- Home » Mlc
Mlc
ఆధిక్యంలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర రెడ్డి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహ...
March 18, 2021 | 12:38 AMకృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత విజయం
గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వర రావుపై కల్పలత విజయం సాధించారు. 6,153 ఓట్లు దాటిపోగానే ఈమె విజయం సాధించారని అధికారులు ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికీ 6,153 ఓట్లు రాలేదు. రెం...
March 18, 2021 | 12:28 AMఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి, పీఆర్టీయూ మద్దతుతో బరిలోకి దిగిన గంధం నారాయణరావుపై 1,537 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. షేక్ సాబ్జీకి ...
March 17, 2021 | 04:37 AMప్రారంభమైన ‘మండలి’ కౌంటింగ్
తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తుది ఫలితాలకు మాత్రం రెండు రోజుల సమయం పట్టే అవకాశాలున్నట్లు సమాచారం. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం తుది ఫలితాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మ...
March 17, 2021 | 02:32 AMవిద్యావంతులందరూ ఓటు హక్కు వినియోగించుకోండి : కేటీఆర్
తెలంగాణలో ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోంది. మహబూబ్‌నగర్-హైదరాబాద్- రంగారెడ్డి- వరంగల్-ఖమ్మం- నల్గొండ స్థానాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ పోలింగ్ నాలుగు గంటల వరకూ కొనసాగుతుంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్‌పేట్ పోలింగ్ కేం...
March 14, 2021 | 10:09 PMఎమ్మెల్సీ కవితకు అరుదైన బహుమతి… అభిమానంతో
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్..కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 60 అడుగుల భారీ చిత్రం వేయించాడు. మహారాష...
March 13, 2021 | 04:08 AMముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. చివరాటగా తెలంగాణ మున్సిపల్ మంత్రి కేటీఆర్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు సంధించుకోవడంతో మరింత వేడెక్కింది. ఖమ్మం, హైదరాబాద్ పట్టభద్రుల స్థానాల పరిధిలో గతంలో కంటే ఓటర్ల సంఖ్య పెరిగింది. ఎన్నికల ప్రచారం చ...
March 12, 2021 | 04:58 AMసారూ… కనీసం మీడియా తో అయినా మాట్లాడండి
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారాయి. అయినా సరే సీఎం కేసీఆర్ మాత్రం పెద్దగా ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. సీఎం కేసీఆర్ ప్రచారం చేయాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కోరుతున్నారు. అయినా సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల్లోకి రావడం లేదు. అయితే భారతీ...
March 6, 2021 | 12:33 AMవైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను వైకాపా ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేశారు. అభ్యర్థుల పేర్లను వైకాపా సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇటీవ...
February 25, 2021 | 04:26 AMఇప్పుడు నాకు అలాగే అవకాశం దక్కింది : వాణీదేవి
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగానని సురభి వాణీదేవి తెలిపారు. తన నరనరాన ప్రజాసేవ జీర్ణించుకోపోయిందని అన్నారు. విద్యాసంస్థలను స్థాపించి 35 ఏండ్లుగా విద్యరంగానికి ఎనలేని...
February 24, 2021 | 08:29 AM- KTR : రీకౌంటింగ్ రాజకీయం.. బెదిరింపుల పర్వం.. మున్సిపల్ ఫలితాలపై గులాబీ బాస్ ఆగ్రహం!
- Municipal Elections: చైర్మన్ కుర్చీ కోసం స్వతంత్రుల పంతం.. మున్సిపల్ ఫలితాల తర్వాత మొదలైన అసలు రాజకీయం!
- Funky: ‘ఫంకీ’ సినిమాపై ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: చిత్ర బృందం
- Funky Review: ‘ఫంకీ’ గలీజుగుంది భై!
- IND vs Pak: భారత్ కు అభిషేక్ భయం..? అప్పటికి కోలుకుంటాడా..?
- T20 World Cup: పసికూనలు కాదు.. డైనమైట్ లు..!
- Dhurandhar: దురంధర్ కు పాక్ లో క్రేజ్ ఏ రేంజ్ లో అంటే..?
- Revanth Reddy: రేవంత్ రెడ్డి : రాజూ నువ్వే.. మంత్రీ నువ్వే..!
- BJP: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..?
- Pakistan: అమెరికాకు పాకిస్తాన్ టిష్యూ పేపరా..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










