- Home » Bnews
Bnews
టిక్‌టాక్ ఒప్పందం ఖరారుకు బైట్‌డ్యాన్స్ కసరత్తు
పాపులవర్ వీడియో యాప్ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ అమెరికాలో కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తున్న నేపథ్యంలో ఒరాకిల్, వాల్‌మార్ట్‌తో డీల్‌ను పూర్తి చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనీస్ టెక్నాలజీ ఎగుమతి లెసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. అమెరికా కంపెనీలకు ...
September 24, 2020 | 09:20 PMవిమాన ప్రయాణికుల జియో బంపర్ ఆఫర్
దేశీయ టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించే వారికి జియో బంపర్ ఆఫర్ ప్రకటించిది. అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే 22 విమానాల్లో రోజుకు రూ.499తో మొబైల్ సేవలు అందించనుంది. అయితే రిలయన్స్ భాగస్వామ్య సంస్థలైన కాథే ప...
September 24, 2020 | 02:36 AMరిలయన్స్ ఇండస్ట్రీస్ మరో భారీ డీల్
ఇప్పటికే లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను పలు దిగ్గజ కంపెనీల నుంచి స్వీకరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో భారీ డీల్‌ను కుదుర్చుకుంది. అనుబంధ రిలయన్స్ రిటైల్ లో అమెరికాకు చెందిన కేకేఆర్ 1.28 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా రూ.5,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్...
September 23, 2020 | 09:35 PMయాపిల్ ఆన్లైన్ స్టోర్ మొదలైంది..
భారత్‌లో యాపిల్ ఆన్లైన్ స్టోరును ఆవిష్కరించింది. దీని ద్వారా వినియోగదార్లకు నేరుగా తన బ్రాండెడ్ ఉత్పత్తులను విక్రయించనుంది. బుధవారం ప్రారంభమైన ఈ స్టోరు ద్వారా పూర్తి స్థాయి వినియోగదారు సేవలను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. అతిపెద్ద రెండో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ...
September 23, 2020 | 09:27 PMవాషింగ్టన్ యూనివర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం
కరోనా మహమ్మారికి ముకుతాడు వేసే ముక్కు టీకా తయారీ కోసం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఓ కీలక ఒప్పందం కుదుర్చుకొన్నది. కొవిడ్-19 నివారణకు అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ అభివృద్ధి చేస్తున్న నాసల్ స్ప్రే వ్...
September 23, 2020 | 09:10 PMకడప స్టీల్ కు రూ.50 కోట్లు విడుదల
వైఎస్సార్ జిల్లాలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ (ఏపీహెచ్‌ఎస్‌ఎల్) పేరుతో నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారానికి రూ.50 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉక్కు కర్మాగారంలో భాగస్వామిగా ఎంపిక చేయడం, కన్సల్టెంట్లు, ఇతర వ్యయాల కోసం ర...
September 21, 2020 | 09:26 PMభారత్‌కు రానున్న టెస్లా
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ ఖ్యాతి పొందిన అమెరికా సంస్థ టెస్లా భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. బెంగళూరులో తమ ఆర్అండ్డీ (పరిశోధన, అభివృద్ధి) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నది. అమెరికా వెలుపల టెస్లా ఏర్పాటు చేయనున్న...
September 21, 2020 | 09:13 PMమళ్లీ ప్రత్యక్షమైన పేటీఎం…
ప్రముఖ ఆన్లైన్ చెల్లింపుల యాప్ పేటీఎం మళ్లీ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమైంది. పేటీఎం యాప్‌లో గ్యాంబ్లింగ్‌కు ప్రోత్సాహం కల్పిస్తున్నారని, ఇది తమ నియమావళికి విరుద్ధమని గూగుల్ ఇంత క్రితం పేర్కొంది. పేటీఎంను, పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్‌ను ప్లే స్టోర్ త...
September 19, 2020 | 10:14 PMగిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న ITC లిమిటెడ్ Sunfeast YiPPee!కి సంబంధించి జరిగిన 10వ వార్షికోత్సవ వేడుకలు
Sunfeast YiPPee!, ఇండియా మోస్ట్ పాపులర్ మరియు ప్రియమైన నూడల్స్ బ్రాండ్. 10వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులు దీనిపై తమకున్న ప్రేమనంతా కలిపి YiPPee! తింటూ వర్చువల్‌గా ఒకరికొకరు పంచుకున్నారు. ఈ అధ్బుతమైన క్షణాలను ఆస్వాదించడమే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డుగా మలిచ...
September 18, 2020 | 01:36 AMగూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు
డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎంను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకే పేటీఎం యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించినట్టు గూగుల్ సృష్టం చేసింది. దీనిపై గూగుల్ గతంలోనే పేటీఎంకు నోటీసులు జారీ చేసింది. క్యాసినోస్, గ్యాంబ్లి...
September 18, 2020 | 12:40 AMవిమానాల్లో వైఫై సేవలు
ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ విస్తార తమ బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాల్లో ఇన్-ఫ్లయిట్ వైఫై సేవలు అందించనుంది. నేటి నుంచి వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రారంభ ఆఫర్ కింద పరిమిత కాలం పాటు విస్తార కస్లమర్లందరికీ వైఫై సేవలు ఉచితమని తెలిపిం...
