- Home » Bnews
Bnews
చైనా కంపెనీతో ఆపిల్ భారీ డీల్….
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న లేటెస్ట్ మోడల్ మొబైల్ ఐఫోన్ 12 ఉత్పత్తిలో ఓ చైనా కంపెనీని భాగస్వామిని చేయాలని నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత చైనా-అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమ...
December 25, 2020 | 09:50 PM2028కల్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా
ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాదే. అయితే అగ్రరాజ్యాన్ని డ్రాగన్ దేశం దాటి వేయనున్నది. 2028లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలుస్తుందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కోవిడ్ మమహ్మారి నుంచి అమెర...
December 25, 2020 | 09:35 PMభారత్ లో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు : డీఎఫ్సీ
భారత్‌లో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్దికి అగ్రరాజ్యం అమెరికా ఆర్తిక సహకారం అందిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రకటించింది. గత మూడు దశాబ్దాలుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్...
December 22, 2020 | 10:47 PMహైదరాబాద్ కు మరో భారీ పెట్టుబడి
తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, ఆపిల్ వంటి సంస్థలతో పాటు ఫియట్ క్రిస్లర్ సంస్థ కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడ...
December 21, 2020 | 09:51 PMఆపిల్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు!
ఐఫోన్ మేకర్ ఆపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. 2024 నాటికి ప్యాసెంజర్ వెహికిల్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో గతంలో ఎన్నడూ లేని బ్యాటరీ టెక్నాలజీ వాడనున్నట్లు వెల్లడించింది. దీనికి ప్రాజెక్ట్ టైటాన్&...
December 21, 2020 | 09:37 PMఏపీ, తెలంగాణ మధ్య కుదిరిన ఒప్పందం
సంస్థాగత రుణాలు, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే లక్ష్యంగా సాగుతున్నట్లు నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు తెలిపారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు సాగే నాబార్డ్ డీడీఎంల జోనల్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో తెలంగాణ, ఏపీ నాబార్డ్&zw...
December 20, 2020 | 10:23 PM9 ఏళ్లకే మిలియన్ డాలర్ల సంపాదన….
అమెరికాకు చెందిన 9 ఏళ్ల ర్యాన్ కాజీ మాత్రం చిన్న వయసులోనే మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. వినడానికి ఆశ్యర్యకంగా ఉన్నా ఇది మాత్రం నిజం. అసలు విషయంలోకి వెళితే.. ర్యాన్ కాజీ ర్యాన్స్ వరల్డ్ అనే పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇందులో అతడు వివిధ బొమ...
December 20, 2020 | 07:30 PMఉద్యోగులకు కోకాకోలా షాక్!
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఏ మారుమూల ప్రదేశానికి వెళ్లిన కోకాకోలా కంపెనీ ఉత్పత్తులు కనిపించకుండా ఉండవంటే అతిశయోక్తికాదు. అలాంటి కంపెనీ ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకుంది. మహమ్మారి ప్రభావంతో అనేక దేశాల్లో లాక్డౌన్ విధించారు. థియేటర్లు, స్టేడియాలు మూతపడటంతో కోకాకోలా వ్యాపారం పూర్తిగా...
December 17, 2020 | 07:37 PMవినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ ..
వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ తన వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా మరో సరికొత్త ఫీచర్ ని పరిచయం చేయబోతుంది. వాట్సాప్ వెబ్ వెర్షన్ లో త్వరలో వీడియో/ వాయిస్ కాల్ ఫీచర్ ని తీసుకురావాలని భా...
December 16, 2020 | 11:34 PM2021లో ఆ ఫోన్లలో వాట్సప్ పని చేయదు…
కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది సంస్థ. 2021లో కొన్ని మొబైల్స్ లలో వాట్సాప్ పని చేయదని తెలిపింది. ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ మొబైల్స్ కూడా వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. 2021లో ...
December 16, 2020 | 07:03 PMతెలంగాణలో ఫియట్ 15 కోట్ల డాలర్ల పెట్టుబడి
తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, ఆపిల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టగా.. వాటి సరసన ఫియట్ క్రిస్లర్ సంస్థ కూడా చేరేందుకు సిద్ధమైంది. మేటి జీప్ కార్లకు సంబంధించిన ప్రపంచ ప్రఖ్య...
December 15, 2020 | 09:39 PMరోబోల తయారీలో జపాన్, అమెరికా సరసన భారత్
రోబోల తయారీలో జపాన్, అమెరికా లాంటి అగ్ర దేశాల సరసన భారత్ నిలువనున్నది. వీటి ఉత్పత్తికి విశ్వనగరం కేంద్ర బిందువు కానున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది రంగాలను ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో చేర్చగా, అందులో రోబోటిక్స్ కీలకంగా ఉన్నది. 2022 చివరి నాటికి భారత్ నుంచి రోబోలను ఎ...
