మోదీ చెవిలో ములాయం ఏమి చెప్పారు…!
‘‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్ర ధాని మోదీ చెవిలో ములాయం సింగ్ యాదవ్ గుసగుసలాడారు. వెంటనే అఖిలేశ్‌ను దగ్గరకు పిలిచి మోదీకి ఏదో చెప్పారు. అయితే ములా యం ఏం చెప్పారనే దానిపై టెలిగ్రాఫ్ ఓ కథనం ప్ర చురించింది. థోడా అఖిలేశ్కో ఖయాల్ రఖియే(అఖిలేశ్ మంచి చెడ్డా చూసుకోండి) అని మోదీతో ములాయం చెప్పినట్లు పేర్కొంది.