September 17, 2020 | 09:31 PMఅమెరికా విపణిలో డా.రెడ్డిస్ ఒలొపెటాడైన్
అమెరికా విపణిలో ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ) ఒలొపెటాడైన్ హైడ్రోక్లోరైడ్ ఆఫ్తాలమిక్ సొల్యూషన్ యూఎస్పీ 0.2 శాతం, 0.1 శాతలను విడుదల చేసినట్టు డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ లిమిటెడ్ ప్రకటించింది. యూఎస్ఎఫ్డీఏ ఆమోదంతో ఈ ఔషధాన్ని అమెరికా మా...
September 17, 2020 | 09:17 PMటాటా చేతికి పార్లమెంట్ ప్రాజెక్టు
పార్లమెంటు కొత్త భవన నిర్మాణ ప్రాజెక్టును టాటా ప్రాజెక్స్ దక్కించుకున్నది. భవన నిర్మాణానికి కంపెనీల ఎంపిక కోసం కేంద్ర ప్రజాపనుల విభాగం ఇటీవల బిడ్డింగ్ నిర్వహించింది. భవన నిర్మాణానికి రూ.940 కోట్లు అవుతుందని అంచనా వేయగా రూ.861.90 కోట్లకే టాటా ప్రాజెక్టస్ బిడ్ వేసి నిర్మాణ కాంట్రాక్టును ద...
September 16, 2020 | 10:35 PMఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్
కరోనా కష్టకాలంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే పండుగ సీజన్, బిగ్ బిలియన్ డేస్ (బీబీడీ) దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా 70 వేల మందిని, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతున్నది. బెంగళూరు కేంద్రస్థ...
September 15, 2020 | 08:47 PM6 సిరీస్ స్మార్ట్ వాచ్ ను ఆవిష్కరించిన యాపిల్
అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. తన స్మార్ట్ వాచ్ లో 6 సిరీస్‌ను ఆవిష్కరించింది. రక్తంలో ప్రాణవాయువు (ఆక్సిజన్) స్థాయి ఎంతో చెప్పగలగడం ఈ వాచ్ ప్రత్యేకతని యాపిల్ వెల్లడించింది. సాధారణంగా ఇందుకు పల్స్ ఆక్సిమీటర్ అవసరం అవుతుంది. కరోనా వ్యాప్తి కాలంలో ప్రజలకు రక్తంలో ఆక...
September 15, 2020 | 08:40 PMఒరాకిల్ చేతికి టిక్‌టాక్
అమెరికాలో బహుళజాతి కంప్యూటర్ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్‌తో టిక్‌టాక్ జట్టు కట్టింది. అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాల కోసం సాంకేతిక భాగస్వామిగా ఒరాకిల్ను ఈ చైనా వీడియో షేరింగ్ వేదిక ఎంచుకున్నది. ఈ మేరకు ఇరు సంస్థలు ప్రకటించాయి. దీంతో టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలన్న మైక...
September 14, 2020 | 09:31 PMడ్రోన్ ద్వారా డెలివరీ చేయనున్న వాల్ మార్ట్
కోవిడ్-19 కారణంగా ప్రజలు అందరు డోర్ డెలివరీ కి మొగ్గుచూపడం తో ప్రముఖ రిటైలర్ సంస్థ వాల్ మార్ట్ పై వాల్ మార్ట్ వినియోగదారులు డ్రోన్ ద్వారా డోర్ డెలివరీ చైయమని వత్తిడి తేవడం తో పెరుగుతున్న వినియోగదారుల వత్తిడి తో బుధవారం 9 సెప్టెంబర్ నుంచి ఫఎట్టేవిల్లే, నార్త్ కరోలినా లో వాల్ మార్ట్ డ్రోన...
September 12, 2020 | 09:42 PMటిక్‌టాక్ కు డెడ్ లైన్..
చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్‌పాం టిక్‌టాక్ నిషేధం గడువుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైనల్ అల్టి మేం జారీ చేశారు. టిక్‌టాక్ యాప్ కొనుగోలు వ్యవహారాన్ని సెప్టెంబరు 15లోపు పూర్తి చేసుకోవాలని, లేదంటే ని...
September 12, 2020 | 02:11 AM- WTITC: డబ్ల్యూటిఐటిసి పాలక మండలిలోకి శ్రీధర్ గోనేపల్లి
- Ilaiyaraaja: మాస్ట్రో ఇళయరాజా 50 ఏళ్ల ప్రస్థాన వేడుక కార్యక్రమాన్ని నిర్వహించనున్న స్పైస్ లాంజ్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్
- Chandrababu: వ్యవసాయం, అనుబంధ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
- Pooja Bedi: ఎన్టీఆర్ గొప్పదనాన్ని బయటపెట్టిన పూజా బేడీ
- Tollywood: క్రేజీ కాంబో సెట్ చేసిన దిల్ రాజు.. బాలయ్య కోసం ఈ డైరెక్టర్ పవర్ఫుల్ స్క్రిప్ట్!
- India-US: అమెరికాతో ట్రేడ్ డీల్.. భారత్ కు బిగ్ బూస్ట్..!
- BMW: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ పై అప్డేట్
- Sai Pallavi: ఇకపై సాయి పల్లవి క్రేజ్ తట్టుకోవడం కష్టమే
- The Paradise: ది ప్యారడైజ్ భారీగా పెరిగిపోతున్న బడ్జెట్
- Tollywood: ఆ సంచలన డైరెక్టర్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















