అయోధ్య బాలరాముడికి దుబ్బాక చేనేత వస్త్రం
అయోధ్య బాలరాముడికి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత లివిన్ వస్త్రాలంకరణలో దర్శమిచ్చాడు. దుబ్బాక హాండ్ల్యూమ్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ ప్రొప్రయిటర్ బోడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గులాబీ రంగు లినిన్ వస్త్రం తయారు చేసి అయోధ్య స్వామివారికి సమర్పించ...
May 28, 2024 | 03:48 PM-
ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన తానా నాయకులు
సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా తానా నాయకులు సునీల్ పంట్ర, లోకేష్ కొణిదెల నివాళులు అర్పించారు. తానా జాయింట్ ట్రెజరర్‌గా ఉన్న సునీల్ పంట్ర, తానా కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్‌గా ఉన్న లోకేష్ కొణిదెల తమ హైదరాబా...
May 28, 2024 | 02:29 PM -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌తో పాటు మరికొందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశామ...
May 28, 2024 | 09:49 AM
-
బీఆర్ఎస్, బీజేపీలపై జగ్గారెడ్డి డబుల్ ఎటాక్
70 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని, ఈ పదేళ్లలో అసలు ఈ రెండు పార్టీలు ప్రజల కోసం ఏం చేశాయో చెప్పాలని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలో మంచి నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినవేనని గుర్తు చేశారు. సోమవా...
May 28, 2024 | 09:47 AM -
మూడు రోజుల పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ద కాలం గడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పా...
May 28, 2024 | 09:46 AM -
ప్రధాని పదవికే కళంకం తెచ్చారు మోదీ: భట్టి విక్రమార్క
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయని, అవినీతి, అస్థిరతతో ప్రజలు విసిగిపోయారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని ఫరీద్ కోట్ లోక్‌సభ పరిధిలోని కోటక్ పుర అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడా...
May 27, 2024 | 09:38 PM
-
సిఎం రేవంత్‌ను కలిసిన సునీల్ పంట్ర, కిరణ్ దుగ్గిరాల
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పర్యటనలో ఉన్న తానా జాయింట్ ట్రెజరర్ సునీల్ పంట్ర, డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ దుగ్గిరాల కలిశారు. ఈ సందర్భంగా ఎన్నారైలు అమెరికా పర్యటన సమయంలో రేవంత్ రెడ్డితో తమకు ఉన్న అనుబం...
May 27, 2024 | 12:05 PM -
తెలంగాణ ఇచ్చిన సోనియాను విమర్శిస్తే రాళ్లతో కొడతారు : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
తెలంగాణ ప్రజల చిరకాల కల అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన దేవత సోనియా గాంధీ అని, అలాంటి తల్లిని విమర్శిస్తే ప్రజలే వాళ్లని రాళ్లతో కొడతారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇటీవల సోనియా గాంధీని విమర్శిస్తూ జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై ఐలయ్య మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ నేత...
May 26, 2024 | 11:19 AM -
మోదీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తోంది: సీబీఐ నారాయణ
మోదీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుకూలంగా పనిచేస్తోందని, ఈవీఎంలపై అందరికీ అనుమానాలున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే ఎలాంటి తప్పులూ జరగకుండా ఉండాలంటే బూత్‌ల వారీగా ఓటింగ్ లెక్కలు ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. శనివారం నాడు ప్రత్యేక మీడియా సమావేశం...
May 26, 2024 | 11:17 AM -
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు కొనసాగించాలి: జేడీ లక్ష్మీనారాయణ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి రాజధానిగా ప్రస్తుతం హైదరాబాద్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం ఈ గడువు జూన్ 2వ తేదీన ముగియబోతోంది. ఇలాంటి సమయంలో భాగ్యనగరాన్ని మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా జై భారత్ పార్టీ చీఫ్, సీ...
May 26, 2024 | 11:12 AM -
మోదీ మళ్లీ వస్తే రాజ్యాంగం అంతమవుతుంది : డిప్యూటీ సీఎం భట్టి
దేశంలో బీజేపీ మరోసారి గెలిస్తే రాజ్యాంగం అంతమవుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలు కనుమరుగవుతాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. బీజేపీ కేవలం మత రాజకీయాలే అజెండాగా పనిచేస్తుందని, హిందూ, ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప ఆ పార్టీకి మరో అజెండా లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. పంజాబ్...
May 26, 2024 | 11:09 AM -
ఆ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా? : మల్లు రవి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివారని ప్రచారం చేస్తున్న నాయకులు ఆ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా? అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ కళాశాల వారే పట్టభద్రులు, మిగిలిన వారు కాదన్న...
May 25, 2024 | 08:20 PM -
ఆ ఘనత కేసీఆర్ దే : కేటీఆర్
పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ హయాంలో కొత్తగా ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు మాత్రమే ఇస్తున్న రాష్ట్రాలు దేశంలో...
May 25, 2024 | 08:17 PM -
అధికారంలో ఉన్నపుడే ఏమీ చేయని బీఆర్ఎస్… ఇప్పుడెలా?
పదేళ్లలో బీఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడెలా చేస్తుందని ప్రశ్నించారు. న...
May 25, 2024 | 08:14 PM -
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతల భేటీ
సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్. వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎ...
May 25, 2024 | 08:13 PM -
తెలంగాణలో ముగిసిన ప్రచారం
ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈ నెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుత...
May 25, 2024 | 08:11 PM -
పట్టభద్రులు విజ్ఞతతో ఓటు వేయాలి : కాస్లర నాగేందర్ రెడ్డి
పట్టభద్రులు విజ్ఞతతో తమ ఓటు వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ...
May 25, 2024 | 03:16 PM -
హైదరాబాద్ మరో అరుదైన ఘనత…గ్లోబల్ సిటీస్ జాబితాలో
హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఖ్యాతి సంపాదించింది. ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి పరిస్థితులు మరింత విశిష్టంగా మారుస్తున్నాయి. తాజాగా ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్&z...
May 25, 2024 | 03:08 PM

- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
- F1 The Movie: హాలీవుడ్ మూవీ రేర్ రికార్డు
- Sree Vishnu: మళ్లీ పాత స్కూల్ కు శ్రీవిష్ణు
- Simbu49: శింబు సినిమాకు అనిరుధ్
- Raashi Khanna: రాశీ ఆశలేంటో “తెలుసు కదా”!
- Prabhas: ఈసారి ప్రభాస్ బర్త్ డే అక్కడే!
- D54: ధనుష్ 54 రిలీజ్ ఎప్పుడంటే?
- Tumbbad2: కేవలం 5 నిమిషాల్లో డీల్ క్లోజ్ చేశారు
- Texas Shooting: టెక్సాస్‌లో కాల్పులు.. తెలంగాణ యువకుడు దుర్మరణం
- The Girl Friend: నవంబర్ 7న రాబోతున్న రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా
