- Home » Bnews
Bnews
అమెరికా మార్కెట్ లో వోకార్డ్ ఔషధాలు
గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్, యూఎస్ మార్కెట్లో వోకార్డ్ లిమిటెడ్‌కు చెందిన కొన్ని ఔషధాలను కొనుగోలు చేసింది. యూఎస్ లోని తన అనుబంధ సంస్థ అయిన గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్, ద్వారా ఈ ఔషధాలు సొంతం చేసుకున్నట్లు గ్లెన్ మార...
June 29, 2022 | 03:37 PMముఖేశ్ అంబానీ కీలక నిర్ణయం.. జియోకి కొత్త బాస్
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ చైర్మన్‌గా నియమితులయ్యారు. జియో డైరెక్టర్&z...
June 28, 2022 | 08:39 PMత్వరలో వియత్నాం నుంచి హైదరాబాద్ కు.. విమాన సేవలు
వియత్నాం విమానయాన సంస్థ వీట్‌జెట్ హైదరాబాద్‌తో పాటు మనదేశంలోని మరో 4 నగరాలకు విమాన సేవలు ప్రారంభించనుంది. వియత్నాంలో సముద్ర తీర ప్రాంత నగరమైన డా నాంగ్ నుంచి భారతదేశంలోని హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు నిర్వహిస్తామని వీట్&z...
June 28, 2022 | 03:53 PMప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తలగడ ఇదే….
ఈజిప్టు పత్తి మల్బరీ పట్టు, నెదర్లాండ్‌కు చెందిన నాన్-టాక్సిన్ ఫోమ్‌తో తయారు చేసిన తలగడ ఇది. దీని ధర రూ.45 లక్షలు. తయారీకి 24 క్యారట్ల బంగారు ఉపయోగించారు. వజ్రాలు పొదిగారు. అందుకే ఇంతధర. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ ఔత్సాహికుడు పదిహేనేండ్లు కష్టపడి ఈ తలగడను తయారు చేశా...
June 27, 2022 | 04:36 PMసెర్ప్ తో ఫ్లిప్‌కార్డ్ ఒప్పందం
మహిళా సంఘాల వస్తువులను తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఆన్లైన్లో విక్రయించనుంది. దీనికోసం ప్రముఖ ఈ`కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్డ్‌తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్ ) ఒప్పందం కుదుర్చుకున్నది. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన...
June 25, 2022 | 08:37 PMప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్!
ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కానుంది. నగరానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ శంషాబాద్ సమీపంలో సుమారు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) నిర్మాణం జరగనుంది. మొదటి దశ పనులు 2025లో ప్రార...
June 25, 2022 | 08:31 PMఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఓ కొత్త టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించింది. ఈ నంబరుకు కాల్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతాదారులు వివిధ రకాల ఆర్థిక సేవలు ఇంటి వద్ద నుంచే సులభంగా పొందొచ్చు. దీంతో ప్రాథమి...
June 25, 2022 | 07:51 PMడాక్టర్ రెడ్డీస్ కు యూఎస్ఏ ఎటాన్ ఫార్మా ఔషధాలు
అమెరికాలోని ఇలినాయిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎటాన్ ఫార్మాస్యూటికల్స్ చెందిన కొన్ని ఇంజెక్టబుల్ ఔషధాలు, బ్రాండ్లను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కొనుగోలు చేసింది. దీనికి ప్రతిఫలంగా ఎటాన్ ఫార్మాకు డాక్టర్ రెడ్డీస్ ప్రస్తుతం 5 మి...
June 25, 2022 | 04:18 PMభారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగంలో No.1 బ్రాండ్‌గా నిలిచిన ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్
జెమినీ ఎడిబల్స్ – ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా)కు చెందిన ప్రతిష్టాత్మక బ్రాండ్ ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ను భారతదేశంలో అమ్మకాల పరిమాణం పరంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగంలో ...
June 24, 2022 | 04:50 PMద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చు : ఫెడరల్ రిజర్వు
అమెరికా ఆర్థిక వ్యవస్థ అనిశ్చితితో కూడిన ప్రపంచ వాతావరణాన్ని ఎదుర్కొంటోందని, మరింతగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేక పోలేదని అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్ జెరోమ్ పాలెల్ హెచ్చరించారు. గత సంవత్సర కాలంగా ద్రవ్యోల్బణం పెరుగుదల దిశలోనే పయనిస్తోందని, మరింత ఆశ్చర్యకర పరిస్థితులు తల...
June 23, 2022 | 03:57 PMరష్యాకు టాటా గుడ్ బై
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం పట్ల ఇండియన్ కార్పొరేట్ కంపెనీలు తమ వైఖరికి బయటపడకుండా జాగ్రత్తపడ్డాయి. కానీ టాటా గ్రూప్ ఇలా ఊరుకోలేదు. యుద్దం కారణంగా పెచ్చరిల్లే హింస, రక్తపాతాలు, ఆర్తానాదాలకు నిరసిస్తూ రష్యాతో వ్యాపార సంబంధాలకు గుడ్‌బై చెప్పింది. టాటా గ్రూప్&zwnj...
