- Home » Bnews
Bnews
త్వరలో వడ్డీరేట్ల పెంపు : ఫెడ్
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వెలువడ్డాయి. వడ్డీ రేట్ల పెంపు త్వరలో ఉంటుందని ఫెడ్ సంకేతాలు ఇచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాల కల్పన బలోపేతం అవుతోందని పేర్కొంది. కొవిడ్ కేసుల వ్యాప్తిపైనే ఆర్థిక వ్వవస్థ తీరు...
January 27, 2022 | 04:02 PM1000 నగరాల్లో 5జీ సేవలు
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 5జీ సేవలకు సమాయత్తమవుతోంది. భారత్ వ్యాప్తంగా 1000 నగరాల్లో 5జీ సేవలు అందించేందుకు భారీ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే ఆయా నగరాలకు 5జీ కవరేజీ కసరత్తులు పూర్తయ్యాయని జియో ఇన్ఫోకామ్ అధ్యక్షుడు కిరణ్ థామస్ తెలిపారు. 5జీ నెట్ వర...
January 27, 2022 | 03:40 PMటీసీఎస్ మరో రికార్డు సంచలనం.. ప్రపంచంలోనే!
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరో రికార్డు సాధించింది. బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక ప్రకారం టాటా కన్సల్టెన్నీ సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల్లో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న యాక్స...
January 26, 2022 | 08:03 PMహైదరాబాద్‌లో 70 కోట్ల పెట్టుబడి… అమెరికా కంపెనీ
అమెరికాకు చెందిన సెమీకండర్టకర్ కంపెనీ సెరెమార్ఫిక్ హైదరాబాద్‌లో తన మొదటి అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 35 వేల చదవరపు అడుగుల స్థలంలో రూపుదిద్దుకున్న ఈ కేంద్రంలో 150 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2024 నాటికి ఉద్యోగుల సంఖ్య 400కు పెరుగుతుందని సెరెమార్ఫిక్ వె...
January 26, 2022 | 05:29 PMగూగుల్ శుభవార్త ..
ఇంటర్నెట్ సేవల సంస్థ గూగుల్ మన దేశంలో నియామకాలు చేపడుతోంది. ప్రస్తుత కేంద్రాల విస్తరణతో పాటు పుణెలో ఈ ఏడాది ద్వితీయార్థంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ కేంద్రాల్లో వేగంగా విస్తరిస్తున్నామని, అదనంగా పుణెలో కార్...
January 26, 2022 | 05:25 PMఅదే గనుక జరిగితే .. పేద దేశాలకు ఇది పెద్ద
ద్రవ్యోల్బణంపై పోరులో భాగంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందని భావిస్తున్నారు. అదే గనుక జరిగితే పెద్ద దేశాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే కాగలదన్న ఆందోళనలు వ్యక్త మవుతున్నాయని తెలిసింది. ఇప్పటికే గత రెండు దశబ్దాల్లో తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపు భారంగా పరిణమించింది. ఈ పరి...
January 26, 2022 | 05:10 PMహైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు?
హైదరాబాద్ ఫ్యూచర్ టెక్నాలజీలకు అనుగుణంగా సిద్ధమవుతోంది. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు భారీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజీ, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాలకు మంచి భవిష్యత్తు ఉన్న నేపథ్యంలో తెలంగాణ ...
January 22, 2022 | 12:39 PMభారత్, అమెరికా మధ్య ఎయిరిండియా సర్వీసులు ప్రారంభం
5జీ అంతర్జాల సేవల కారణంగా విమాన సేవలకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య రద్దయిన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎయిరిండియా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య నేటి నుంచి అన్ని సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. 5జీ ఆందోళనలతో రద్దు చేసిన 8 సర్వీసుల్లో ఆరింటిన...
January 21, 2022 | 03:31 PMభారతీయ విక్రేతలకు వాల్‌మార్ట్ ఆహ్వానం
వాల్‌మార్ట్ యూఎస్ మార్కెట్‌ప్లేస్‌లో చేరి విదేశీ విక్రయాలను మరింత పెంచుకోవాలని భారతీయ విక్రేతలకు వాల్ల్మార్ట్ ఆహ్వానం పలికింది. అమెరికాలో ప్రతి నెలా 12 కోట్ల కొనుగోలుదార్లుకు వాల్‌మార్ట్ సేవలందిస్తోంది. భారత్ నుంచి ఇప్పటికే అధికంగా సరు...
January 21, 2022 | 03:31 PMఅమెరికాలో 5జీ సేవలు షురూ
అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ వెరైజెన్ టెలికాం సంస్థలు 5 జీ సేవలను ప్రారంభించాయి. అమెరికాలో 5 జీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు విమానాయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. అమెరికా వెళ్లాల్సిన పలు విమానాలను రీషెడ్యూల్ చేశాయి. భారత్&z...
January 21, 2022 | 03:23 PMమైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా గేమింగ్ దిగ్గజం యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలుకి తెరతీసింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 69 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.5.15 లక్షల కోట్లు) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కొనుగోలు ద్వారా మొబైల్, పీసీ, కన్సోల్, క్లౌడ్...
