారంభ ధర రూ.59,999. ఎక్స్పీరియన్స్, స్టెబిలైజేషన...
September 1, 2020 | 09:38 PMసైయెంట్ చేతికి ఆస్ట్రేలియా సంస్థ
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆస్ట్రేలియాకు చెందిన కన్సల్టింగ్ కంపెనీ అయిన ఐజీ పార్టనర్‌ను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, ప్రాంతీయ రిసోర్ట్ విభాగంలో ఉన్న అవకాశా...
August 31, 2020 | 08:55 PMటిక్‌టాక్‌పై అమెరికా దిగ్గజ సంస్థ కన్ను
వివాదాస్పద చైనా ష్టార్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది. ప్రముఖ సోషల్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్రిల్లర్ చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచే...
August 30, 2020 | 09:01 PMబయలాజికల్ ఈ తో ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా సంస్థ
కరోనా టీకా ఉత్పత్తి కోసం అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బేలోర్ కాలేజ్ ఆఫ్ మెడిసన్ (బీసీఎమ్) తెలంగాణ ఫార్మా కంపెనీ బయలాజికల్ ఈ తో ఒప్పందం కుదుర్చుకున్నది. బీసీఎమ్ టీకా ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్నది. వచ్చే ఏడాదిలో టీకా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. టీకా తయారయ్యాక...
August 28, 2020 | 09:34 PMటిక్‌టాక్ కోసం రంగంలోకి వాల్ మార్ట్
అమెరికాలో టిక్‌టాక్‌ను టేకోవర్ చేసుకునేందుకు ఇప్పుడు వాల్‌మార్ట్ కూడా ముందుకు వచ్చింది. మైక్రోసాఫ్ట్‌తో జతకట్టి టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలని వాల్ మార్ట్ చూస్తున్నది. చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించనున్నట్లు ఇటీవల ట్రంప్ సర్కార్ ప్రకటించిన విషయ...
August 28, 2020 | 02:00 AMచరిత్ర సృష్టించిన అమెజాన్ సీఈవో..
అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్ సంపన్నులకే సంపన్నుడయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బేజోస్ ఇప్పుడు ఓ కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 200 బిలియన్ డాలర్ల (20వేల కోట్ల డాలర్లు) సంపద ఉన్న తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఈ మైలురాయిని ఆయన నిన్న దాటేశారు. అమెరికా స్టాక్&zw...
August 27, 2020 | 01:57 AM- WTITC: డబ్ల్యూటిఐటిసి పాలక మండలిలోకి శ్రీధర్ గోనేపల్లి
- Ilaiyaraaja: మాస్ట్రో ఇళయరాజా 50 ఏళ్ల ప్రస్థాన వేడుక కార్యక్రమాన్ని నిర్వహించనున్న స్పైస్ లాంజ్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్
- Chandrababu: వ్యవసాయం, అనుబంధ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
- Pooja Bedi: ఎన్టీఆర్ గొప్పదనాన్ని బయటపెట్టిన పూజా బేడీ
- Tollywood: క్రేజీ కాంబో సెట్ చేసిన దిల్ రాజు.. బాలయ్య కోసం ఈ డైరెక్టర్ పవర్ఫుల్ స్క్రిప్ట్!
- India-US: అమెరికాతో ట్రేడ్ డీల్.. భారత్ కు బిగ్ బూస్ట్..!
- BMW: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ పై అప్డేట్
- Sai Pallavi: ఇకపై సాయి పల్లవి క్రేజ్ తట్టుకోవడం కష్టమే
- The Paradise: ది ప్యారడైజ్ భారీగా పెరిగిపోతున్న బడ్జెట్
- Tollywood: ఆ సంచలన డైరెక్టర్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