June 23, 2022 | 03:43 PMనోబెల్ బహుమతి వేలం.. గత రికార్డును బద్దలుకొట్టింది
యుద్ధం కారణంగా శరణార్థులైన ఉక్రెయిన్ పిల్లలను ఆదుకునేందుకు రష్యన్ జర్నలిస్టు డిమిత్రి మురటోవ్ ముందుకొచ్చారు. గత ఏడాది తాను పొందిన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను వేలానికి పెట్టగా 10.35 కోట్ల డాలర్లు (దాదాపు రూ.808 కోట్లు) పలికింది. గత రికార్డును బద్దలుకొట్టింది. 1962లో ...
June 22, 2022 | 04:06 PMఎలాన్ మస్క్ ఆఫర్‌కు … ట్విటర్ బోర్డ్ మద్దతు
ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్‌కు ట్విటర్ బోర్డు మద్దతు ప్రకటించింది. ఈ డీల్‌కు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలంటూ షేర్ హోల్డర్లకు సిఫార్సు చేసినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ట్విటర్లో వాటాదారు కూడా అయిన ఎలాన్&zwnj...
June 22, 2022 | 03:52 PMవిశాఖపట్నంలో ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో దేశంలో అతిపెద్ద టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. సుమారు 1000 సీటింగ్ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయడానికి ఇన్ఫోసిస్ ముందుకు వచ్చినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమ...
June 20, 2022 | 03:38 PMద్రవ్యోల్బణం కారణంగా …విదేశీ పెట్టుబడులు వెనక్కి
అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం కారణంగా జూన్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) అమ్మకాలను కొనసాగించారు. ఈ నెలలో ఇప్పటి వరకు భారతీయ స్టాక్‌ల నుంచి ఎఫ్‌పిఐలు దాదాపు రూ.31,430 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ డేటా ...
June 20, 2022 | 03:31 PMభారత్‌కు అమెరికా భారీగా నిధులు
అంటువ్యాధులు విసురుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఇందుకోసం తగిన పరిశోధనలు జరుపడానికి భారత్‌కు అమెరికా భారీగా నిధులు ప్రకటించింది. దాదాపు రూ.952 కోట్లను (122 మిలియన్ డాలర్లు) విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (...
June 17, 2022 | 04:09 PMశ్రీ సిటీకి 6 నెలల్లో ఆరు భారీ కంపెనీలు రాక
తిరుపతి జిల్లా శ్రీసిటీకి ఆరు నెలల్లో ఆరు భారీ కంపెనీలు వచ్చాయి. దానికితోడు ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీ హబ్‌గా శ్రీసిటీ మారుతోంది. దక్షిణాది రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి ఏసీ తయారీ యూనిట్లు క్యూ ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఆరు నెలల్లోనే ఆరు అంతర్జాతీయ ఏసీ తయారీ, విడిభాగాల తయారీ సంస్థలు ...
June 17, 2022 | 11:14 AM1994 తర్వాత ఇంతగా ఇప్పుడే .. ఫెడ్ వడ్డీ రేటు
కీలక వడ్డీ రేటును 0.75 శాతం పెంచుతున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు కావడం గమనార్హం. అమెరికా ద్రవ్యోల్బణం మేలో 41 ఏళ్ల గరిష్టమైన 8.6 శాతానికి చేరడంతో, అదపు చేసేందుకు ఫెడరేట్ల పెంపునకు మొగ్గు చూపింది. 2022కు అమెరికా జీడీపీ వృద్ధి అంచనాలను...
June 16, 2022 | 04:25 PM- AP Politics: పెచ్చుమీరుతున్న బూతుల సంస్కృతి
- Union Budget 2026: తెలుగు రాష్ట్రాలకు దక్కినవి ఇవే!
- Chiranjeevi: కవల పిల్లలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన.. గుడ్ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి
- Budget 2026: ఈ ధరలు తగ్గుతాయి.. ఇవి పెరుగుతాయి
- Shivani Nagaram: ట్రెండీ అవుట్‌ఫిట్ లో తెలుగమ్మాయి అందాలు
- Union Budget 2026: ఊరించి, ఉసూరుమనిపించి.. స్టాక్ మార్కెట్లకు రుచించని బడ్జెట్
- Union Budget 2026: ఎన్నికల రాష్ట్రాలకు పెద్దపీట..
- KCR: సిట్ విచారణకు ఫాంహౌజ్ నుంచి బయల్దేరిన కేసీఆర్
- Budget 2026: హైస్పీడ్ కారిడార్లతో రవాణా విప్లవం.. మౌలిక వసతులకు రికార్డు నిధులు!
- Union Budget 2026: మౌలిక సదుపాయాలకు భారీ నిధులు.. 7 నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