January 19, 2022 | 03:28 PMప్రపంచంలోనే అరుదైన వజ్రం వేలం
ప్రపంచంలోనే అరుదైన వజ్రం ఒకటి ఫిబ్రవరిలో వేలానికి రాబోతోంది. సోథ్ బీ సంస్థ దీన్ని వేలానికి ఉంచుతోంది. దీనిని గ్రహాంతర వజ్రంగా పేర్కొన్న సోథ్ బి సంస్థ దుబాయ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వజ్రం వివరాలను వెల్లడించింది. ఈ గ్రహాంతర వర్జాన్ని ఎనిగ్మా అని పిలుస్తారు. ఇది 555.55 స్...
January 19, 2022 | 03:25 PMయూఏఈలో రాంకీ ఎన్విరో ప్రాజెక్టు
పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ తాజాగా యూఏఈలో ఓ ప్రాజెక్టును దక్కించుకుంది. రస్ అల్ ఖైమాలో పారిశ్రామిక ప్రమాదకర వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రస్ అల్ ఖైమాలో పారిశ్రామిక ప్రమాదకర వ్యర్థ పదార...
January 18, 2022 | 04:33 PMదేశంలోనే తొలిసారిగా తెలంగాణలో.. ఈ కార్ రేసింగ్
తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా ఈ-రేసుకు వేదిక కానుంది. ఫార్ములా వన్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే పారిస్, రోమ్, లండన్, హాంకాంగ్, న్యూయార్క్, బెర...
January 18, 2022 | 04:16 PMBangarraju X Kalyan Jewellers limited edition Harams released
Kalyan Jewellers, one of India’s leading and most-trusted jewellery brand has partnered with Annapurna Studios to launch the ‘Bangarraju’ Men’s Jewellery Collection, ahead of the much-awaited Sankrathi release of the Akkineni Nagarjuna & Naga Chaitanya movie. The ...
January 15, 2022 | 08:52 AMఐటీఆర్ గడువు పొడిగింపు : కేంద్రం
ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. 2020-21 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిర్ణయం తీసుకున్నది. వచ్చే మార్చి 15 వరకు ఈ గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు 2021 డిసెంబర్ 31త...
January 11, 2022 | 08:30 PMరిలయన్స్ చేతికి అమెరికా హోటల్
దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరో కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికాలోని మ్యాన్‌హట్టన్ ఫైవ్‌స్టార్ హోటల్ మాండరిన్ ఓరియమెంట్ న్యూయార్క్‌ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. న్యూయార్క్‌లో ప్రీమియం లగ్జర...
January 10, 2022 | 03:42 PMయాపిల్ అరుదైన ఘనత .. ప్రపంచంలోనే తొలిసారి
కార్పొరేట్ రంగంలోనే టెక్ దిగ్గజం యాపిల్ అరుదైన మైలురాయిని తాకింది. ప్రపంచంలోనే తొలిసారి 3 ట్రిలియన్ డాలర్ల (రూ.225 లక్షల కోట్లు) మార్కెట్ విలువ సాధించిన కంపెనీగా నిలిచింది. అమెరికాలో ట్రేడింగ్ ముగియడానికి ముందు ఈ ఘనతను అందుకొంది. కంపెనీ స్థిరంగా కొత్త ఉత్పత్తు...
January 4, 2022 | 07:45 PM- KCR: కేసీఆర్ సిట్ విచారణ.. భావోద్వేగ క్షణాలు!
- Pawan Kalyan: కేంద్ర బడ్జెట్ తో ‘వికసిత్ భారత్’ దిశగా వేగవంతమైన అడుగు.. పవన్ కళ్యాణ్..
- TTD: నకిలీ నెయ్యి వ్యవహారం ఉత్కంఠ..టీటీడీ ఈవో బదిలీ, కొత్త ఈవో నియామకం..
- AP Politics: ఏపీలో తారస్థాయికి రాజకీయ కక్షసాధింపులు!!
- Chiranjeevi: రామ్‌చరణ్–ఉపాసనకు ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఈ ఆనందానికి అవధుల్లేవు: మెగాస్టార్ చిరంజీవి
- Jogi Ramesh: అనుచిత వ్యాఖ్యల దుమారం..జోగి రమేష్ నివాసం వద్ద ఆందోళన..
- Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్లో ఏపీకి బూస్ట్… కొబ్బరి, జీడి రైతులకు ఊరట, మైనింగ్ మిషన్‌కు గ్రీన్ సిగ్నల్
- Ram Charan: ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది: రామ్ చరణ్
- Haiku: ఏగన్ హీరోగా జో’ మూవీ ప్రొడ్యూసర్స్ నెక్ట్స్ మూవీ ‘హైకూ’ షూటింగ్ స్టార్ట్..
- Don’t Trouble the Trouble: హైదరాబాద్‌లో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫహాద్ ఫాజిల్..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















