రద్దయిన నోట్ల డిపాజిట్లకు నో
రద్దయిన నోట్ల డిపాజిట్లకు ఇక ఎలాంటి అవకాశాలు ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. జూన్ 30 వరకు గ్రేస్ పిరియడ్ పెంచమంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతంరద్దయిన నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ఇక ఎలాంటి సమయం ఇవ్వమని, గ్రేస్ పిరియడ్ పెంచడానికి ఎలాంటి తాజా నోటిఫికేషన్ తీసుకురావడం లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
