Anvita Ivana: విలాసవంతమైన జీవనశైలికి చిరునామా అన్విత ఇవానా
హైద్రాబాద్ రియాల్టీ రంగంలో అన్వితా గ్రూపుకు ప్రత్యేక ఇమేజ్ ఉంది. హైదరాబాద్‌లోని ఐటి కారిడార్ (గచ్చిబౌలి, కొల్లూరు) పరిసరాల్లో భారీ ప్రాజెక్టులతో ఈ సంస్థ బాగా ప్రాచుర్యం పొందింది. ట్రెండ్‌కి తగ్గట్టు నిర్మాణాలు చేపట్టడంతోపాటు నాణ్యతలో ఎక్కడా కాంప్రమైsజ్ కాకుండా ఆధునిక సౌకర్యాలను కల్పించడం, ట్రెండ్ సెట్టింగ్ కాన్సెప్ట్స్‌తో బయ్యర్లకు సరికొత్త అనుభవాన్ని ఈ సంస్థ అందిస్తోంది. సంస్థ చేపట్టిన ప్రతీ ప్రాజెక్ట్‌లో వైవిధ్యం.. ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్వితా గ్రూప్‌ను స్పెషల్‌గా నిలబెడుతున్నాయ్. దుబాయ్ లో కూడా ఈ సంస్థ నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అన్విత గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్ మరియు ఇతర నగరాల్లో సుమారు 10 మిలియన్ చదరపు అడుగుల మేర నిర్మాణ పనులు చేపడుతోంది. దుబాయ్, అమెరికా (డల్లాస్, టెక్సాస్)లో కూడా ఈ సంస్థ ప్రాజెక్టులను చేపడుతోంది. ప్రముఖ నటుడు నందమూరి బాలకష్ణ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో అన్వితా బిల్డర్స్ పేరుతో నిర్మితమయ్యే భారీ ప్రాజెక్ట్‌లలో ప్రతి ప్రాజెక్టు ఓ ప్రత్యేకతను కనబరుస్తుంటాయి. సింగపూర్, దుబాయ్‌ల్లో ఇంటీరియర్ బిజినెస్ రంగంలో సంపాదించిన అనుభవంతో మా ప్రాజెక్టులన్నీ ప్రపంచ శ్రేణి ఇంటీరియర్‌తో కనిపిస్తాయి. కస్టమర్లకు నచ్చేలా అత్యాధునికమైన డిజైన్లు మా ప్రాజెక్టుల సొంతం. అన్వితా ఇవానా స్కై బిల్డింగ్ ప్రాజెక్టులలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. మా కస్టమర్లకోసం 10/90 స్కీమ్ కింద ఫ్లాట్ ధరలో 10 శాతం చెలించి, ఇల్లు చేతికి వచ్చాక, మిగిలిన ఈఎమఐ కట్టాలన్న స్కీమ్ ను ఇటీవలనే ప్రారంభించాము.
బొప్పన అచ్యుత రావు, గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
హైదరాబాద్ ఆకాశసౌధాల వరుసలో సరికొత్తగా వచ్చి చేరుతున్న అద్భుతం ‘ఇవానా’. ఈ పదానికి ‘స్వర్గం ప్రసాదించిన వరం’ అని అర్థం. ఈ ఇవానా ప్రాజెక్టును చూస్తే ఇది ఒక అద్భుతమైన వాస్తుశిల్పంగా చెప్పవచ్చు. విశాలమైన ప్రణాళిక మరియు కళ్లు చెదిరే ప్రకృతి దృశ్యాల కలయికతో ఇది ఒక పరిపూర్ణమైన నివాస గమ్యంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక చిరునామా మాత్రమే కాదు, విలాసానికి నిలువుటద్దంలా కూడా చెప్పవచ్చు. ప్రతీ అడుగులోనూ ప్రపంచ స్థాయి నాణ్యత మరియు ప్రతి చిన్న విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి దీనిని నిర్మించారు.
ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు:
= 12.9 ఎకరాల భారీ విస్తీర్ణంలో 6 ఎత్తైన టవర్లు…36 అంతస్తులు
= 1700కు పైగా లగ్జరీ అపార్ట్మెంట్లు
= 70 అల్ట్రా-లగ్జరీ స్కై విల్లాలు (క్లౌడ్ విల్లాలు), పోడియం గార్డెన్
= 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు భారీ క్లబ్‌హౌస్‌లు
= క్రికెట్ నెట్ ప్రాక్టీస్, టెన్నిస్ కోర్ట్, బాస్కెట్‌బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ మరియు స్క్వాష్ కోర్ట్లు
= ఒలింపిక్ సైజ్ ల్యాప్ పూల్, ఇన్ఫినిటీ పూల్, కిడ్స్ పూల్
= ప్రత్యేకమైన ‘అక్వాటిక్ ప్లాజా’
= ఆర్గానిక్ ఫార్మింగ్ జోన్ మరియు కో-వర్కింగ్ స్పేస్
= మినీ థియేటర్లు, స్పా, సాఫ్ట్-డిగ్గింగ్ మట్టి పార్క్
= అనుకూలమైన ప్రదేశంలో…
= ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి కేవలం 10 నిమిషాల ప్రయాణం
= నియోపోలిస్‌కు 6 నిముషాల దూరంలో
= కోకాపేట్‌కు 8 నిముషాల దూరంలో..
