- Home » Joe Biden
Joe Biden
అమెరికాకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ
భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100కు పైగా కళా ఖండాలను అమెరికా తిరిగి వెనక్కు ఇచ్చిందంటూ ఆ దేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సుమారు రూ.12 వేల కోట్ల విలువైన 10 లక్షల కేజీల మత్తు పదార్థాలను భారత్ నాశనం చేసి రికార్డు సృష్టించిందని వెల్లడించారు. ఉత్తర్...
July 31, 2023 | 03:42 PMపెంటగాన్ వద్దన్నా .. బైడెన్ కీలక నిర్ణయం
ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలపై సాక్ష్యాధారాలను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు (ఐసీసీ) ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని అగ్రరాజ్య రక్షణ కార్యాలయం పెంటగాన్ వ్యతిరేకించినా ఆయన ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఉక్రెయిన్&zwn...
July 28, 2023 | 03:43 PMజో బైడెన్ పై ప్రతీకారానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం!
మూడేళ్ల కిందట అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తల్లకిందులు చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై క్రిమినల్ విచారణ ప్రారంభం కానుంది. దీనికి ప్రతిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆయన కుమారుడి లావాదేవీల అంశంలో అభిశంసించాలని ట్రంప్ పట్టు...
July 28, 2023 | 03:34 PMమళ్లీ డొనాల్డ్ ట్రంప్ దే గెలుపు
అమెరికాలో ఇప్పటికిప్పుడు అధ్యక్ష ఎన్నికలు జరిగితే మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత 77 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలుస్తారని తాజా సర్వేలో తేలింది. ట్రంప్‌కు 52 వోట్లు పోల్ అయ్యే ఛాన్స్ ఉందని వెల్లడైంది. 45 నుంచి 40 శాతం ఓట్ల తేడాతో ప్రస్తుత అధ్యక్షుడు జో ...
July 24, 2023 | 12:36 PMఅమెరికా నేవీకి తొలిసారిగా మహిళా అధిపతి!
మహిళా అధికారి అడ్మిరల్ లీసా ఫ్రాంచెటీని అమెరికా నౌకాదళాధిపతిగా ఎంపిక చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సెనేట్ ఆమోదముద్ర వేస్తే అమెరికా మిలటరీ సర్వీసు చీఫ్‌గా ఒక మహిళ నియమితులు కావడం ఇదే మొదటిసారి అవుతుంది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ చీఫ్&zw...
July 22, 2023 | 03:44 PMమళ్లీ డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ల మధ్యే పోటీ ?
త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా రేసులో మాజీ అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఓ సంస్థ నిర్వహించిన పోల్స్‌లో ఆయనకు 47 శాతం మంది మద్దతుగా నిలిచినట్టు స్పష్టం అయింది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటీస్ కన్నా 1...
July 20, 2023 | 04:12 PMప్రాచీన కళాఖండాలను భారత్ కు అప్పగించిన అమెరికా
భారత్ నుంచి పలు సందర్భాల్లో తరలించిన 105 కళాఖండాలను అమెరికా తిరిగి అప్పగించింది. ఇందులో 2వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఉన్న కళాఖండాలున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా వాటిని వెనక్కి ఇచ్చేస్తామని ఆ దేశం ప్రకటించింది. అందులో భాగంగానే వాటిని భారత్‌కు అప్పగి...
July 18, 2023 | 03:42 PMమరో భారత-అమెరికన్ కు కీలక పదవి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారత-అమెరికన్ కు కీలక పదవి దక్కింది. ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, మాస్టర్‌కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ వ్యవస్థాపకురాలు షమీనా సింగ్ ను ఎగుమతుల మండలి సభ్యరాలిగా బైడెన్ నియమించార...
July 17, 2023 | 08:14 PM‘క్లస్టర్’ భయం..
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత పదునెక్కుతోందా? ఓవైపు రష్యా అధునాతన, భారీ బాంబులతో విరుచుకుపడుతుంటే.. పాశ్చాత్య దేశాల సాయంతో వాటిని ఉక్రెయిన్ సమర్ధంగానే ఎదుర్కొంటోంది. అన్నింటికీ మించి దేశభక్తి, గొప్ప గుండెధైర్యంతో పోరాడుతోంది. అయితే ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు నిండుకుంటున్నాయి. దీంతో తమకు ఆయుధాలు...
July 16, 2023 | 01:48 PMఐదేళ్ల తర్వాత అమెరికా పున: ప్రవేశం
ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)కు దాదాపు ఐదేళ్లు దూరంగా ఉన్న అమెరికా లాంఛనప్రాయంగా సభ్యత్వం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా, యునెస్కో నుంచి వైదొలగింది. పారిస్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో అమెరికా మళ్లీ చేరేందుకు గత వారం పాలక ...
July 12, 2023 | 04:26 PM- PM Modi: ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో ‘సేవా తీర్థ్’ ప్రారంభించిన ప్రధాని
- Bangladesh: బీఎన్పీ విజయంతో భారత్-బంగ్లా బంధాలు మెరుగయ్యేనా..?
- YCP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రపై ప్రభావం చూపుతాయా?
- New Airports: ఐదేళ్లలో కొత్తగా 50 ఎయిర్‌పోర్టులే లక్ష్యం: కేంద్రం
- Budget Session: తొలి విడత బడ్జెట్ సమావేశాలు పూర్తి.. 9వ తేదీకి సభ వాయిదా
- Chandrababu: జగన్ పర్యటనల డ్రామాపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..
- ENGvsSCO: స్కాట్లాండ్తో ఇంగ్లండ్ ఢీ.. మరో అప్సెట్ ఖాయమా..?
- T20 World Cup: వరల్డ్ కప్‌లో హైవోల్టేజ్ మ్యాచ్.. కివీస్‌తో సఫారీల పోరు
- Ahaan Pandey: టీరా బ్రాండ్ అంబాసిడర్‌గా అహాన్ పాండే
- Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కచ్చితంగా ఇవి తెలుసుకోండి!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