December 15, 2020 | 07:25 PMవాట్సాప్ సేవలు మరింతగా విస్తరిస్తాం : జుకర్‌బర్గ్
ప్రపంచంలోనే ఎంతో గొప్ప వ్యాపార సంస్కృతితో అలరారుతున్న భారత్ చాలా ప్రత్యేకమైన, ముఖ్యమైన దేశమని ఫేస్బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కొనియాడారు. భారత్ ఇటీవల ప్రారంభించిన తమ వాట్సాప్ పేమెంట్ సేవలు మరింత విస్తరిస్తామని చెప్పారు. ఫేస్బుక్ ఫ్యూయల్&zwj...
December 15, 2020 | 07:18 PMటీఎస్ఐపాస్తో టూరిజంశాఖ అనుసంధానం
తెలంగాణ ప్రభుత్వం పర్యాటకశాఖను అభివృద్ధిపరుస్తోందని, అందులో భాగంగా పర్యాటక శాఖనూ టీఎస్ ఐపాస్‌తో అనుసంధానం చేసిందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికే టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలకు, టీఎస్ బీపాస్ ద్వారా ఇళ్ళ నిర్మాణానికి సింగిల్&zwj...
December 14, 2020 | 08:12 PMసాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైన సోలార్ కారు …
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అప్టెరా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా ఉండేలా అద్భుతైమన ఓ కార్ల మోడల్‌ను తీసుకొస్తోంది. గంటకు 110 మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఈ కార్లను ఎన్నడూ 24 గంటల లోపల చార్జింగ్ చేయాల్సిన అవసరమే లేదట. కారుకు అమ...
December 12, 2020 | 02:41 AMఉద్యోగులకు టాటా షాక్!
అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్ తన ఉద్యోగులకు చేదు వార్త అందించింది. అమ్మకాలు లేక ఆదాయాలు క్షీణించి ఇబ్బందులు పడుతున్న సంస్థ టర్నరౌండ్ ప్రణాళిక, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) ప్రకటించింది. దాదాపు 42,597 మంది ఉద్యోగు...
December 11, 2020 | 10:53 PMశంషాబాద్ నుంచి షికాగోకు నాన్ స్టాఫ్ ఫ్లైట్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని షికాగోకు వచ్చే నెల 15 నుంచి ఎయిర్ ఇండియా విమాన సేవల్ని ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ అధికారులు ప్రకటించారు. బోయింగ్ 777-2000 విమానాలతో నడిచే ఈ సర్వీసుల్లో 238 సీట్ల సామర్ధ్యం (8 ఫస్ట్ క్లాస్+35 బిజినెస్ క్లాస్+195 ...
December 9, 2020 | 06:29 PMఇప్పుడాయన నెల జీతం రూ.794 కోట్లు!
క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ స్నోఫ్లేక్ ఊహకందని లాభాలను ఆర్జిస్తోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం ఆదాయ వివరాలను సంస్థ వెల్లడించింది. ఇది గతేడాది కంటే రెట్టింపైనట్లు చెప్పింది. సెప్టెంబర్ 15న తొలిసారి ఈ కంపెనీ పబ్లిక్ ఆఫరింగ్‌కు వెళ్లగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు షేరు ధర 223 శ...
December 9, 2020 | 03:33 AM- SP Venkatesh: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ వెంకటేశ్ కన్నుమూత!
- Supreme Court of India: చట్టాలు పాటించకపోతే భారత్ వదిలి వెళ్లండి.. మెటాపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Congress: సరిహద్దుల్లో చైనా దురాక్రమణ.. కేంద్రం వాస్తవాలు దాచిపెడుతోందన్న కాంగ్రెస్..!
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ ట్రైలర్ కు ప్రభాస్ ప్రశంసలు, ఇన్ స్టాగ్రామ్ లో ట్రైలర్ పోస్ట్ చేసిన రెబల్ స్టార్
- Telangana Municipal Elections 2026: మున్సిపల్ ‘పోరు’లో అగ్రనేతల దూకుడు..
- European Army: యూరప్ ఆర్మీ ఏర్పాటు సాధ్యమేనా..?
- Dalai Lama: బౌద్ధగురు దలైలామాకు గ్రామీ అవార్డ్.. చైనా తీవ్ర ఆగ్రహం..!
- Shruti Haasan: చిన్నారి ప్రాణం కాపాడిన శ్రుతీ హాసన్..
- Sergio Gor: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్ వెనక సెర్గియో గోర్…!
- Trump: భారత్ -అమెరికా గ్రేట్ బిజినెస్ డీల్.. ట్రంప్, మోడీ హర్షం..!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















